Hyderabad: సచివాలయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి సన్నద్దం అవుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు దీన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆలోచనను వెంటనే మానుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరసనలు కూడా తెలియజేస్తున్నారు.
Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయాలు రసవత్తంగా మారాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు. ఇటీవల హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ ను కలిశారు.
Telangana: ఎన్నో ఏళ్ల నుంచి సర్కారు కొలువుల కోసం ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డికి మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే గ్రూప్ 1 పోస్టుల సంఖ్యను కూడా పెంచారు. అదే విధంగా తాజాగా, అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ఉద్యోగాల వయోపరిమితి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Hyderabad: బీఆర్ఎస్ హయాంలో జరిగిన 2020 అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని అప్పట్లో సీఎం కేసీఆర్ అడ్డుకోలేని ఉత్తమ్ గుర్తు చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం.. 811 టీఎంసీల్లో తెలంగాణ వాటా 60 శాతం ఉండాలని, కానీ బీఆర్ఎస్ మాత్రం.. 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకుందన్నారు.
Armoor: బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొందరు తమకు న్యాయంగా రావాల్సిన ఫండ్స్ ను దక్షిణ తెలంగాణకు దోచుకుపోతుందన్నారు.
Hyderabad: బీఆర్ ఎస్ లీడర్, మాజీ సీఎం కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడిని పట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. టీఎస్ ను మార్చి టీజీగా చేయడం సెటైరిక్ గా స్పందించారు.
Hyderabad: ఆర్థిక మంత్రి మల్లు విక్రమార్క భట్టీ తెలంగాణలో ఓటాన్ అకౌంట్ బడ్జెన్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో.. 2024-25 ఆర్థికసంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలుగా తెలుస్తుంది.
Telangana Journalist Union: టీయూజేఎస్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఆవిష్కరించారు. టీయూజేఎస్కు అండగా ఉంటామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఈ సంఘాన్ని అత్యున్నత ప్రాధాన్యతలో గుర్తించాలని సమాచార కమిషనర్‌ను ఆదేశించారు.
Telangana: తెలంగాణలో పదేళ్లపాటు అవినీతికి పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమని కొండా సురేఖ ఆరోపణలు చేశారు. మీ హయాంలో మహేందర్ రెడ్డిని అత్యున్నత స్థానంలో కూర్చొబెట్టినప్పుడు ఆయన అవినీతి పరుడని గుర్తుకు రాలేదా.. అంటూ కొండా సురేఖా ఫైర్ అయ్యారు.
Telangana: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రేవంత్ రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించి జూడిషియల్ ఎంక్వైరీ చేయించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆయన అక్రమంగా భారీగా డబ్బులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి.
Hyderabad: ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ నేపథ్యంలో రేపు (గురువారం) హలీడేను డిక్లెర్ చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులను జారీచేసింది. ఈ రోజు ముస్లిం సోదరులంతా మసీదులకు వెళ్లి ప్రత్యేకంగా నమాజ్ లుచేస్తారు. అంతే కాకుండా మసీదులలో దీపాలను వెలిగిస్తారు.
CM Revanth Reddy: ఎన్నో సంవత్సరాల నుంచి సర్కారు కొలువు కోసం కష్టపడుతున్న ఉద్యోగులకు రేవంత్ మరో తీపి కబురు అందించారు. తాజాగా, గ్రూప్ 1 పోస్టులను భారీగా పెంచారు. అదే విధంగా తొందరలోనే నోటిఫికేషన్ ప్రకటించేలా కూడా టీఎస్పీఎస్సీ కూడా చర్యలను ముమ్మరం చేసినట్లు సమాచారం.
Telangana Bhavan: బీఆర్ఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు నెలల గ్యాప్ తర్వాత తిరిగి తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చారు. ఆయనను బీఆర్ఎస్ మంత్రులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
Telangana: పార్లమెంట్ ఎన్నికలకు మందు మరో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బిగ్ ట్విస్ట్ ఎదురైంది. మరో వైపు మూడు నెలల తర్వాత ఈరోజు తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ రావడం, వరుస ఘటనలపై ఎలా స్పందిస్తారో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా కవిత స్పందిస్తూ.. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిదని ఆమె అన్నారు.
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. బుడ్డర్ ఖాన్.. నీలాగా మాట్లాడాలంటే మాకు మర్యాదగా అన్పించడం లేదు.. తెలంగాణ పీతామహుడుగా భావించే కేసీఆర్ ను నోటికొచ్చినట్లు మాట్లాడుతావా.. అంటూ మీడియా సమావేశంలో ఏకీపారేశారు.
Hyderabad: దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండకు వెళ్లి నిరసన తెలపడం కాదు ముందు అసెంబ్లీలో చర్చ పెడదాం వస్తారా.. అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. రెండు రోజుల పాటు ప్రాజెక్టులపై శ్వేతపత్రంపై చర్చిద్దామన్నారు.
Hyderabad: ఉప్పల్ లో ప్రజల జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా?.. కాంగ్రెసోడు ఉన్నాడా అర్దం కావటం లేదని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్ గిరిలో గెలుపు బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. కాంగ్రెస్ 420 హామీలు చూసి ప్రజలు మోసపోయారని కేటీఆర్ విమర్శించారు.
Unemplyed Youth Protest: కుమారి ఆంటీ స్టాల్ దగ్గరకు నిరుద్యోగులు భారీగా చేరుకున్నారు. ఉద్యోగ ప్రకటనలు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.