Big Kick To Drinkers Liquor Price Down In Andhra Pradesh: సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్ మందబాబులకు మంచి కిక్ ఇచ్చే వార్త. మద్యం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొత్త మద్యం విధానం అమలులో భాగంగా రూ. 99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు.
AP Liquor Revenue: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక మద్యం ఆదాయంపై తీవ్ర ప్రభావం కన్పిస్తోంది. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకే అందించే హామీ సంగతేమో గానీ లిక్కర్ ఎఫెక్ట్ గట్టిగానే పడినట్టు కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Record Level Liquor Sales In Andhra Pradesh: కొత్తగా మద్యం విధానం అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చిన రోజే వైన్స్, బార్లకు బారులు తీరారు. ఫలితంగా మూడు నెలల్లోనే రికార్డు స్థాయిలోనే భారీగా విక్రయాలు జరిగాయి. మందుబాబులకు మందు.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Hot Comments AP Liqour Policy: తాము అమలు చేసిన మద్యం విధానాన్ని రద్దు చేసి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఎక్కడ చూసినా మద్యం ప్రవహిస్తోందని చెప్పారు.
Six Liquor Bottles Stock In Home: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎన్నికల సమయంలోనూ.. ఎన్నికల తర్వాత కూడా మద్యంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా మద్యం రచ్చ అసెంబ్లీకి పాకింది.
Ap New liquor policy: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల చంద్రబాబు సర్కారు కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఏపీలో మద్యం ప్రియులు మాత్రం పండగ చేసుకుంటున్నట్లు తెలుస్తొంది.
Andhra Pradesh new liquor policy: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కొత్త లిక్కర్ పాలసీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో ఆబ్కారీ శాఖ మరో అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది.
Quarter Liquor Bottle Price at 99 Rupees: ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రూ.99 క్వార్టర్ బాటిల్ ధరపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం షాపుల్లో విక్రయాలు కూడా మొదలయ్యాయి. ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
Local Women Protest Against Wine Shop: ఇళ్ల మధ్య వెలసిన మద్యం దుకాణంతో స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎలా వైన్‌షాప్ పెడతారని నడిరోడ్డుపై ధర్నాకు దిగడంతో ఏపీ కలకలం ఏర్పడింది.
Telugu desam party :క్రమశిక్షణకు మారుపేరు ఐనా టీడీపీ పార్టీలో కొందరు నేతలు కట్టుతప్పుతున్నారా..? సీఎం చంద్రబాబు నాయుడుకు కొందరి ఎమ్మెల్యేల తీరు పెద్ద తలనొప్పిగా మారిందా..? నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారా....? చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినా ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారా..? టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు..? అసలు వారి సమస్య ఏంటి..?
Liquor Bottles Vandalise In Dharmavaram: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన తొలి రోజే దుండుగులు బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ నాయకుడికి లాటరీ దక్కిందనే అక్కసుతో ప్రారంభానికి సిద్ధమైన వైన్‌షాపును ధ్వంసం చేశారు. సీసాలు పగులగొట్టడంతో రూ.10 లక్షల మద్యం నష్టం వచ్చింది.
Liquor Sales in Kadapa District: కడప జిల్లాలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. బద్వేలు పట్టణంలో ఉన్న ఓ బార్ నిర్వాహకులు తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు మొదలుపెట్టారు.
దక్షిణాదిన అతి చిన్న రాష్ట్రం కేరళలో కన్నా మద్యం వినియోగం ఏపీలోనే తక్కువ అని (Liquor Policy in AP) వైఎస్సార్సీపీ తమ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.