Nagarjuna Defamation Case: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో నాగార్జున డిఫమేషన్ కేసు వేశారు. అయితే, సురేఖ లాయర్ మాత్రం డిఫమేషన్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో తప్పు ఏముంది అంటూ ఆమె చేసిన కాంట్రోవర్షియల్ కామెంట్లు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Konda surekha controversy: హీరో నాగార్జున ఈ రోజు (మంగళవారం) నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ముందు తన వాదనలు విన్పించినట్లు తెలుస్తోంది. నాగార్జునతో పాటు అమల, నాగ చైతన్యలు కూడా కోర్టుకు వచ్చారు.
Voluntary Vehicle Fleet Modernization Policy in Telangana: సొంత వాహనాలను 15 ఏళ్లు దాటిన తరువాత స్క్రాప్‌కు అప్పగించాలని తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ ఇలంబత్రి సూచించారు. కచ్చితంగా స్క్రాప్ పాలసీలో చేరాలని లేదన్నారు. వాహనాలు స్క్రాప్‌కి పంపించకుండా రిజిస్ట్రేషన్ మళ్లీ చేసుకోవాలంటే అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Konda Surekha vs Nagarjuna: నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదం కేసులో నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎదుట తన వాదనలను విన్పించినట్లు తెలుస్తోంది.
Vimalakka Bahujana Bathukamma: ప్రతియేటా మాదిరి ఈ సంవత్సరం కూడా బహుజన బతుకమ్మను విమలక్క నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున హుస్నాబాద్‌లో నిర్వహించిన బహుజన బతుకమ్మ వేడుకల్లో విమలక్క ఆడి పాడారు.
Bumper Offer To Gulf Workers: రాష్ట్ర ప్రజలకు పండుగ ముందు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు రేవంత్ సర్కార్. తెలంగాణ కాంగ్రెస్ ఈ నిర్ణయంతో మరో బంపర్ ఆఫర్ రాష్ట్ర ప్రజలకు ప్రకటించింది. గల్ఫ్ వర్కర్స్కు ఈ ప్రకటనతో పండుగ ముందే తీపికబురు అందించింది తెలంగాణ కాంగ్రెస్.
Indira Mahila Shakti Scheme For Women: మహిళలకు ఎంతో ఉపయోగపడే పథకం. తద్వారా మహిళలు స్వశక్తితో ఎదగవచ్చు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళ సాధికారతకు కృషి చేస్తున్నాయి. అయితే, అలాంటి అద్భుతమైన పథకం మీ ముందుకు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
KA Paul Demands Pawan Kalyan Resign: సనాతన ధర్మం, తిరుమల లడ్డూపై రాజకీయం చేస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
MLA Majid Hussain Followers Attack On Feroze Khan: అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏఐఎంఐఎం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారు. స్వయంగా ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్‌పై దాడి చేశారు. దీంతో పాతబస్తీ రణరంగాన్ని తలపించింది.
KT Rama Rao Straight Questioned To Revanth Reddy On HYDRAA Drama: రియల్ ఎస్టేట్ కుప్పకూలిన వేళ 'తెలంగాణను ఏం చేద్దామనుకుంటున్నవ్ స్వామి?' అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు.
Big Shock To KCR And KT Rama Rao: ఎమ్మెల్యేల ఫిరాయింపుతో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా దెబ్బతింటుండగా.. ఈసారి టీడీపీ ఫిరాయింపులకు తెరలేపుతున్నట్లు సమాచారం.
Amrapali serious on Hydra: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ కాట హైడ్రా పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బల్దియా విభాగంలో పనిచేయాల్సిన అధికారులు హైడ్రా చుట్టు తిరుగుతున్నారని కూడా అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Nagarjuna Files Another Defamation Case On Konda Surekha: తన అనుచిత వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి భంగం కలిగించిన మంత్రి కొండా సురేఖపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సినీ నటుడు నాగార్జున.. తాజాగా ఆమె పై రూ. 100 కోట్లకు మరో పరువు నష్టం దావా దాఖలు చేసారు.
Asaduddin Owaisi: హైదరాబాద్ లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఎపుడు ఏం మాట్లాడిన అది సంచలనమే అని చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా ఈయన తన మిత్రుడైన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో చేస్తోన్న పనులపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
Tomatoes Price Hike: టమాటా ధరలు మార్కెట్ లో మోత మోగిస్తున్నాయి. పండగ వేళ ఇప్పటికే నిత్యవసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు టమాటా ధరలు కూడా పెరగటంతో సామాన్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Central On Maoist :దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు, అధికారులు హాజరు కానున్నారు.
Telangana Fimily Digital Card: తెలంగాణలో ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు పేరుతో రేషన్, ఆరోగ్య సేవల కోసం ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కారు. దానికి సంబంధించిన అప్లికేషన్ ను తాజాగా ఆన్ లైన్ లో విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.