Vitamin C Rich Foods: శరీర నిర్మాణం, ఎదుగుదల, పనితీరుకు వివిధ రకాల పోషకాలు అవసరమౌతుంటాయి.ఇందులో అత్యంత కీలకమైంది విటమిన్ సి. శరీరం పనితీరు విటమిన్ సి లభ్యతను బట్టి ఉంటుంది. విటమన్ సి లోపంతో ఇమ్యూనిటీ బలహీనపడుతుంది. అందుకే మనం తీనే ఆహారంలో ఎప్పుడూ విటమిన్ సి పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి.
Tomato Juice Benefits: టామాటో జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పానీయం. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఇందులో లభించే పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి.
Sitaphal Milkshake Recipe: సీతఫల్ మిల్క్ షేక్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అధికంగా ఉంటాయి. దీని ఉదయం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి ఫలితాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Meal Maker Curry In Telugu: మీల్ మేకర్ కర్రీ ఆరోగ్యకరమైన ఆహారం. మీల్ మేకర్లో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని తయారు చేయడం ఎంతో సులభం. మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి? శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి..? అనేది తెలుసుకుందాం.
Aloo Paneer Masala Recipe: బంగాళదుంప పనీర్ మసాలా కూర ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి. దీని తయారు చేయడం ఎంతో సులభం. దీని అన్నం లేదా చపాతీల్లో కూడా తినవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
How To Get Rid Of Cold Symptoms: చలికాలంలో తరుచుగా దగ్గు, జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం చాలా మంచిది. దీంతో సులభంగా జలుబు, దగ్గు తగ్గించుకోవచ్చు.
Millets For Diabetes: డయాబెటిస్ అనేది సాధారణ సమస్య. ఈ సమస్యతో బాధపడుతున్నవారు వారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహార విషయంలో పలు మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యనిపుణుల ప్రకారం డాయబెటిస్ ఉన్నవారు మిల్లెట్స్‌ను తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటంతో పాటు కొన్ని ఆరోగ్య లాభాలు కలుగుతాయని చెబుతున్నారు.
Gongura Health Benefits: గోంగూర పుల్లని రుచిలో అద్భుతంగా ఉంటుంది ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో గోంగూరతో పప్పు పచ్చడి వంటివి చేసుకుంటారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి.
Healthy Best Upma Recipe: కొర్రలతో తయారుచేసిన ఉప్మాను రోజు తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి రోజు తింటే దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి. అంతేకాకుండా పోషకాల లోపం కూడా తగ్గుతుంది.
Rice Latest Side Effects In Telugu: చాలామంది అధిక పరిమాణంలో అన్నం తింటూ ఉంటారు. కొంతమంది అయితే రోజులు మూడు నుంచి నాలుగు సార్లు కూడా తింటారు. నిజానికి ఇలా తినడం శరీరానికి అంత మంచిది కాదు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకోండి.
Best Breakfast in Morning: మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ రోజంతా శక్తి అందిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రాత్రంతా మన కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి దానిపై ప్రభావం పడుతుంది. ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఆఫ్ ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉండాలి. ఈ దీంతో కడుపు ఆరోగ్యంగా ఉంటుంది.
Tea Unknown Side Effects In Telugu: చాలామంది రోజు అధిక మోతాదులో టీ తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ అతిగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఇండియాలో ఈ సమస్య మరింత పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకుంటే కిడ్నీ, కళ్లు, గుండె, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ప్రకృతిలో లభించే కొన్ని ఆకులతో డయాబెటిస్‌ను అద్భుతంగా నియంత్రించవచ్చు.
కుంకుమ ప్రకృతిలో లభించే అత్యంత ఖరీదైన పదార్ధం. ఖరీదు ఎక్కువ కావడంతో చాలామంది కొనేందుకు వెనుకంజ వేస్తుంటారు కానీ ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ప్రపంచంలో కుంకుమను అత్యధికంగా పండించేది ఇరాన్. ఇరాన్ తరువాత ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్ ప్రాంతాలుంటాయి. కుంకుమతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Winter Health Tips: తులసి డికాషన్ ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే తులసిని కొన్ని పదార్థాలతో కలిపి తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
Amla Murabba Recipe: ఉసిరి మురబ్బా.. ఉసిరికాయలు, చక్కెరను కలిపి తయారు చేసే ఒక రకమైన స్వీట్. ఇది భారతీయ కుటుంబాలలో ప్రత్యేకంగా శీతాకాలంలో ఎంతో ఇష్టంగా తినే ఒక పదార్థం. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Dry Fruits for Healthy Life: నిత్య ఆరోగ్యానికి రెట్టింపు శక్తికి గింజలు మన డైట్ లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తారు. వీటితో ఆరోగ్యం కూడా పెరుగుతుంది, నానబెట్టిన గింజలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. అందుకే ప్రతిరోజు మన తినే ఆహారంలో ఇది భాగం కావాలి అంతేకాదు ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
4 Pains Heart Attack Signs: గుండె జబ్బుల సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి లైఫ్ స్టైల్ సరిగా అనుసరించకపోవడం కొందరికి ఫ్యామిలీ హిస్టరీ వల్ల గుండెజాబులు వచ్చి ప్రాణాలు వదులుతున్నారు మన ఇండియాలో సెకండ్ హౌస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే కొన్ని రకాల డైట్ ఎక్సర్సైజ్ లు పాటించడం వల్ల గుండెజబ్బులు తగ్గించుకోవచ్చు.
Dos And Dont During Periods: పిరియడ్స్ సమయంలో కడుపు నొప్పి చాలా మంది మహిళలకు సర్వసాధారణ సమస్య. ఈ నొప్పిని మెన్స్ట్రుయల్ క్రాంప్స్ అని కూడా అంటారు. ఈ సమయంలో మహిళు కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండటం వల్ల కడుపు నొప్పి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంతకీ ఎలాంటి పనులు చేయడం వల్ల కడుపు నొప్పి మరింత కలుగుతుందని అనేది తెలుసుకుందాం.
Juices for Healthy Heart: చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి సరైన ఆహారం తీసుకోవాలి. అంతేకాదు వ్యాయామం తప్పనిసరి సరైన జీవనశైలిని పాటిస్తూ మంచి ఆహారం డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి మనం దూరంగా ఉండవచ్చు. గుండె జబ్బులు రాకుండా వాకింగ్ వంటివి కూడా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు ఇవన్నీ పాటించకపోవడం వల్ల చిన్న పిల్లల నుంచి గుండె జబ్బులు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.