Flipkart offers: ఐఫోన్ 13 క్రేజ్..ఐఫోన్ 14 లాంచ్ తరువాత కూడా తగ్గడం లేదు. ఇందులో ఉన్న అద్భుతమైన ఫీచర్లే దీనికి కారణం. ఇప్పుడీ స్మార్ట్‌ఫోన్‌ఫై మరింత బంపర్ డిస్కౌంట్ లభిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Croma Black Friday Sales: బ్లాక్ ఫ్రైడే. ఇది అమెరికాలో జరిగే యూన్యవల్ షాపింగ్ ఈవెంట్. ఇప్పుడిది ఇండియాకూ విస్తరించేసింది. అందుకే వివిధ ఉత్పత్తులపై కంపెనీలు భారీ డిస్కౌంట్ అందిస్తున్నాయి.
Asthma: శరీరంలోని వివిధ రకాల రోగాల్లో ఒకటి ఆస్తమా. ప్రాణాంతకం కూడా ఇది. వాతావరణంలో కాలుష్యం ఈ సమస్యను మరింతగా పెంచేస్తుంది. మరి ఆస్తమా రోగులు ఎలాంటి డైట్ తీసుకోవాలనేది తెలుసుకుందాం..
iPhone 13: ఐఫోన్ 14 కంటే ఇప్పుడు ఐఫోన్ 13 అమ్మకాలు అధికమయ్యాయి. ఐఫోన్ 13 కొనుగోలుకు ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. ఫ్లిప్‌కార్ట్‌పై ధర మరింతగా తగ్గింది.
Buy iPhone 13 phone just Rs 43090 in Big Diwali Sale 2022. ఐఫోన్ 13 మోడల్‌పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ ఉంది. ఐఫోన్ 13 రూ. 43,090కి మీ సొంతమవుతుంది.
Flipkart Sale: యాపిల్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న అద్భుతమైన అవకాశాన్ని అందుకుంటే మీకిష్టమైన ఐఫోన్ మీరు ఊహించని అత్యంత చౌక ధరకు పొందవచ్చు.
Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్‌లో కొన్ని ఆఫర్లు అద్బుతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 13పై లభిస్తున్న భారీ డిస్కౌంట్ చూస్తే ఆశ్చర్యపోవల్సిందే. ఆ వివరాలు మీ కోసం..
Cheap And Best iphone: ఐఫోన్ అంటేనే ఏదో మాటల్లో చెప్పలేని క్రేజ్. ఐఫోన్ చేతిలో ఉంటే చాలు... ప్రపంచాన్నే ఏలినంత ఆనందంగా ఫీలయ్యే వాళ్లు ఉన్నారు. ఖరీదైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నా లేకున్నా.. ఒక్క ఐఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇంకేదీ అవసరం లేదనుకునే వాళ్లకూ కొదువే లేదు.
Apple Diwali Sale 2022: దీపావళికి ముందే యాపిల్ కంపెనీ..ఐఫోన్ ప్రత్యేక సేల్ ప్రారంభిస్తోంది. ఐఫోన్ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్ ఉచితంగా లభించనున్నాయి. సేల్ ఎప్పుడు ప్రారభమౌతుంది, ఇతర వివరాలు మీ కోసం..
iphone 13 Croma Independence Day Offer: ఐఫోన్ ప్రేమికులకు సదరు సంస్థ శుభవార్త చెప్పింది. మూడు వేల రూపాయల కంటే తక్కువ ధరకే ఫోన్ పొందేలా ఆఫర్‌ను ప్రకటించింది.
iPhone 12 Offer: ఐఫోన్ 12 ఇక తక్కువ ధరకే లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 12పై ఫ్లిప్‌కార్డ్ 26 వేలకు పైగా డిస్కౌంట్ ఇచ్చేస్తోంది. త్వరపడండి మరి..
Apple Peel Benefits: రోజూ ఒక యాపిల్(Apple) తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని తరచుగా పెద్దలు చెబుతూ ఉంటారు. అవును నిజమే యాపిల్ చాలా రకాల పోషకాలుంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా చేయడమే కాకుండా మంచి పోషక విలువలను అందిస్తుంది.
Fruits Timings: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. మనిషికి కావల్సిన పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొన్ని రకాల పండ్లు తినేందుకు నిర్ధిష్ట సమయం తప్పకుండా ఉంటుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం
iPhone 13 Mini offers: ఐఫోన్ 13 మినిపై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 70 వేల ఈ ఫోన్ కేవలం 50 వేలలోపే అందుబాటులో రానుంది. అదెలాగో తెలుసుకుందాం..
iPhone 15 Type C: Apple iPhone ప్రియులకు ముఖ్య గమనిక! 2023లో అందుబాటులోకి రానున్న ఐఫోన్ 15 మోడల్ లో తీవ్ర మార్పులు చేయనున్నారని సమాచారం. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న లైట్నింగ్ ఛార్జింగ్ పోర్ట్ ను తొలగించి.. దాని స్థానంలో USB టైప్-సి ని ఫిక్స్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.