Baratiya Janata Party: తెలంగాణలో బీజేపీ కొత్త చీఫ్ పదవిపై సస్పెన్స్‌కు తెరపడబోతోందా..! రాష్ట్ర చీఫ్ పదవిపై బీజేపీ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టిందా..! కొత్త ఏడాదిలో కొత్త చీఫ్‌ను ప్రకటించబోతోందా..! ఈసారి రాష్ట్ర చీఫ్ పదవి దక్కించుకోబోయే లక్కీ లీడర్ ఎవరు..! కొత్త నేతకు అవకాశం ఇస్తారా..! లేదంటే పాతనేతకే పట్టం కడతారా..! ఇంతకీ తెలంగాణ బీజేపీకి కాబోయే చీఫ్ ఎవరు..!
Super computer: టెక్నాలజీ ప్రపంచంలో భారతదేశానికి ఈరోజు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్రమోదీ దేశానికి మూడు సూపర్ కంప్యూటర్లను అందించారు. ఈ సూపర్ కంప్యూటర్లకు పరమ రుద్ర అని పేరు పెట్టారు. దేశంలోని 3 వేర్వేరు నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ సూపర్కంప్యూటర్లు ఏకకాలంలో వేలాది కంప్యూటర్లతో పని చేస్తాయి. అసలు ఈ పరమ రుద్ర కంప్యూటర్ల ప్రత్యేకత ఏంటో చూద్దాం.
Narendra Modi: 2024లో 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరో మూడు రోజుల్లో అందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.
YS Sharmila Fires on PM Modi: ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఎన్నికల కోసం ఏపీపై మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె పది ప్రశ్నలు సంధించారు.
DMK Unable To Sleep Says Udhayanidhi Stalin: బీజేపీ, ప్రధాని మోదీకి బుద్ధి చెప్పేందుకు తమిళనాడు ప్రజలు సిద్ధమయ్యారు. వారిని ఇంటికి పంపించేదాకా నిద్రపోమని హీరో, అక్కడి యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు.
Indian Prime Minister Record: యూట్యూబ్ ఛానెల్ నిర్వహించేవారు.. సాధారణమైన యూట్యూబర్లు తరచుగా ఓ రిక్వెస్ట్ పెడుతుంటారు…'మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్‌స్ర్కైబ్ చేయండి. షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి' అంటూ తరచుగా అభ్యర్ధిస్తుంటారు. అయితే ఈమధ్య ఈ మాట ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోటి వెంట రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు…
Rapid Rail In India: మన దేశంలో మరో సరికొత్త రైలు ప్రారంభంకానుంది. అత్యాధునిక వసతులు, అంతకుమించిన వేగంతో రాపిడ్ రైలును సిద్ధం చేస్తున్నారు అధికారులు. వచ్చే వారంలో పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Amrit Bharat Stations List in Telangana: తెలంగాణ నుంచి అమృత్ భారత్ స్టేషన్ల స్కీమ్‌కు 39 రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి. మొదటి విడతగా 21 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. వీటికి ప్రధాని మోదీ ఈ నెల 6న శంకుస్థాపన చేయనున్నారు.
Drone Flying Over PM Modis Residence: ప్రధాని మోదీ నివాసంపై సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో డ్రోన్ ఎగిరినట్లు తెలుస్తోంది. నో ఫ్లై జోన్లో డ్రోన్ ఎలా ఎగిరిందని ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.
Farmer Schemes in India by PM Modi: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 9 ఏళ్లు పదవీక కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలనే ప్రత్యేక పథకాలను రూపొందించింది.
Prime Minister Narendra Modi Tour: సోమవారం నుంచి మంగళవారం వరకు ప్రధాని నరేంద్ర మోదీ 7 నగరాల్లో పర్యటించనున్నారు. మొత్తం 36 గంటల్లో 5,300 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. తిరువనంతపురంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు.
Prime Minister Narendra Modi: పఠాన్ చిత్రంపై వివాదం కొనసాగుతోన్న వేళ.. సినిమాల విషయంలో ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. అసంబద్ధ విషయాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
PM Modi Mother Heeraben Dies at 100: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంపై ప్రధాని మోదీ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Minister Bilawal Bhutto Controversy: ప్రధాని మోదీపై పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. బిలావల్ భుట్టో జర్దారీ బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేస్తూ.. దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.
BJP MEETING: సికంద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది తెలంగాణ బీజేపీ. ఈ సభకు 10 లక్షల మందిని సమీకరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ సభకు వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది
PM Modi Europe Visit: యూరప్ పర్యటనలో భాగంగా బుధవారం డెన్మార్క్‌లో రెండవ భారత్-నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఐస్లాండ్, ఫిన్ లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులను కలిశాడు. ఇందులో ఏముంది అనుకుంటున్నారా.. అయితే ఈ నలుగురు ప్రధానమంత్రులు మహిళలు కావడం విశేషం.
The World Economic Forum will be held in Davos, Switzerland next month. Heads of government from around the world, many business giants are coming. From India, Prime Minister Narendra Modi, several Union Ministers and Chief Ministers of various states will be present. Annual Meetings of the World Economic Forum May 22-26
Hanuman Jayanti 2022: దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ..గుజరాత్‌లోని మోర్బీలో 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.