Hit 3 Cinematographer Dies At Kashmir Shoot: కొత్త సంవత్సరం వేళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్లో సినిమాటోగ్రాఫర్ ఆకస్మిక మృతి చెందడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది.
Adivi Sesh about Krishna: కమర్షియల్ సినిమాలు కాకుండా.. ఏదో కొత్తదనం ఉండే కథలను మాత్రమే ఎంచుకునే హీరో అడివి శేష్. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ.. ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో.. మాట్లాడుతూ అడవి శేషు తన కారు నెంబర్ కి సూపర్ స్టార్ కృష్ణకి.. ఉన్న సంబంధం చెప్పారు.
Honey Moon Express: హెబ్బా పటెల్, చైతన్య రావు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలోని మూడో పాటను హీరో అడివిశేష్ విడుదల చేశారు.
Adivi Sesh: వైవిద్యమైన చిత్రాలు చేయడంలో ముందుంటారు తెలుగు హీరో అడివి శేష్. వరస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈ హీరోకి పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా కి చాలా మంచి స్నేహం ఉందట. ఈ క్రమంలో శేష్ ..అకిరా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Tollywood Most Eligible Bachelors: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో తమ బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్ట్ వేస్తున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. కానీ ఇప్పటికీ ఈ హీరోలు మాత్రం సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నారు. మరి 2024లోనైనా ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు పెళ్లి పీఠలు ఎక్కుతారా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Adivi Sesh G2: వైవిద్యమైన కథలను ఎంచుకునే వారిలో అడివి శేషు ముందంజులో ఉంటారు. మొదటినుంచి వెరైటీ కథలను చేస్తూ అందరి అభిమానం సొంతం చేసుకుంటూ వచ్చాడు ఈ హీరో…
Sudhakar Komakula Memories Song: యువ నటుడు సుధాకర్ కోమాకుల నటిస్తూ.. సొంత బ్యానర్లో నిర్మించిన వీడియో సాంగ్ 'మెమొరీస్'. ఈ సాంగ్ ఫుల్ వీడియోను హీరో అడివి శేషు చేతుల మీదుగా విడుదల చేశారు. మీరూ ఓ లుక్కేయండి..
Namrata Shirodkar Workout Video మహేష్ బాబు ప్రస్తుతం జిమ్‌లోనే గడిపేస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబులానే నమ్రత కూడా వర్కౌట్లతో బిజీగా ఉంది. నమ్రత చేస్తోన్న వర్కౌట్ల మీద దేవీ శ్రీ ప్రసాద్, అడివి శేష్ వంటివారు స్పందించారు.
Adivi Sesh Sister Marriage అడివి శేష్ సోదరి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోదరి పెళ్లి సంబరాల గురించి చెబుతూ అడివి శేష్ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. హల్దీ ఈవెంట్ అంటూ అడివి శేష్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Adivi sesh Goodachari 2 అడివి శేష్ తన కథలను తానే రాసుకుంటాడు. లేదా తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి రాసుకుంటాడు. కథా చర్చల్లో పాల్గొంటాడు. అలా తనకు నచ్చిన జానర్లను, తనకు నచ్చిన కథలను ఎంచుకుంటూ పోతోన్నాడు. అందుకు వరుసగా విజయాలు అందుకుంటున్నాడు.
Nepotism Heroes in South Industry సినిమా పరిశ్రమలోనే కాదు ఎక్కడైనా వారసత్వం ఉంటుంది. కాకపోతే అందరి దృష్టి సినిమాల మీద ఉంటుంది. వారసత్వం వల్ల వచ్చిన హీరోలంతా సక్సెస్ అవ్వలేదని అందరికీ తెలిసిందే. కానీ అందరూ వారసత్వం మీద కామెంట్లు చేస్తుంటారు.
Adivi Sesh Supriya Dating సుప్రియ, అడివి శేష్‌లు డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డేటింగ్ వార్తలకు బలం చేకూర్చేలా ఓ ఫోటో బయటకు వచ్చింది. అక్కినేని వారి క్రిస్మస్ సెలెబ్రేషన్స్‌లో అడివి శేష్ కనిపించాడు.
HIT 2 on OTT: టాలీవుడ్ హీరో అడవి శేష్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఇటీవల విడుదలైన సినిమా హిట్ 2 త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. రెండు ప్రముఖ ఓటీటీ వేదికలు రైట్స్ కోసం పోటీపడ్డాయి.
Adivi Sesh Funny Chit chat అడివి శేష్ తాజాగా తన అభిమానులతో నెట్టింట్లో చిట్ చాట్ చేశాడు. అభిమానులతో ట్విట్టర్లో చాటింగ్ చేసిన వేళ కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
Tollywood Lyricist Kittu Vissapragada Bad Experience: తెలుగు సినీ గేయ రచయిత కిట్టూ విస్సాప్రగడ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని బయట పెట్టారు. ఆ వివరాలు
Adivi Sesh Lady Fan Fear: డేట్ కు ఎప్పుడు వెళదామని హీరో అడివి శేష్ ను అడిగి షాకిచ్చిన లేడీ నెటిజన్ ఇప్పుడు అనూహ్యంగా మీకు దణ్ణం పెడతానురా బాబు డిలీట్ చేయండి అంటోంది, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Adivi Sesh unveils Enthavaaru Gaani Teaser హిట్ సెకండ్ కేస్ సినిమాతో హిట్టు కొట్టేసిన అడివి శేష్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. అలాంటి శేష్ ఇప్పుడు ఓ చిన్న సినిమా కోసం ప్రమోషన్స్ చేశాడు. ఎంతవారుగానీ సినిమా టీజర్‌ను అడివి శేష్ రిలీజ్ చేశాడు.
Nani Fani Interesting Request to Hit Director : అడవి శేషు హీరోగా హిట్ సెకండ్ కేసు అనే సినిమా తాజాగా రిలీజ్ అయింది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా సూపర్ హిట్ అయింది. ఆ వివరాలు
HIT 2 Collections హిట్ రెండో పార్ట్‌కు విమర్శకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆడియెన్స్ సైతం సినిమాను చూసి థ్రిల్ ఫీల్ అవుతున్నారు. విలన్ విషయంలో కాస్త అసంతృప్తి ఉన్నా కూడా అడివి శేష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు.
HIT 2 Main Villain హిట్ సెకండ్ కేస్‌కు టాక్ బాగానే వచ్చింది. అంతా బాగానే ఉందని అంటున్నారు.. కానీ ఒక్క విషయంలో మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సీరియల్ కిల్లర్‌ను చూస్తే భయానికి బదులు నవ్వు,ఆశ్చర్యం వస్తోందని జనాలు కామెంట్లు పెడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.