Constipation Relieving Fruits: బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల మలబద్ధకం సమస్య వెంటాడుతుంది. కొంత మందిలో కొన్ని ఏళ్ల పాటు ఈ సమస్య ఉంటుంది ఎన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నా కానీ తగ్గుముఖం పట్టదు. అయితే కొన్ని రకాల ఆహారాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు.
5 Foods For Healthy Lungs: ఈ సీజన్లో రొంప సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీనికి ఊపిరితిత్తుల డిటాక్సిఫికేషన్ తప్పనిసరి. హానికర కాలుష్యం పదార్థాలు వల్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తాయి. దీంతో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఎక్కువవుతాయి. అయితే లంగ్స్ ఆరోగ్యవంతం చేయడానికి కొన్ని ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి వీటి వల్ల ఈజీగా ఊపిరితిత్తుల సమస్య బయటపడవచ్చు.
Jeera Water Benefits For Health: మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి వంటిల్లు పెద్ద ఔషధ బాంఢాగారం. ఇంట్లోని జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్రను నీటిలో వేసుకుని కొద్దిసేపయ్యాక తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర నీటితో కలిగే ప్రయోజనాలు ఇవే!
Jaji kaya health benefits: జాజీ కాయలో మనిషి శరీరానికి మేలు చేసే పుష్కలమైన గుణాలుంటాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు కూడా జాజీకాయ పౌడర్ ను వేడి నీళ్లలో వేసుకుని తాగాలంటారు.
Orange Seed Benefits: మనం ఎప్పుడు నారింజ తిన్నా కానీ గింజలు పడేసి కేవలం గుజ్జు మాత్రమే తీసుకుంటాము. అయితే మీకు తెలియని షాకింగ్ లాభాలు ఉన్నాయి. అదే నారింజ గింజలో కూడా ఎంతో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. సాధారణంగా నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది అని తీసుకుంటాం.
Usirikaya Avakaya: చలికాలంలో ఉసిరి కాయలు మార్కెట్ లో ఎక్కువగా వస్తుంటాయి. అయితే.. ఉసిరి కాయ ఆవకాయ ఎంతో టెస్టీగా ఉంటుంది. దీని వల్ల శరీరంకు అనేక ఉపయోగకర కారకాలు కూడా లభిస్తాయి.
Skin Care Foods: అంతర్గత ఆరోగ్యం లేదా బాహ్య ఆరోగ్యం ఏదైనా సరే మనం తినే ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది. ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవన విధానం కారణంగా తక్కువ వయస్సుకే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటోంది.
Chicken Shocking Facts: చికెన్ అంటే అందరికీ ఇష్టం. ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినాల్సిందే. ఏ పార్టీ జరిగినా చికెన్ రిసిపీ చేసుకోవాల్సిందే. అయితే, మీరు చికెన్ తినే పద్ధతి ఉంది. అది కాకుండా ఇష్టం వచ్చినట్లు తింటా అంటే ప్రాణాలు పోతున్నాయి తస్మాత్ జాగ్రత్త.. చికెన్, మయోనైజ్ కలిపి తిని ఓ యువతి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Masala Vada Recipe: మసాలా వడ అంటే నచ్చని వారు అంటూ ఉండరు. దీని ఎక్కువగా మార్కెట్లో అమ్మే బండి వద్ద తింటుంటారు. కానీ వీటిని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఎక్కువ పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని పదార్థాలతో దీని తయారు చేసుకోవచ్చు.
Chickun Gunya Home Tips: చికున్ గున్యా ఈ వ్యాధితో చిన్నా పెద్దా అందరూ బాధపడుతుంటారు. ఒళ్లు నొప్పులు, జ్వరం దీని లక్షణాలు. దోమ వల్ల చికున్ గున్యా వ్యాధి వస్తుంది. ఇది తగ్గినా కొన్ని రోజులపాటు నీరసం, కీళ్ల నొప్పులు తగ్గవు. అయితే, ఇంట్లో కొన్ని చిట్కాలు పాటిస్తే త్వరగా ఒళ్లు నొప్పులు, చికున్ గున్యా లక్షణాలు తగ్గిపోతాయి.
