Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు. తొందరలనే లక్షల మంది దళితులతో వచ్చి సెక్రెటెరియేట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి నిరసన తెలియజేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Khammam MP Seat: తెలంగాణలో ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో పాలన సాగిస్తున్నారు. ఇక.. ఖమ్మంలోని ఎంపీ సీటు విషయంలో పొంగులేటికి కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 25 మందితో ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేసి, రేవంత్ పై 24 గంటల పాటు నిఘాను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహరంలో ప్రస్తుతం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
CM Revanth Reddy Meet With Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి గెలుపునకు వ్యూహ రచన చేశారు. ప్రచారం ఎలా నిర్వహించాలో దిశా నిర్దేశం చేశారు.
Revanth Reddy Vs KCR: మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. కరీంనగర్లో కేసీఆర్ బూతులతో రెచిపోతే.. తుక్కుగూడలో రేవంత్ రెడ్డి అంతకుమించి అనేస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరు నేతలు ఏం మాట్లాడరంటే..?
Tukkuguda Meeting: తెలంగాణను పదేళ్లాపాటు బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు దోపిడీ దొంగల్లా.. అడవి పందుల్లా దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఆయన మాజీ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Tukkuguda Congress Meeting: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ లీడర్ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనను బహిరంగా ఉరితీయాలని కూడా తుక్కుగూడ సభలో వ్యాఖ్యలు చేశారు.
12 BRS MLAS Joins Congress:తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి భారీఎత్తున వలసలు కాంగ్రెస్ లోకి కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏకంగా 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Telangana Politics: సీఎం రేవంత్ రెడ్డి సీటుకోసం మిగతా కాంగ్రెస్ నేతలు కన్నేసి ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆసక్తి కరవ్యాఖ్యలు చేశారు. రాత్రికి రాత్రే ఓటుకు నోటు లేదా మరేదైన అంశంతెరమీదకు వస్తే, మిగతా వారు సీఎం సీటు కబ్జా చేయాలని చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు.
Congress Government:భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేలను ముట్టుకునే సాహాసం చేయోద్దని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటి రెడ్డికి, అతని సోదరుడికి బేధాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరుగుతుందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.