Man Wanted Illegal Affair With his Girlfriend's Daughter Found Dead: ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె కూతురిపై కన్నేసిన వ్యక్తి ఉన్నట్టుండి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఉన్న పొలాల్లో అతడి శవం లభ్యమైంది. పొలాల్లో మృతదేహం చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
Constable Ramesh Murder Case: విశాఖపట్టణం: ప్రియుడి మోజులో పడిన ఓ యువతి పోలీసు కానిస్టేబుల్ అయిన తన భర్తనే దారుణంగా హతమార్చింది. ప్రియుడితో సరసాలకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యుండి కూడా అతి కిరాతకంగా వ్యవహరించింది.
Mother Killed Her Minor Son And Daughter: ఈ మహిళకు 10 ఏళ్ల బాబు, ఆరేళ్ల పాప ఉన్నారు. పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్న ఈ మహిళ స్థానిక కౌన్సిలర్ అయిన సౌద్ అనే వ్యక్తితో ప్రేమలో పడి వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. అతడితోనే జీవితాన్ని సెటిల్ చేసుకునేందుకు కన్నపిల్లలని అడ్డుగా భావించింది. అదే విషయం ప్రియుడికి చెప్పింది.
Married Woman Caught With Lover: తన మాజీ బాయ్ ఫ్రెండుతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఆ మహిళ.. అత్తింటి వారికి పట్టుబడిన తరువాత కూడా తన వైఖరిలో మార్పు రాలేదు. అతడిని పోలీసులకు పట్టంచి తెలివిగా వారి నుంచి తప్పించింది. ఆ తరువాతేం జరిగిందో మీరే చూడండి.
Extra Marital Affairs: అతడొక గవర్నమెంట్ స్కూల్ టీచర్. పేరు ప్రేమ్ కుమార్ (పేరు మార్చడం జరిగింది). పెళ్లయి భార్య లతతో హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అతడి ప్రియురాలి పేరు మీనా కుమారి ( పేరు మార్చడం జరిగింది). మీనాకు కూడా పెళ్లయింది. వాస్తవానికి ఈ ఇద్దరి కుటుంబాలే కాదు.. వీళ్లిద్దరి ప్రపంచం కూడా వేరే. కానీ అనుకోకుండా ఒకరికొకరు ఆకర్షితులై ప్రేమలో పడ్డారు.
Married woman Affair With Man: ఒక పెళ్లయిన మహిళ మరో యువకుడితో అక్రమ సంబంధం ఏర్పర్చుకుని అతడితో రెండుసార్లు ఇష్టపూర్తిగా శృంగారంలో పాల్గొంది. తరువాత అతడు తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పాడంటూ అతడిపై రేప్ కేసు పెట్టింది. ఈ కేసుపై కేరళ హై కోర్టు ఏమని వ్యాఖ్యానించిందో మీరే చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.