Bihar News: మహిళల్ని గర్బవతుల్ని చేస్తే భారీగా డబ్బులు సంపాదించ వచ్చని ప్రకటన చూసి చాలా మంది యువత టెంప్ట్ అయ్యారు. దీంతో ఈ ప్రకటన వెనకాల భారీ మోసం బైటపడింది. దీంతో ప్రస్తుతం చాలా మంది లబో దిబొ మంటున్నారు.
Girl friend locked lover in trunk box: యువతి తన బాయ్ ఫ్రెండ్ తో రాత్రిపూట ముచ్చట్లు పెట్టడంతో బిజీ అయిపోయింది. ఇంతలో ఏదో చప్పుడు కావడంతో డోర్ తెరవాలని ఆమె కుటుంబ సభ్యులు బలవంతం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bihar Latest Snake Video: పామును చూస్తే ఆమడ దూరం పరిగెత్తుతారు జనాలు. కానీ ఈ వ్యక్తి ఏకంగా విషపూరితమైన పామును మెడలో వేసుకొని హాస్పిటల్‌కు వచ్చిన వీడియో నట్టింటా వైరల్‌గా మారింది. ఆ వ్యక్తిని చూసిన రోగులు, ఆస్పత్రి సిబ్బంది షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగింది..? అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Massive Fire In Patna: బీహర్ రాజధాని పాట్నాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక రెస్టారెంట్ లో సిలెండర్ లు పేలడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు.
Latest Viral News: మెట్రిక్యులేషన్ చదువుతున్న ఒక యువతి ఎగ్జామ్ లో అన్ని సినిమా స్టోరీలు రాసింది. అంతే కాకుండా ఎలాగైన నామీద దయతో ఈ ఎగ్జామ్ ను పాస్ చేయాలని ప్రాధేయ పడింది. ఈ ఎగ్జామ్ పేపర్ ను చూసిన ఇన్విజిలేటర్ షాకింగ్ తో నోరెళ్లబెట్టారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bihar Muzaffarnagar: ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్లగా ఆ యువతి నరకయాతన అనుభవిస్తోంది. కుటుంబంతో సరే కనీసం భర్తతో కూడా సఖ్యత లేదు. పెళ్లయి రెండేళ్లయినా తన భర్తతో లైంగిక బంధం కలగలేదు. ఈ వ్యవహారంపై ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Bihar Politics: బిహార్‌లో మరోసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మహాఘట్బంధన్ కూలిపోయి మరో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అరుదైన ఘనత నెలకొల్పారు. మంత్రివర్గంలో మూడు పార్టీలతో;పాటు ఒక స్వతంత్రుడికి అవకాశం లభించింది.
Ready to Mingle in NDA: అధికారం నిలబెట్టుకోవడం కోసం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏ పార్టీతోనే జత కడుతారు. దేశంలో రాజకీయ గాలి ఎటు వీస్తే అటు వెళ్తారు. అటు ఇటు రాజకీయ కూటమిలు మారుస్తూ తన పదవిని కాపాడుకుంటున్న నితీశ్ తాజాగా మరోసారి ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమయ్యారు.
Bihar Govt Cancels School Teachers Leaves: బీహార్‌లో ఛత్ పూజ పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 21వ తేదీ వరకు సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Patna Railway Junction Video: బీహార్‌లోని అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన పాట్నా రైల్వే జంక్షన్లో ఆదివారం ఒక అవమానకరమైన సంఘటన జరిగింది, ఇది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏకంగా పోర్న్ ఫిలిం ప్లాట్ ఫారం మీద ఉన్న టీవీలో ప్రసారం అయింది.
Three Died In Bihar: బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గ్రామ ప్రజలంతా హోలీ వేడుకల్లో ఉండగా.. అనూహ్యంగా ఫిరంగి గుండు పేలి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Maithili Thakur As Bihar’s State Icon: చిన్నవయసులోనే బీహార్ కు చెందిన జానపద గాయని మైథిలీ ఠాకూర్ అరుదైన గౌరవం అందుకుంది, అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Man Chops His Ex Lover's breasts: ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్‌లాగే బీహార్‌కు చెందిన నీలం దేవి కూడా దారుణ హత్యకీ గురైంది, ఒకప్పుడు సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని దూరం పెట్టడంతో అతను ఇలా చేశాడని అంటున్నారు.
Bihar Politics: బిహార్‌లో కొత్త ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈనెల 10న సీఎంగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేయగా..
Bihar Politics: బీహార్ పొలిటికల్ హైడ్రామా క్లైమాక్స్‌కు చేరినట్లే కనిపిస్తోంది. కొంతకాలంగా బీజేపీతో దూరంగా ఉంటున్న సీఎం నితీష్‌కుమార్.. ఆ పార్టీకి షాకిచ్చేందుకు రెడీ అయ్యారు.
Couple Begs as Govt Hospital Staff Demands Bribe: బీహార్‌లో ఓ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. కొడుకు శవాన్ని అప్పగించేందుకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది లంచం డిమాండ్ చేయడంతో.. లంచం డబ్బుల కోసం ఓ పేద తల్లిదండ్రులు భిక్షాటన చేస్తూ వీధుల్లో తిరుగుతున్నారు.
Tempo with Fish Load Overturns: చేపల లోడ్‌తో వెళ్తున్న ఓ టెంపో వాహనం బోల్తా కొట్టడంతో అందులోని చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదరుగా పడిపోయాయి. దీంతో వాటిని ఏరుకునేందుకు స్థానికులు పెద్ద ఎత్తుగా ఎగబడ్డారు.
Bihar Girl Walks To School: దివ్యాంగురాలైన తనకున్నలోపంతో ఏ మాత్రం దిగులు చెందకుండా అంకితభావంతో ఆమె ఒంటి కాలితో భవిష్యత్ కోసం బాటలు వెస్తుతోంది. ఇలా ఉండడం చాలా అరుదు. బీహార్‌కు చెందిన 10 ఏళ్ల బాలిక ధైర్యం, అంకితభావాన్ని చూసి అందరు అభినందిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.