Teenmar Mallanna: రాహుల్ గాంధీకి ఫుల్ క్లారిటీ ఉంది.. తెలంగాణ సర్కారు లెక్కలోనే పెద్ద బొక్క ఉంది..!

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తెలంగాణ సర్కారు చేపట్టిన  కులగణనపై సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జనగణనలో పెద్ద బొక్క ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దీనిపై ఫుల్ క్లారిటీ ఉందన్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 4, 2025, 10:46 AM IST
Teenmar Mallanna: రాహుల్ గాంధీకి ఫుల్ క్లారిటీ ఉంది.. తెలంగాణ సర్కారు లెక్కలోనే పెద్ద బొక్క ఉంది..!

Teenmar Mallanna: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. జీ తెలుగు న్యూస్ ఛీఫ్ ఎడిటర్ భరత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు.  అంతేకాదు తెలంగాణకు రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం అన్నారు. తెలంగాణలో 90 శాతం మంది తెలంగాణలో ఉన్న ప్రజలు ఎస్సీ గానీ ఎస్టీ గాని మైనారిటీ గాని బీసీ లున్నారు. కానీ కాంగ్రెస్ చేసిన సర్వే తప్పుల తడక అన్నారు. రాహుల్ గాంధీకి తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్టున్నారు. గవర్నమెంట్ చేసిన సర్వే ఇంకా ఈ బయటకు రాలేదు. రాహుల్ గాంధీకి ఈ విషయమై క్లారిటీ ఉందో లేదో చూడాలి.

దేశంలోని ప్రతి రాష్ట్రంలో 50 శాతానికి తక్కువ కాకుండా బీసీలున్నారు. బీసీ ఎంపీలారా మీ వర్గాలకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడతలేరు. మరి మా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమే అన్నారు.

దేశంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సుధీర్ఘ కాలం పరిపాలించింది. ఆ సమయంలో లేని కుల గణన ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎందుకు గుర్తుకు వచ్చిందనే జీ ఎడిటర్ భరత్ అడిగిన ప్రశ్నకు మల్లన్న కాస్త తడబడ్డారు.

మా గవర్నమెంట్ చేసిన సర్వే వేరే విధంగా ఉంది.  రాహుల్ గాంధీ చెబుతుంది ఒకటి ఉంది . సర్వేలో ఇంకోటి ఉంది. మా నాయకుడు చెప్పేది ఓ తీరు. ఇక్కడ జరిగింది ఓ తీరుగా ఉంది ఇది ఫేక్. సర్వే అని చెప్తా ఉన్నా ఈ సర్వే సమగ్రంగా జరగలేదన్నారు మల్లన్న.  

ఈ విషయమై రాహుల్ గాంధీని కలుస్తారా అనే జీ ఎడిటర్ భరత్ ప్రశ్నకు.. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశం ఆయనకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వం మరోసారి రీ సర్వేల చేయాల్సిందే అన్నారు.

డాక్యుమెంట్ మానిపులేట్ చేసిన వాళ్ళు సర్వే సమగ్రంగా చేస్తారని నేను అనుకోవట్లేదు.  రేపు పొద్దుగా బీసీ ప్రజలమైన

మేము మాత్రమే చేయగలుగుతున్నాం,  ఇది బీసీ ప్రభుత్వాలే చేయగలుగుతాయి. సర్వే సమగ్రంగా సో అంటే 2028 వరకు బీసీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఇట్లే ఉంటది గింతే.  కనిపిస్తూనే ఉంది కదా తొలి బీసీముఖ్యమంత్రి ఖచ్చితంగా బీసీ వర్గాల

నుంచి అయితారు అని కుండబద్దలు కొట్లారు.  మా ముదిరాజ్ సోదరుల నుంచి అయితారు. మా పద్మశాలిల నుంచి అయితారు. మా
ఎంబిసి సోదరులు అయితారు. ముదిరాజు అంటే ఈటల రాజేందర్ కావచ్చు. నేను ఏం చెప్తా ఉన్నా పేర్లని కాదండి నేను చెప్తా ఉన్నా ఈ
వర్గాల నుంచి బీసీలలో నాయకులు లేరు అంటే నిన్న స్టేజి మీద చూపెట్టిన 1000 మంది నాయకులు కూర్చొన్నారు. మా తాన నాయకులు లేరు అని చెప్తా ఉన్నారు వీళ్ళు కదా నాయకులు. నేను చెబుతా ఉన్నా బీసీల్లో ఎవరైనా కావచ్చు. ఎవరైనా కావచ్చు మా గౌడ్స్ కావచ్చు. మా
పద్మశాలీలు కావచ్చు. ఏ పార్టీ వాళ్ళు అయినా కావచ్చు ఏ పార్టీ అయితే మా బీసీలు ముఖ్యమంత్రి అవుతున్నారు.

మరి మొన్న బిజెపిబీసీ ముఖ్యమంత్రి చేస్తా అంటే మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు.

మేము బిజెపి నమ్మానా వద్దా అనేటువంటి విషయంలో ఎందుకు చెప్తా ఉన్నాం అంటే మా కాస్ట్ సెన్సెస్  చేయమంటేనే బిజెపి చేస్తలేదు కదా కానీ ప్రధానమంత్రి బీసీ అయినా..  వాళ్లు ఈ విషయంలో సరిగా స్పందించడం లేదు. అయితే మారుతది అని మీరు ఎట్లా అనుకుంటున్నారు ఎవరు బీసీ ముఖ్యమంత్రి.  బీసీ ప్రధానమంత్రి కదా సెన్సెస్ మీకు ఒకటి చెప్తా ఉన్నాను. సెన్సెస్ బీసీ ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో బీసీ మీరు ఒకటి.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఈ రాష్ట్రంలో ఈ డబల్ ఎస్ రిజర్వేషన్లు తెచ్చింది బీసీ ప్రధానమంత్రి. గానుగ నుంచి నూనె తీసేవాడు ఇప్పుడు నేను మన దగ్గర గానుగ కులస్తుడు ఏదైతే ఉందో.. అక్కడ గుజరాత్ లో కూడా గానుగ నుంచి నూనె తీసే కులంలో పుట్టిన వాడు బీసీ కిందకే కదా.
మంత్రి శాఖ వచ్చిందా ఈ దేశం ప్రధానమంత్రి

గుజరాత్ లో ఉన్న క్యాస్ట్ ను తెలంగాణకు కులవృత్తి. తెలంగాణలో ఉన్నటువంటి లంబాడా సోదరులు మహారాష్ట్రలో బీసీలు, రాజస్థాన్ పోతే ఓసీలు అయితారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్నూరు కాపులు మహారాష్ట్రలో ఎస్టీ లం మేము బట్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి సంబంధించిన కుల వృత్తి గానుగ నుంచి కులవృత్తి గానుగ నుంచి ఆయనకు  బీసీ కులమే కదా బీసీల పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్న క్యాష్ సెన్సర్ చేయమనండి మరి.

రేపు వేరే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావచ్చు. బీసీ ముఖ్యమంత్రి కావచ్చు కానీ పెట్టుబడిదారులకు మీరు అన్నట్టు రెడ్డి
కొమ్ము కాయొచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నారంటే ఇప్పటిదాకా ఓ లెక్క బీసీలది ఇక నుంచి ఓ లెక్క ఓకే మాకు ఏం కావాలి. ఇప్పటిదాకా
మేనిఫెస్టోలు వాళ్ళు తయారు చేసి మా ముఖాన కొట్టేది.  ఇప్పుడు మాకు ఏం కావాలో మేము తయారు చేసుకుంటున్నాం.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News