Maoist Encounter in Chhattisgarh: మావోయిస్టు అగ్ర నాయకుడి ఆధ్వర్యంలో ముప్పై మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు సమావేశం అయ్యారని కోవర్టుల ద్వారా విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు.. వారి స్థావరం ఉన్న అమెబేడ అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
Chhattisgarh BJP MLA's Son in Rape Case: " తనని పెళ్లి చేసుకుంటాననే సాకుతో గత కొన్నేళ్లుగా జాంజ్‌గిర్-చంపాలో పలాస్ చందేల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అతని కారణంగా గర్భం దాల్చిన తనకు అబార్షన్ కూడా చేయించాడని బాధితురాలు ఆరోపించింది" అని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కవితా ధుర్వే చెప్పారు.
Boy Bites Snake Head: తనను కరిచి పోతున్న పామును బలంగా పట్టుకుని పీక కొరికాడు ఒక పన్నెండేళ్ల బాలుడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలలోకి వెళితే
Chhattisgarh Crime: రూపం కంటే గుణమే ముఖ్యమన్నారు పెద్దలు. అనుభవపూర్వకంగానే చెప్పారని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన చూస్తే తెలుస్తోంది. నల్లగా ఉన్నావంటూ రోజూ టార్చర్ చేస్తున్న భర్తను నరికి చంపింది ఓ భార్య.
Telangana Rains: Heavy Rains likely to hit Telangana for more two days. తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షపు పొంచి ఉంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
A 900 meter high surface trough has formed between North and South India. It extends from Chhattisgarh through Telangana to the Comorin region near Sri Lank
Encounter: వరుస షాకులతో కుదేలవుతున్న మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పోలీసుల కాల్పుల్లో అగ్రనేత చనిపోయారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత మార్కమ్ చనిపోయాడు. కాటేకల్యాణ్ అటవి ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఎన్ కౌంటర్ లో మరికొందరు మావోయిస్టులకు గాయలయ్యాయని తెలుస్తోంది.
India Floods: దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలలో కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి.మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. వరదలు పోటెత్తుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారిపోయాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో మరో ఐదు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Chhattisgarh chief minister Bhupesh Baghel accused the BJP-led central government of playing with the security of the country and the future of the youth with its Agnipath scheme
ముక్కంటికి కష్టమొచ్చింది. చేయని నేరానికి శిక్షఅనుభవించే పరిస్థితి దాపురించింది. సాక్షాత్తూ మహాశివుడికే ఏం కష్టం అనుకుంటున్నారా. నిజంగా మనదేశంలోనే అదీ పక్కనున్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే శివలింగాన్ని కోర్టులో హాజరుపర్చారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం
Chhattisgarh Bhupesh Baghel New Look: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కొత్త అవతారంలో దర్శనమిచ్చారు. జీన్స్, టీషర్ట్, జాకెట్, కూలింగ్ గ్లాస్ ధరించి బైక్ రైడింగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
chhattisgarh government: ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి వారానికి ఐదు రోజులే పని దినాలని ప్రకటించింది.
Three Eyed Calf Died: ఛత్తీస్‌గఢ్ లో ఇటీవలే జన్మించిన వింత ఆవు దూడ వారం రోజుల తర్వాత మరణించింది. ఆ దూడకు మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలతో జన్మించడం వల్ల అది శివుని అనుగ్రహం అని ఆ గ్రామ ప్రజలు నమ్ముతున్నారు. దూడ అంత్యక్రియల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Viral Video of man behaves like a kid to avoid vaccination: వ్యాక్సినేషన్ పట్ల ఇంకా కొంతమందిలో భయాలు, అపోహలు అలాగే ఉండిపోయాయి. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇప్పటికీ వారు జంకుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఓ వ్యక్తి వ్యాక్సిన్ వద్దంటూ చిన్నపిల్లాడిలా గోల గోల చేశాడు.
Religious leader Kalicharan Maharaj arrested: మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహారాజ్‌ను రాయ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలి ఓ కార్యక్రమంలో ఆయన గాంధీపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Dog guards abonded newborn baby girl: నిజానికి ఆ కుక్క శిశువుకు ఏమైనా హాని తలపెట్టిందేమోనని వారు ఆందోళన చెందారు. కానీ కాసేపటికి అర్థమైందేంటంటే... రాత్రి నుంచి ఆ కుక్కనే శిశువుకు కాపలాగా ఉందని గ్రహించారు.
Maharashtra encounter : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా తుపాకుల మోతతో దద్దరిల్లింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కూంబింగ్‌కి వెళ్లిన పోలీసులపై మొదట మావోలు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.