SVP title Song: మహేష్ బాబు 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ వచ్చేసింది...
SVP title Song: మహేష్ బాబు సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ వచ్చేసింది. మేకర్స్ చెప్పినట్లుగానే సాంగ్ యూట్యూబ్లో మోత మోగించేలా ఉంది. సాంగ్ లిరిక్స్,తమన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Written by -
ZH Telugu Desk| Last Updated : Apr 23, 2022, 09:59 PM IST
మహేష్ బాబు సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ రిలీజ్
కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్లో రిలీజ్ అయిన సాంగ్
ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోన్న టైటిల్ సాంగ్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.