Munakkaya Chicken Curry Recipe: మునక్కాడ కోడి కూర ఎంతో ప్రసిద్ధి చెందిన వంటకం. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. దీని ఎలా తయారు చేసుకోవాలి .. కావాల్సిన పదార్ధాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Moong Dal Soup Recipe: పెసరపప్పు ఆరోగ్యానికి మేలు చేసే పదార్థం. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని చలికాలంలో తయారు చేసుకొని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Lady Finger Benefits: బెండకాయలను రోజు తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అలాగే సులభంగా శరీర బరువు కూడా తగ్గుతారు. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Winter Skin Care Routine At Home: చలికాలంలో పెదాలు, కళ్ళు, చేతులు పదే పదే పగులుతుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించాల్సి ఉంటుంది. చలికాలంలో బాదం నూనె ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం.
అరటి అనేది ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. ఇందులో చాలా రకాల పోషక పదార్ధాలు ఉంటాయి. చౌక ధరకు లభించే అద్భుతమైన న్యూట్రిషన్ ఫుడ్. పచ్చి అరటి ఆరోగ్యానికి ఇంకా మంచిది. పచ్చి అరటి తింటే 5 అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Cinnamon Tea Benefits: రోజు ఉదయం పూట దాల్చిన చెక్క టీని తాగడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. ఇందులో ఉండే కులాలు శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ ను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
No Onions And Garlic Benefits: ఉల్లిపాయలు, వెల్లుల్లి మన నిత్య జీవితంలో సాధారణం. ఉల్లిపాయలు లేనిదే ఏ కూర చేసుకోలేము అనిపిస్తుంది కూడా. అయితే, కొన్ని ప్రత్యేక సమయంలో పూజలు, పవిత్రమైన రోజుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలు తీసుకోకుండా ఉండాలని సూచిస్తారు. అయితే, కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి పాయలు తినకుండా ఉండాలని సూచిస్తారు. నెలపాటు తినకుండా ఉంటే మన శరీరంలో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Pumpkin Health Beefits: ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు కచ్చితంగా మన డైట్లో ఉండాల్సిందే. అందుకే ఆరోగ్య నిపుణులు కూరగాయలు, పండ్లు ఆహరంలో చేర్చుకోవాలి అంటారు. వీటిలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, ఏ విటమిన్స్ మన శరీరంలో తగ్గినా ఆరోగ్య సమస్యలు తీసుకు వస్తాయి. మన శరీరంలో బీటా కెరొటిన్ తగ్గకుండా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహారాలు డైట్లో చేర్చుకోవాలి.
మహిళల్లో అధికంగా కన్పించే సమస్య గర్భాశయంలో ఇన్ఫెక్షన్. ఫలితంగా శరీరంలో చాలా మార్పులు సంభవిస్తుంటాయి. ఈ సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఈ సమస్యను ఎలా గుర్తించాలి. ముఖ్యంగా 4 లక్షణాలు కన్పిస్తే పొరపాటున కూడా నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు. వెంటనే వైద్యుని సంప్రదించాలి.
చర్మం అందంగా నిగనిగలాడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ జీవనశైలి, ఇతర అలవాట్ల కారణంగా చర్మంపై మచ్చలు, కంటి కింద డార్క్ సర్కిల్స్ వంటివి ఏర్పడుతుంటాయి. ఇవి కచ్చితంగా మీ అందాన్ని దెబ్బతీస్తుంటాయి. ఇలాంటి సమస్యలున్నప్పుడు మార్కెట్ లో లభించే ఖరీదైన క్రీమ్స్ వాడే కంటే ఇంట్లో లభించే కొన్ని వస్తువులతో సులభంగా ఉపశమనం పొందవచ్చు. మీ చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు.
Vitamin D Deficiency: మనిషి ఆరోగ్యానికి కావల్సిన వివిధ రకాల పోషకాల్లో విటమిన్ డి అత్యంత కీలకమైంది. విటమిన్ డి లోపిస్తే శరీరంలో పలు సమస్యలు ఎదురౌతాయి. ముఖ్యంగా చలికాలంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతుంటాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Bubble Ice Tea Recipe: బబుల్ ఐస్ టీ ఎంతో రుచికరమైన పానీయం. ఇందులో చిన్న చిన్న బబుల్స్ ఉండటం వల్ల బబుల్ టీ అని పిలుస్తారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఇంట్లో సులభంగా బబుల్ టీ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Ginger Onion Chutney: ఉల్లి అల్లం పచ్చడి తెలుగు వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక రకమైన చట్నీ. రుచి, వాసనతో భోజనానికి మరింత రుచికరంగా చేస్తుంది. ఇది సాధారణంగా ఇడ్లీ, దోస, వడ, చపాతి వంటి వాటితో తింటారు.
Coriander For Weight Loss: కొత్తిమీరను ప్రతిరోజు ఆహారంలో ఉపయోగిస్తాము. దీని తినడం వల్ల శరీరాన్నికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే కొత్తిమీరు కేవలం రుచి పెంచడం మాత్రమే కాకుండా బరువు నియంత్రణలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు, బరువు ఎలా తగ్గవచ్చు అనేది తెలుసుకుందాం.
Cinnamon Powder For Weight Loss: దాల్చిన చెక్క కేవలం వంటల్లో మాత్రమే కాకుండా బరువు తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒక గ్లాస్ నీటిలో దాల్చిన చెక్క పొడిని కలుపుకొని తాగడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Celery Juice Benefits: సెలెరీ ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో సహాయపడుతాయి. దీని ఎక్కువగా సలాడ్‌లో, సూప్‌ల్లో ఉపయోగిస్తారు. అయితే ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుకుందాం.
Benefits Of Buttermilk: మజ్జిగ భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజు గ్లాస్ మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. నగదు బదిలీ స్కాంలు జరుగుతున్నాయి. నేరగాళ్లు ఫోన్ చేసి డబ్బులు బదిలీ చేయమని అడుగుతుంటారు. ఏదో విధంగా స్కాంలో ఇరుక్కునేలా చేస్తారు. ఎక్కౌంట్ ఖాళీ చేస్తారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులు పాటిస్తుంటారు. ఇలాంటి మోసాల నుంచి బయటపడేందుకు కొన్ని టిప్స్ పాటించాలి..
ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ మహమ్మారికి ఇంకా పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులో లేదు. అయితే లైఫ్‌స్టైల్ మార్పులతో చాలా వరకూ ముప్పు తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కేన్సర్ ముప్పును 50 శాతం వరకూ తగ్గించవచ్చని వివిధ అధ్యయనాల్లో రుజువైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.