Delhi coaching centre flooding : ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లోకి సివిల్స్ కోసం వచ్చిన ముగ్గురు విద్యార్థులు వరద నీళ్లలో చిక్కుకుని విగత జీవులుగా మారిపోయారు. శనివారం రాత్రి సెల్లార్ లో స్టడీ హల్ లో ఉండగా.. ఒక్కసారిగా వరద నీరు రావడంతో వీరంతా చనిపోయినట్లు తెలుస్తోంది.
3 IAS Aspirants Died: ఢిల్లీలో కొన్నిరోజులుగా భారీగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో.. ఓల్డ్ రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్లో వరద పోటెత్తింది. దీంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది.
Heavy Rains & Floods: మొన్నటి వరకూ ఉత్తరాది..ఇప్పుడు దక్షిణాది సైతం వర్షాలకు అతలాకుతలమౌతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ వర్షాలతో వరద ముంచెత్తుతోంది. దేశంలో ఒకేసారి ఇన్ని రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తడం ఇదే ప్రధమం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rs. 10,000 for Flood Victims: న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ వరదలు అక్కడి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వాసులు వరదల్లో సర్వం కోల్పోయారు. విలువైన ఆస్తిపత్రాల నుంచి మొదలుకుని తినడానికి అవసరం అయ్యే కనీస నిత్యావసర సరుకుల వరకు సకలం వరదల్లో కొట్టుకుపోయాయి.
Delhi Floods: యమునా నది ఉధృతికి దేశ రాజధాని నగరం ఢిల్లీ ఒణికిపోతోంది. ముంచెత్తిన వరద నీటితో ఢిల్లీ నగరం జలదిగ్భంధనంలో చిక్కుకుంది. అజేయంగా, ఠీవిగా నిలిచే ఎర్రకోటను కూడా వరద ముప్పు ముంచేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Delhi Floods News Updates: విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 16వ తేదీ వరకు మూసే ఉంటాయని ఢిల్లీ విద్యా శాఖ డైరెక్టర్ స్పష్టంచేశారు. ఢిల్లీలో భారీ వర్షాలు, వరదల తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి విద్యా శాఖ డైరెక్టర్ చేసిన ప్రకటన అద్దంపడుతోంది.
Delhi Floods Updates: యమునా నది మహోగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో గతంలో ఎన్నడూ లేనంత వరద ప్రవాహం ముంచుకొచ్చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని సైతం వరద చుట్టుముట్టేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
Havoc Floods: భారీ వర్షాలు ఉత్తరాదిని అల్లకల్లోలం చేస్తున్నాయి. గత మూడ్రోజుల్నించి కురుస్తున్న భారీ వర్షాలు ఇంకా వెంటాడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతూ లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్నాయి. వరద ధాటికి అడ్డొచ్చినవాటికి లాక్కెళ్లిపోతున్నాయి.
Delhi Floods Alert: దేశ రాజధానికి వరద ముప్పు పొంచి ఉంది. యుమునా నది ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రవహిస్తోంది. రానున్న రెండ్రోజులు వరద మరింత పెరగవచ్చనే హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.