Telangana All Time Record With Investments: సులభతర పారిశ్రామిక విధానంతో తెలంగాణ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దావోస్‌లో జరిగిన సదస్సులో హైదరాబాద్, తెలంగాణ పేరు మార్మోగడంతో భారీగాదాతలు లభించారు.
Telangana All Time Record With Attracts 1 Lakh 3200 Crore Investments: సులభతర పారిశ్రామిక విధానం.. అన్ని వనరులు అందుబాటులో ఉండడంతో హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోంది.
Amazon Web Services Rs 60000 Crore Investment In Telangana: తెలంగాణను కేరాఫ్ అడ్రస్‌గా అమెజాన్ చేసుకుంది. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెడుతూ అమెజాన్ సంస్థ ప్రకటించింది. అమెజాన్ పెట్టుబడులతో ఒక్కసారిగా హైదరాబాద్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Sun Petrochemicals Investment Rs 55000 Cr In Telangana: పదేళ్ల తెలంగాణ చరిత్రలో అత్యధిక భారీ పెట్టుబడి వచ్చింది. దావోస్ వేదికగా తెలంగాణకు ఒక్కరోజే రూ.55 వేల కోట్ల పెట్టుబడులు లభించాయి. తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
WEF 2025 Davos: CtrlS Invests Rs 10k Cr In Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి లభించింది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో ఓ దిగ్గజ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం విలువ రూ.10 వేల కోట్లు ఉంది.
TG Bharat Demands Nara Lokesh Is Future CM: డిప్యూటీ సీఎం పదవి నుంచి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి లోకేశ్‌ను టీడీపీ నాయకులు మోస్తున్నారు. చంద్రబాబు ముందే లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ వ్యక్తమవడం.. టీజీ భరత్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
Chandrababu Revanth Reddy Meet: గురు శిష్యులు మరోసారి కలుసుకున్నారు. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక చోట కలిశారు. జ్యురిచ్ ఎయిర్‌పోర్టులో కలుసుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Ten Trillion Econnomy: రాబోయే అతి కొద్ది ఏళ్లలోనే భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించి, త్వరలో మూడవ అతిపెద్ద స్లాట్‌ను కైవసం చేసుకుంటుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే గురువారం అన్నారు. ఈ క్రమంలో మీడియా సమావేశంలో ఆయన భారత దేశంను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
KTR Davos Tour: తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతమైంది. భారీగా పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్‌కు వెళ్లిన కేటీఆర్.. లక్ష్యసాధనలో విజయవంతమయ్యారు. పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
Chief minister YS Jagan Mohan Reddy on Sunday held key meetings and signed important agreements with delegates at World Economic Forum session at Davos.
తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు తెలంగాణ అధికారులు . తాజాగా ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి.
Schneider Electric In TS : ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ సెనెజర్ ఎలక్ట్రిక్ సంస్థ తెలంగాణలో మరో యూనిట్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఆ సంస్థకు సంబంధించిన యూనిట్ పురోగతిలో ఉండగా.. అదే ఊపుతో అదనంగా మరో కొత్త యూనిట్ ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
CM Jagan tour: నవ్యాంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్ దావోస్ టూర్ కొనసాగుతోంది. ఏపీ పెవిలియన్‌లో ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూల అంశాలను వివరించారు.
KTR, Aditya Thackeray meeting: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతున్న దావోస్‌లో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మహారాష్ట్ర పర్యాటక మంత్రి ఆదిత్య థాకరే భేటీ అయ్యారు. దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్‌లో ఆదిత్యథాకరే కాసేపు కేటీఆర్‌తో ముచ్చటించారు.
KTR In Davos World Economic Forum: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ జోరు చూపిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల మీద పెట్టుబడులు తీసుకొస్తున్నారు.
KTR speech at Davos WEF: హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్‌కు క్యాపిటల్‌గా ఉందని, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫార్మాసిటీ పేరుతోప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ని హైదరాబాద్ శివారుల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
CM Jagan Tour: దావోస్‌లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా టూర్‌ను కొనసాగిస్తున్నారు. రెండురోజూ కూడా పలువురు పారిశ్రామిక వేత్తలతో ఆయన సమావేశమవుతారని సీఎంవో అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.