Rashmika mandanna first audition video goes viral: రష్యిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ తక్కువ టైమ్ లోనే నేషనల్ క్రష్ గా మారిపోయింది. చలో సినిమాలో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ భామ.. అందరిని తన నటనతో మెస్మరైజ్ చేసింది. అంతే కాకుండా.. అతి తక్కువ కాలంలో విపరీతమైన స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. తెలుగు,హింది, తమిళ్ లలో నటిస్తూ ఆడియన్స్ ను ఫిదా చేస్తుంది. అంతేకాకుండా.. ఫెమస్ స్టార్ లతో కూడా నటిస్తు..అందరి చేత శభాష్ అని పించుకుంటుంది. ఇదిలా ఉండగా.. తెలుగులో విజయ్ దేవర కొండతో చేసిన గీత గోవిందం ఎంత హీట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.
#RashmikaMandanna first audition video at the age of 19 🫡pic.twitter.com/oU1cLZ3XqK
— Movies4u Official (@Movies4u_Officl) October 7, 2024
ఈ క్యూట్ కపుల్.. సినిమాల్లో కాకుండా.. నిజజీవితంలో కూడా వీళ్లిద్దరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ కూడా రూమర్స్ వస్తునే ఉంటాయి. అంతేకాకుండా.. విజయ్ దేవర కొండ, రష్మిక మందన్న ఇద్దరు కలిసి సీక్రెట్ గా చాలానే ట్రిప్ లు కూడా వేసినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరు ఒకరికి మరోకరుఅన్నట్లుగా కూడా అనేక సందర్భాలలో ఎక్స్ లలో కూడా పోస్టులు సైతం పెట్టుకున్నారు.
రష్మిక కూడా విజయ్ తనకు ఎంతో ఫెవరేట్అని... తన బ్యాక్ బోన్ అంటూ కూడా అని చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక పుష్ఫ 2 లో బిజీగా ఉన్నారు. మరో రెండు నెలలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న తొలి ఆడిషన్ కు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూర్తి వివరాలు..
రష్మిక మందన్న ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో అందిరకి తెలిసిందే. అంతే కాకుండా.. ఎక్కడ సినిమా ప్రమోషన్ లు, మరేదైన పబ్లిక్ ప్రోగ్రామ్ లలో క్యూట్ గా మాట్లాడుతూ.. లవ్ సింబల్ చూపిస్తు అందర్ని తనవైపుకు తిప్పుకుంటుంది. అయితే.. ఈ భామ తొలిసారి పాల్గొన్న ఆడిషన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియోలో కన్నడలో డైలాగ్ మాట్లాడేందుకు రష్మిక చాలా ఇబ్బంది పడ్డట్లు తెలుస్తోంది. నా పేరు రష్మిక. వయస్సు 19 సంవత్సరాలు. ఎత్తు 5.5. నేను రెండవ సంవత్సరం B.A. చదువుతున్నా. నేను ఆడిషన్‌కి రావడం ఇదే తొలిసారిని రష్మిక మందన్న ఇంగ్లీషులో చెప్పడం కన్పిస్తుంది. అయితే.. కన్నడలో మాట్లాడేందుకు ప్రయత్నించండని అక్కడున్న టీమ్ చెప్పినట్లు తెలుస్తోంది.
Read more: Viral video: అయ్యయ్యో.. ఈ కష్టం ఎవరికి వద్దూ భయ్యా.. వేదిక మీద ఇదేం అరాచకం.. వైరల్‌గా మారిన వీడియో..
ఆతర్వాత రష్మిక తమిళ్ లో మాట్లాడారు. ‘ఫస్ట్ టైమ్ ఆడిషన్’ అంటూ రష్మిక నెక్స్ట్ డైలాగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం వావ్.. రష్మిక ఎంత క్యూట్ గా ఉందని కూడా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.