iPhone X exploded in scientist's pocket: తన జేబులో iPhone X పేలిన ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఆపిల్‌పై కేసు వేశాడు. 2019లో జరిగిన ఈ ఘటనలో అతని శరీరానికి కాలిన గాయాలయ్యాయి. స్థానిక మీడియా (7 న్యూస్) ప్రకారం, సైంటిస్ట్ రాబర్ట్ డి రోజ్ ఈ విషయాన్ని Apple కు నివేదించినప్పటికీ సదరు టెక్ దిగ్గజం అతడి ఫిర్యాదుపై స్పందించలేదు.
Apple new products: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టనుంది. 2021లో కొత్త ఆవిష్కరణలకు యాపిల్ సంస్థ ప్లాన్ చేస్తోంది. మార్చ్ 16న యాపిల్ కొత్త ఉత్పత్తులు మార్కెట్లో రానున్నాయని తెలుస్తోంది.
Apple 1 computer: ఆపిల్ అంటేనే ఒక బ్రాండ్. ప్రస్టేజ్ సింబల్ కూడా. అందుకే ఆ కంపెనీ ఫోన్లు గానీ..వాచ్‌లు గానీ..ల్యాప్‌టాప్‌లు గానీ అంత ధర పలుకుతుంటాయి. ఆపిల్ ఆపిలే కదా..పాతకాలం నాటి యాంటిక్ పీస్ కూడా నిర్ఘాంతపోయే ధర పలుకుతోంది మరి.
Man swallows Apple AirPods while sleeping: ఓ వ్యక్తి రాత్రి పూట Apple AirPods earbuds headphones తో మ్యూజిక్ వింటూ వింటూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. అలాగే నిద్రమత్తులో ఆ Wireless headphones లో పొరపాటున ఒకదానిని మింగేశాడు. అది కాస్తా ఛాతిలోరి జారుకుంది.
Work From Home | కరోనావైరస్ వల్ల చాలా మంది ఇంటికే పరిమితం అవ్వడం... ఇంటి నుంచి పని చేయడం సాధారణం అయింది. అయితే కొన్ని సంస్థలు మాత్రం తమ ఉద్యోగులను ఇప్పడిప్పుడే ఆఫీసులకు పిలుస్తున్నాయి.
Black Friday Sale 2020 | బ్లాక్ ఫ్రైడే సేల్ జోరు నడుస్తోంది. చాలా మంది సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈ సేల్ లో భాగంగా ఎన్నో ఆఫర్లను వారు వినియోగించుకుంటున్నారు. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే తరువాత నవంబర్ 27,2020 న ఈ సేల్ మొదలవనుంది.
Preorders For Apple iPhone 12 And iPhone 12 Pro | స్మార్ట్ఫోన్లలో తమదైన ముద్ర వేసిన బ్రాండ్ యాపిల్ కంపెనీ. టెక్ దిగ్గజం ఇటీవల తమ ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్‌ను గత వారం ఆవిష్కరించింది. ప్రస్తుతానికి కేవలం రెండు మోడల్స్.. ఐఫోన్ 12, ఐఫోన్ 12ప్రో మాత్రమే ప్రి బుకింగ్ సౌకర్యం (Apple India Online Store) అందుబాటులోకి తెచ్చారు.
Apple iPhone 11 Revised Price: ఐఫోన్ 12 ఆవిష్కరించిన యాపిల్ సంస్థ ప్రపంచంలో అత్యంత పాపులర్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఐఫోన్ 11 ఫోన్లపై భారీగా ధరలు తగ్గించింది. ఐఫోన్ 11 మోడల్ ధరలు తగ్గడంతో ఐఫోన్ 12 కొనుగోలు కన్నా పాత మోడల్ విక్రయాలు పెరిగేలా కనిపిస్తుంది.
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ( Apple ) కంపెనీ భారత ఐఫోన్ ( iPhone ) ప్రియులకు శుభవార్త చెప్పింది. భారతదేశం (India) లో త్వరలోనే ఆపిల్ తొలి ఆన్లైన్ స్టోర్ (Apple Online Store )ను ప్రారంభించనున్నట్లు అమెరికా సంస్థ యాపిల్ ప్రకటించింది.
అయితే అమెరికన్ అసోసియేషన్ ఫర్ కేన్సర్ రీసెర్చ్ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం యాపిల్ వల్ల పాంక్రియాస్ కేన్సర్ ( Pancreas Cancer ) తో పాటు అనేక అనారోగ్యాలు తగ్గుతాయట.
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) సంస్థ.. ఐఫోన్ 11 (iPhone) స్మార్ట్ఫోన్ల తయారీని భారతదేశంలో కూడా ప్రారంభించింది. తమిళనాడు చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంటులో ఈ ఐఫోన్ 11 ఉత్పత్తి ప్రారంభమైంది.
ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. చైనాలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పటికే మూడు వేల మరణాలు సంభవించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.