Best Magical Seeds: శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ప్రకృతిలోనే విరివిగా లభిస్తుంటాయి. ఏవి దేనికనేది తెలుసుకుంటే చాలు. అలాంటిదే చియా సీడ్స్. పరిమాణంలో చిన్నగా ఉన్నా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో సూపర్ ఫుడ్‌గా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి గుండె నుంచి ఎముకల వరకూ అన్నింటినీ ఆరోగ్యంగా ఉంచగలవు.
మనిషి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు చుట్టూ ప్రకృతిలో లభించే పదార్ధాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది చియా సీడ్స్. చియా సీడ్స్‌ను అందుకే సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉండటం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అయితే కొంతమందికి చియా సీడ్స్ హానికారకం అని మీకు తెలుసా. ఎవరెవరికి చియా సీడ్స్ మంచివి కావో తెలుసుకుందాం.
Chia Seeds Benefits In Telugu: చియా సీడ్స్ వాటర్ రోజు తాగితే శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్య సంరక్షణతో పాటు వెయిట్ లాస్, స్కిన్ కేర్‌కు దోహదం చేసే గుణాలు పెద్దఎత్తున ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది చియా సీడ్స్. బరువు నియంత్రణతో పాటు చర్మ సంరక్షణకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖంపై మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తొలగించడంలో చియా సీడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. చియా సీడ్స్‌తో కలిగే పూర్తి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Diabetes Best Remedy in Telugu: ఇటీవలి కాలంలో డయాబెటిస్ ముప్పు తీవ్రమౌతోంది. దేశంలోనే కాదు ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణం. ఇప్పటి వరకూ డయాబెటిస్‌కు సరైన మందు లేకపోవడంతో ప్రతి ఒక్కరూ మధుమేహం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మరి ఈ సమస్యకు సమాధానమేంటి..
Coffee With Chia Seeds: చియా గింజలు చిన్నవిగా ఉన్నప్పటికీ, అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి. ఈ గింజలు మెక్సికోలో పుట్టి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ప్రజలలో ప్రసిద్ధి చెందాయి. దీంతో ఆరోగ్యకరమైన కాఫీని తయారు చేసుకోవచ్చు.
Fiber Rich Foods: మనిషి ఆరోగ్యం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందులో ముఖ్యమైంది జీర్ణక్రియ. ఇది బాగున్నంతవరకూ చాలా సమస్యలు దరిచేరవు. ఒక్కసారి జీర్ణ వ్యవస్థలో సమస్య వచ్చిందంటే ఇక అన్నీ సమస్యలే. అందుకే జీర్ణక్రియ సక్రమంగా ఉండేట్టు చూసుకోవాలి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Chia Seeds Benefits: చియా గింజలు ప్రస్తుతం ఎంతో ప్రసిద్ధి పొందిన ఆహారం. దీని చాలా మంది సలాడ్, పానీయాల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ప్రతిరోజు చియా గింజలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
ప్రకృతిలో లభించే వివిధ రకాల సీడ్స్‌లో చియా సీడ్స్ అద్భుతమైనవని చెప్పాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పోషకాలలో నిండి ఉండే ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి
పాలను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్ వంటి పోషకాలతో ఎముకలు పటిష్టంగా ఉంటాయి. అయితే కొన్ని ఇతర ఆహార పదార్ధాల్లో కూడా పాల కంటే ఎక్కువగా ఐరన్, కాల్షియం పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
Chia Seeds Benefits: చియా సీడ్స్‌లో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. దీని కారణంగా గుండె కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
Chia Seeds Benefits: చియా సీడ్స్‌ను నట్ బట్టర్‌తో కలిపి బ్లెండ్ చేయాలి దీన్ని మీరు టోస్టు, క్రాకర్స్ కు డిప్ చేసి తీసుకోవాలి. అంతేకాదు వీటిని పండ్లు, కూరగాయాల్లో కలిపి తీసుకోవాలి. ఈ స్ప్రెడ్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రుచికరంగా ఉంటుంది.
Chia Seeds Health Benefits: చియా సీడ్స్ డైట్లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ,ఫైబర్, ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది మంట సమస్యను తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించేస్తుంది
ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ క్రమంలో 5 రకాల సూపర్ ఫుడ్స్ మీ గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుతాయి. ఈ ఐదు సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం.
Chia Seeds Perugu Pachadi: చియా సీడ్స్‌లో శరీరానికి కావాల్సిన పోషక విలువలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శరీరానికి బోలెడు లాభాలను అందిస్తాయి. అయితే దీనిని పెరుగు పచ్చడిలో వేసుకుని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Cholesterol Control Remedy: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హార్ట్ బ్లాకేజీ, స్ట్రోక్ వంటి సమస్యలు కూడా వస్తాయి.
నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు వైద్యులు. ఎందుకంటే రోజు ప్రారంభమయ్యేది దాంతోనే. అందుకే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ మిస్ చేయకూడదు. అదే సమయంలో తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ హెల్తీగా ఉండాలి. వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసేందుకు దోహదపడే టాప్ 5 బ్రేక్‌ఫాస్ట్ పదార్దాల గురించి తెలుసుకుందాం.
Chia seeds Turmeric water benefits ప్రతిరోజు ఉదయం పసుపు నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఒక చిటికెడు పసుపును కూడా నోట్లో వేసుకుంటే హెల్త్ ఎంత బాగుంటుందని, వెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసుకొని ఉదయమే తాగితే మంచిదని చెబుతారు.
Early Morning Drinks: ఈ ఎండాకాలంలో వేడి తాపం తీరడానికి.. ఎప్పటికప్పుడు మంచినీళ్లు తాగుతూ ఉండాల్సి వస్తోంది. వేడివల్ల డిహైడ్రేట్ అయిపోతున్న శరీరానికి.. ఒక చిన్ని గింజల నీళ్లు తీసుకుంటే చాలు.. కేవలం శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాక.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వస్తాయి. మరి ఇంతకీ ఆ గింజలేవో ఒకసారి చూద్దాం..
Health benefits of soaked chia seeds: చీయాసీడ్స్ చూడటానికి చిన్నగా ఉంటాయి. ఇందులో న్యూట్రియేంట్లు పుష్కలంగా ఉంటుంది. ఇవి నానబెట్టి తీసుకోవడం వల్ల పోషకాలు అధికంగా లభిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.