ఆపిల్ ఐ ఫోన్ 15 ను లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న 'వండర్లస్ట్' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి.. అందులో కొత్త మోడల్స్ ను యాపిల్ లాంచ్ చేయనుంది. ఆపిల్ ఐ ఫోన్ 15 సీరీస్ గురించి చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు
మొబైల్ లలో ఐఫోన్ కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఐఫోన్ కి ఉన్నంత క్రేజ్ మారె ఏ ఇతర మొబైల్ కు లేదన్న మాట వాస్తవమే. ఐఫోన్ 15 సిరీస్ ను విడుదల చేసేందుకు సిద్ధమైన క్రమంలో ఐఫోన్ 14 ధర తగ్గింది. ఆ వివరాలు..
మొబైల్ కంపెనీలలో ఆపిల్ ఫోన్ ప్రత్యేకతే వేరు. ఆపిల్ ఫోన్ విడుదల చేయబోయే కొత్త సీరీస్ ల గురించి చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలాగే కొత్తగా విడుదల కానున్న ఐఫోన్ 15 సీరీస్ గురించి ప్రేక్షకులు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు
What Is ABC Juice and How It Helps Your Body : ఎన్నో పోషక విలువలు, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ పుష్కలంగా కలగలిసి ఉండే ఈ ఏబీసీ జ్యూస్ ఒక రకంగా ఎనర్జిటిక్ డ్రింక్ తరహాలో పనిచేస్తుంది.. శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. ఇంతకీ ఈ ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి ? ఈ ఏబీసీ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఒక స్మాల్ లుక్కేద్దాం రండి.
ఆపిల్ వలన ఆరోగ్యకర ప్రయోజనాలా గురించి మనకు తెలిసిందే! రెడ్ ఆపిల్స్ కాకుండా గ్రీన్ ఆపిల్స్ వలన కలిగే లాభాల గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపడతారు. ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో మీరే చూడండి.
iPhone 15 Price: ప్రముఖ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ కొత్త సిరీస్ ఐఫోన్ 15 లాంచింగ్‌పై అప్పుడే వివిధ రకాల అంచనాలు నెలకొంటున్నాయి. ఫీచర్లు ఎలా ఉంటాయి, ధర ఎంత ఉంటుందనే వివరాల మధ్య ఆపిల్ ప్రేమికులకు ఇబ్బంది కల్గించే అంశం కూడా వెలుగుచూస్తోంది.
Healthy Foods: ఆధునిక జీవన విధానంలో చాలా మార్పులు వచ్చేశాయి. బిజీ లైఫ్ కారణంగా ఆహార పదార్ధాలపై శ్రద్ధ ఉండటం లేదు. ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటిది తినకూడదనే ఆలోచన లోపిస్తోంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి.
iPhone 14 Price Drop: ఆపిల్ ఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేనంత భారీ డిస్కౌంట్ అందుతోంది. ముఖ్యంగా ఐఫోన్ 14 ఊహించని ధరకు లభ్యం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Apple Price Cut: ఆపిల్ ప్రేమికులకు మరో గుడ్‌న్యూస్. ఆపిల్ కొత్త సిరీస్ వచ్చే ముందు పాత సిరీస్ ధర తగ్గించడం కంపెనీకు అలవాటే. ఆపిల్ కంపెనీకు చెందిన మ్యాక్‌బుక్ 13 ధరను అధికారికంగా తగ్గించేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
iPhone 14 Price @ Rs 34,000: ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త. మరో నాలుగు నెలల్లో ఐఫోన్ కొత్త సిరీస్ ఐఫోన్ 15 లాంచ్ కానుంది. యాపిల్ కొత్త సిరీస్ లాంచ్ కాకుండానే ఐఫోన్ 14 ధర భారీగా తగ్గిపోయింది. పూర్తి వివరాలు మీ కోసం..
iPhone 14 @ Just Rs 34,000: ఐఫోన్ 15 లాంచ్ కంటే ముందే ఐఫోన్ 14 ధర భారీగా తగ్గింది. కేవలం 35 వేలకే ఐఫోన్ 14 సొంతం చేసుకునే అద్భుత అవకాశం కలుగుతోంది. ఎలాగో తెలుసుకుందాం.
Weight Loss Tips: ఉరుకులు పరుగుల బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ స్థూలకాయం సమస్యగా మారుతోంది. ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. స్థూలకాయం అనేది ఆరోగ్యపరంగా కూడా ఏమాత్రం మంచిది కాదు. కేవలం వ్యాయామంతోనే కాదు..డైట్ కూడా స్థూలకాయం నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది.
Cholesterol Tips: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా పలు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు ప్రధానమైనవి. ప్రతిరోజూ డైట్లో కొన్ని రకాల పండ్లు తీసుకుంటే కొలెస్ట్రాల్ అత్యంత సులభంగా తగ్గించవచ్చు.
Apple will allow for sideloading apps in iOS 17. iOS మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే మాత్రమే యాప్ స్టోర్‌కు అనుమతి ఉంటుంది. iOS 17 పరిచయంతో ఇది త్వరలో మారే అవకాశాలు ఉన్నాయి.
Apple iPhone 15 Pro Max will come with 48mp sony camera. యాపిల్ కంపెనీ ఈ ఏడాది ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. టెక్ వర్గాల్లో ఎప్పటినుంచో ఐఫోన్ 15 సిరీస్ గురించి చర్చ ప్రారంభమైంది.
Get iPhone 13 5G Smartphone Rs 58999 in Flipkart. ఐఫోన్ 13పై ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండానే ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,900 తగ్గింపు పొందవచ్చు.
iPhone15 Leaked: యాపిల్ కొత్త సిరీస్ ఐఫోన్ 15 లాంచ్‌కు 5 నెలలే మిగిలింది. ఐఫోన్ 15 డిజైన్ ఎలా ఉంటుంది, ఫీచర్లు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది అప్పుడే ఐపోన్ ప్రేమికుల్లో. ఐఫోన్ ప్రేమికుల ఆసక్తికి తగ్గట్టే గుడ్‌న్యూస్ అందింది. ఐఫోన్ 15 డిజైన్ లీకైంది.
Strong Bones: సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో ఎముకలు బలహీనపడుతుంటాయి. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వెంటాడుతుంటాయి. అన్ని సమస్యలకు కారణం ఒకటే. ప్రకృతిలో లభించే పండ్లతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.