Bank Loan Alert : ఎస్బిఐ సహా మూడు బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ చార్జీలను పెంచడంతో వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో లోన్ చెల్లింపుదారులకు మరింత భారం పెరిగినట్లు అయింది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC, YES Bank వంటి బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ చార్జీలను పెంచాయి దీంతో వడ్డీ రేట్లు పెరిగాయి.
Agriculture Loan In Punjab National Bank: రైతులకు పెట్టుబడి పెట్టేందుకు, కూలీల కోసం డబ్బు చాలా అవసరం. బయటవాళ్ల అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుని.. వాటిని తిరిగి చెల్లించేందుకు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే బ్యాంక్లు తక్కువ వడ్డీకే లోన్లు అందిస్తున్నాయి. ఇక నుంచి రైతులు మిస్డ్ కాల్ ద్వారా కూడా లోన్ పొందవచ్చు.
Rape threat: స్నేహితురాలి పేరు మీద అప్పు తీసుకుని ఐఫోన్ కొన్న ఓ యువకుడు.. తిరిగి చెల్లించమన్నందుకు ఆ యువతిని రేప్ చేస్తానని బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
‘హిందీ రాదా.. హిందీ మాట్లాడలేవా... అయితే నీకు లోన్ ఇవ్వలేను’ (Bank Loan Rejected For Not Knowing Hindi) అని బ్యాంకు మేనేజర్ చేసిన కామెంట్స్ దక్షిణాదిన కలకలం రేపుతున్నాయి. మరోవైపు మాకు హిందీ వద్దు అని ఉద్యమం నడుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.