Bihar Hindi and Urdu Teaching at a time: ఒకే క్లాస్‌రూమ్‌లో ఒకే బ్లాక్ బోర్డుపై ఒకేసారి ఇద్దరు టీచర్లు రెండు వేర్వేరు సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఇద్దరు టీచర్లలో ఎవరు చెబుతున్నది వినాలో అర్థం కాక పిల్లలు గోల చేస్తున్నారు. బీహార్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
Nitish kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భారీ ప్రమాదం తప్పింది. ఆయన హాజరైన ఓ సభకు సమీపంలో బాబు దాడి జరిగింది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Attack on CM Nitish: బిహార్ ముఖ్యమంత్రిపై ఓ వ్యక్తి దాడి చేయబోయాడు. సెక్యురిటీని దాడుకుని వచ్చి దాడి చేయబోయినట్లు తెలిసింది. వీవీఐపీల భద్రత విషయంలోనే ఇలాంటి లోపాలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Lalu Prasad Yadav Health: దాణా కుంభకోణానికి సంబంధించి ఐదో కేసులోనూ లాలూకి శిక్ష పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను బిర్సా ముండా జైలుకు తరలించగా.. అక్కడ ఆయన అస్వస్థతకు గురయ్యారు.
Bihar: రెండు రోజుల కిందటి వరకు అతడో సాధారణ రైతు. కానీ నేడు కొన్ని కోట్లకు అధిపతి. ఇదెలా సాధ్యమనే కదా మీ డౌట్. దేశంలో ఏ రాష్ట్రంలో కాదు గానీ… బీహార్‌లో మాత్రం సాధ్యమవుతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఎందుకు వస్తున్నాయో తెలియదు గానీ.. పేదల ఖాతాల్లో కోట్లాది రూపాయలు వచ్చి పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
మాజీ కేంద్ర మంత్రి రఘునాథ్ ఝా (78) కన్నుమూశారు. గత కొంత కాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆయన పరిస్థితి విషమించి మరణించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా రఘునాథ్ కు భార్య దీవ్ కర్నా దేవి, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా ఝా మృతిపై లాలూ ప్రసాద్ యాదవ్ తో సహా రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.