Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తెలుగు టెలివిజన్ యాంకర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు అపుడుపుడు తన పర్సనల్ విషయాలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. ఒకప్పుడు టీవీ యాంకర్ గా ప్రేక్షకుల మది దోచుకున్న అనసూయ..ఇపుడు వరుసపెట్టి సినిమాల్లో చెలరేగిపోతుంది. తాజాగా న్యూ ఇయర్ వేళ హాట్ క్లీవేజ్ షో తో అందాల రచ్చ చేసింది.
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తెలుగు టీవీ యాంకర్ గా ఆమె కంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు అపుడుపుడు తన వ్యక్తిత్త్వంతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. ఒకప్పుడు యాంకర్ గా ప్రేక్షకుల మనసు దోచుకున్న అనసూయ..ఇపుడు సినిమాల్లో చెలరేగిపోతుంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఈమె కూడబెట్టిన ఆస్తులు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తెలుగు టెలివిజన్ యాంకర్ గా తన కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు అపుడుపుడు తన యాటిట్యూట్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంది.త్వరలో ‘పుష్ప 2’ మూవీతో ప్రేక్షకులకు తన విలనిజం చూపించబోతుంది.
Anasuya hot: అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు.. ప్రత్యేక పరచాలు అవసరం లేదు. తన అందం ద్వారా.. ఎంతో పేరు తెచ్చుకునింది ఈ నటి. ముఖ్యంగా జబర్దస్త్ షోలో.. తన గ్లామర్ షో తో అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో అనసూయ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Anchor Anasuya : అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. యాంకర్ గా మొదలైన.. ఈ నటి నటన ప్రస్తావం.. ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ కి రీచ్ అయ్యింది. ఈ క్రమంలో అనసూయ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అపుడుపుడు తన యాటిట్యూట్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంది. తాజాగా ఈమె తన భర్త ముందే చేసిన పనికి కొంత మంది నెటిజన్స్ కావాలనే ఆమెను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు భర్త ముందే అలా ఎలా ప్రవర్తిస్తావ్ అంటూ నెటిజన్స్ కు టార్గెట్ అయింది ఎక్స్ జబర్ధస్త్ బ్యూటీ.
Anasuya Bharadwaj: యాంకర్స్ అని తక్కువ అంచనా వేయవద్దు. వీళ్లలో కొద్ది మంది సంపాదన చిన్నపాటి హీరోయిన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వీళ్ల లైఫ్ స్టైల్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇక నటి కమ్ యాంకర్ అనసూయ కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా సాగిపోతుంది. ఇక ఈమె ఇల్లు కూడా రేంజ్ లో బడా హీరోయిన్స్ కు తలదన్నేలా ఉంది. మీరు ఓ లుక్కేయండి..
Anasuya Bharadwaj: జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ఆడియన్స్ పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. టెలివిజన్ తెరపై ఎంట్రీ ఇచ్చిన అనసూయ ఆపై సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలొ దూసుకుపోతుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Anasuya Bharadwaj: జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ఆడియన్స్ పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. టీవీ తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆపై వెండితెరపై తనదైన శైలిలొ దూసుకుపోతుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Anasuya Bharadwaj: జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వెండితెరపై దుమ్ము దులుపుతోంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Anasuya Bharadwaj: తెలుగు టీవీ యాంకర్ అనసూయ ఎపుడు ఏది చేసినా.. సంచలనమే. అనసూయలో భక్తి యాంగిల్ కూడా ఉంది. అంతేకాదు వీలైనపుడల్లా మన దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకుంది.
Anasuya Bharadwaj: జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఇక ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుందనేది ఎంత సత్యమో.. ప్రతి మహిళ విజయం వెనక ఓ మగాడు ఉంటాడు. అతి తండ్రి లేదా భర్త, సోదరులు వంటి వారు ఉంటారు. ఇక అనసూయ విజయం వెనక ఆమె భర్త ఉన్నారు. ఇక వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ విషయానికొస్తే..
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఎంతో బిజీగా ఉన్న కుటుంబానికి తగిన ప్రాధాన్యాత ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఉన్న అనసూయ తాజాగా ఓ జలపాతం దగ్గర జలకాడుతూ భర్త, పిల్లలతో కలిసి చిల్ అవుతోంది. దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి కొత్త చెప్పాల్సిన పనిలేదు. ఈమెలో గ్లామర్ యాంగిల్ మాత్రమే తెలియని ఆధ్యాత్మిక కోణం ఉంది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా విహార యాత్రలతో పాటు పనిలో పనిగా ఆధ్యాత్మిక యాత్ర చేసింది. అస్సామ్‌లోని ప్రముఖ కామాఖ్య ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకుంది.
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోతో యాంకర్‌గా పాపులర్ అయింది. అంతేకాదు తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీతో టీవీ తెరపై వచ్చిన పాపులారిటీతో సిల్వర్ స్క్రీన్ పై అదరగొడుతోంది. తాజాగా ఈమె 39వ ఏట ప్రవేశించింది. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలను తన కుటుంబ సభ్యులతో అట్టహాసంగా సెలబ్రేట్ చేసుకుంది.
IPL - Anasuya - Sreemukhi: నిన్న హైదరాబాద్‌లో జరిగిన రాజస్థాన్ రాయల్స్.. హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య పోటీ ఎంతో రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలుపు పొందింది. ఎంతో ఉత్కంఠభరిత పోరును తెలుగు వాళ్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఎంజాయ్ చేసారు.
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోతో యాంకర్‌గా పాపులర్ అయింది. అంతేకాదు తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీతో టీవీ తెరపై వచ్చిన పాపులారిటీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈమె గాగ్రా చోళిలో కనిపించి అభిమానులను కనువిందు చేసింది.
Anasuya Bharadwaj: టీవీ యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదని చెప్పాలి. టెలివిజన్ యాంకర్ నుంచి జబర్థస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీలో ఈ షో విజయంలో కీ రోల్ పోషించింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో ఇంపార్టెంట్స్ రోల్స్ చేస్తూ అక్కడ బిజీ అయిపోయింది. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్లో రెచ్చిపోయింది.
Janasena: అందం, నటన కన్నా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తూ ఉంటుంది అనసూయ. ఈ క్రమంలో ఈ నటి పవన్ కళ్యాణ్ గురించి అలానే జనసేన గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
Anasuya Bharadwaj Political Comments: రాజకీయాలపై యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీ ఎన్నికలపై స్పందిస్తూ ఓ పార్టీకి మద్దతుగా పని చేసేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.