Governor CP Radhakrishnan: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టీ విక్రమార్క రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ సీపీ రాధ కృష్ణన్ ను కలిసి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
TS formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం గులాబీ బాస్ కు లేఖను పంపారు. దీనిపై అధికారులకు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు.
Ban On Tobacco products: తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట తెలంగాణలో గుట్కాలు, పాన్ మసాలాలను తయారు చేయడం లేదా అమ్మడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
Jeevan reddy mall: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మాల్ ఘటన ఇప్పుడు తెలంగాణలో హట్ టాపిక్ గా మారింది. ఆయన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై అనేక మీడియా వేదికలుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన అంతే రేంజ్ లో గట్టిగా రాడ్ దింపడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
TS Graduate MLC Polling 2024: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మే 27 న సోమవారం జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా జిల్లాలో పరిధిలో అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Telangana: తెలంగాణలో ఎంపీ ఎన్నికల ఫలితాలు రాగానే.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిలో ఎన్నికల తర్వాత మార్పులు ఉంటాయని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా సంకేతాలు ఇచ్చింది.
Election commission: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు నిర్వహించుకొవడానికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకొవచ్చని ఈసీ తెలిపింది.
Loksabha elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. ఆయన తీవ్ర అసహనంతో, ఓటమి భయంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.