Pumpkin Seeds Health Benefits: గుమ్మడి విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే దీని కలిగే లాభాలు.. గుమ్మడి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Guava Leaves Benefits: జామపండ్ల కంటే ఆకులు శరీరానికి బోలెడు లాభాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రిస్తుంది. దీంతో పాటు గుండెను కూడా ఆరోగ్యంగా చేస్తుంది.
Phool Makhana Ladoo Recipe: ఫూల్ మఖానా లడ్డూ ఒక ఆరోగ్యకరమైన ఆహారం. బయట తయారు చేసే తీపి లడ్డూ కంటే ఇంట్లోనే ఎంతో ఆరోగ్యకరమైన ఈ లడ్డూను తయారు చేసుకొని తినవచ్చు. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Cumin For Burning Belly Fat: బెల్లీఫ్యాట్‌తో ఈ కాలంలో చాలా మంది బాధపడుతున్నారు. మారుతున్న లైఫ్‌స్టైల్, కూర్చొని ఎక్కువ సమయంపాటు పనిచేయడం, సరైన వ్యాయామం లేకపోవడం వంటివి ప్రధాన కారణం. అయితే, ఈ పొట్టకొవ్వు మొండిది. అంత ఈజీగా తగ్గిపోదు. పొట్ట చుట్టూ ఉన్న బొడ్డు కొవ్వను తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. దీనికి ఇంటి వంటగదిలో కూడా ఒక రెమిడీ ఉంది అదే జీలకర్ర. దీంతో బెల్లీఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది. ఆ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
Raw Banana Health Benefits: సాధారణ పసుపు అరటి పండ్ల కంటే పచ్చి అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కొన్ని పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీని తినే ముందు పాటించాల్సి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.
Sesame seeds in winter: నేటికాలంలో చాలా మంది బీపీ, షుగర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను ఎదుర్కొంటున్నవారు ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఎలాంటి ఫుడ్ తినాలో తెలియక తికమకపడుతుంటారు. ముఖ్యంగా షుగర్ పేషంట్లు, గుండె సంబంధిత జబ్బులు ఉన్నవారు నువ్వులు తినవచ్చా లేదా అనే సందేహం వారిలో ఉంటుంది. అయితే ప్రతిరోజూ ఒక స్పూను నువ్వులు తింటే బీపీ, షుగర్ సహా పలు జబ్బులు తగ్గడం ఖాయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నువ్వులను ఎలా డైట్లో చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Diabetes Best Remedy in Telugu: ఇటీవలి కాలంలో డయాబెటిస్ ముప్పు తీవ్రమౌతోంది. దేశంలోనే కాదు ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణం. ఇప్పటి వరకూ డయాబెటిస్‌కు సరైన మందు లేకపోవడంతో ప్రతి ఒక్కరూ మధుమేహం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మరి ఈ సమస్యకు సమాధానమేంటి..
Coconut Oil Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లు, కాయల్లో కొబ్బరికాయ నిజంగా ఓ దివ్యౌషధం. అందుకే ఆయుర్వేదంలో కొబ్బరినీళ్లను అమృతంతో పోలుస్తారు. కొబ్బరి నీళ్లే కాదు..కొబ్బరి నూనె కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. రోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నూనె తాగితే ఎన్ని అద్బుతాలు కలుగుతాయో తెలుసా..
Turmeric Water For Throat Infection: శీతాకాలంలో చాలా మంది గొంతునొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. గొంత ఇన్ఫెక్షన్ వల్ల సరిగా ఆహారం తినలేకపోతాము. అయితే ఈ సమస్యతో బాధపడేవారు ఒక గ్లాస్ పసుపు నీరు తాగడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది ఎలా సహాయపడుతుంది అనేది తెలుసుకుందాం.
Egg Salad Recipe: ఎగ్ సలాడ్ బరువు తగ్గిచడంలో సహాయపడే ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో ఎగ్‌ను ఉపయోగించడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్ బరువు తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. ఈ సలాడ్‌ను తయారు చేయడం ఎంతో సులభం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.