Latest Viral News in Telugu: "ప్రేమ గుడ్డిది. అది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలియదు.." అంటూ సినిమాల్లో డైలాగ్స్ వినే ఉంటారు. నిజమే.. నిజ జీవితంలో చాలా వెరైటీ ప్రేమ కథలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మాత్రం చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ వైరల్ అవుతోంది. కాబోయే కోడలిని మామ ప్రేమించి పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది..? పెళ్లి చేసుకోవాలనుకున్న వరుడి రియాక్షన్ ఏంటి..?
Charlotte Holmes Viral News: మరణం అనేది మానవ జీవితంలో అతిపెద్ద రహస్యాలలో ఒకటి. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో, దాని తర్వాత ఏం జరుగుతుందో అనే ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి మానవుడు ఎన్నో శతాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాడు. అలాంటిది ఓ మహిళ క్లినికల్‌గా 11 నిమిషాలు చనిపోయి తిరిగి బ్రతికి తాను స్వర్గం, నరకంను చూశాను అని చెప్పడంతో వైద్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మీరు కూడా ఆశ్చర్యపోతున్నారా..? అసలు ఆ మహిళ ఎవరు..? ఇంతకీ తాను నిజంగా స్వర్గం, నరకంను చూసిందా..? అనే పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.
Trending news today: సాధారణంగా చాలా మంది ఇళ్లల్లో ఎలుకల బెడద ఉంటుంది. ఇవి ఇంట్లో ఉన్న ధాన్యాన్ని నాశనం చేయడం, పుస్తకాల, వైర్లు తదితరాలను కొరికడం వంటివి చేస్తూ మనకు పెద్ద తలనొప్పిగా మారతాయి. ఇప్పుడు ఇలాంటి బాధ న్యూయార్క్ వాసులకు వచ్చింది. వీరు ఎలుకలను తరిమికొట్టడానికి ఏకంగా ఓ ఉద్యోగినే నియమించుకున్నారు. అతడి జీతం తెలిస్తే మీరు షాక్ అవుతారు.
Monkey love video: లోకంలో హద్దులు లేనిది తల్లి ప్రేమ. అలాంటి తల్లి ప్రేమను కళ్లకు కట్టినట్టు చూపించే ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఆ వీడయో మీకూ చూడాలని ఉందా?
Monkey Drinking Coke: కొన్ని కోతులు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. జంతువుల్లో కెల్లా కోతులు తెలివి కలిగిన జంతువులని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిని నిరూపించే విధంగా ఈ కోతి ప్రవర్తన ఉంది. జనావాసాల్లో సంచరిస్తున్న కొన్ని కోతులు శీతల పానీయం బాటిల్ లోని ద్రావణాన్ని తాగేందుకు ప్రయత్నించగా.. ఓ కోతి వచ్చి అచ్చం మనిషిలాగ కూర్చొని ఆ కూల్ డ్రింక్ ను కాజేసింది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
Funny Video: సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి 99 శాతం మంది మోసపోతున్నారు. అయితే ఈ వీడియోలో కుక్క ఉందని కొందరు.. పిల్లి ఉందని మరికొందరు అంటున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏ పెంపుడు జంతువు ఉందో మీరే చూసి చెప్పండి.
Dog Bite CCTV Footage: మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో భయంకరమైన ఘటన జరిగింది. నాలుగేళ్ల బాలికపై కొన్ని వీధి కుక్కులు భయంకరంగా తీవ్రంగా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ఏముంది? అంటూ వైరల్ అయిన ఈ పిక్ లో ఏముందో కనిపెట్టడానికి చాలా మంది కష్టపడ్డారు. అయితే మీరు ఎంత టైమ్ లో ఈ చిత్రంలోని తమాషాను కనిపెడతారో చూద్దాం.
Viral Video Funny Selfie: సెల్ఫీ మోజులో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది నవ్వుల పాలయ్యారు. అలా సెల్ఫీ తీసుకుంటూ నవ్వుల పాలైన ఓ యువతికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడా వీడియో మీరే చూసేయండి.
Pooja Hegde Childhood Photos: సినీ తారలు ఏం చేసినా.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతాయి. ముఖ్యంగా హీరోయిన్ల అందాల ఆరబోత ఫొటోలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన ఓ ఫొటో వైరల్ గా మారింది.
Viral Video: ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఓ భగ్న ప్రేమికుడు హల్ చల్ చేశాడు. పెళ్లి మండపంలోకి వచ్చిన ఓ భగ్న ప్రేమికుడు.. వధువు నుదుటిపై సింధూరం పెట్టి పెళ్లి పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Shalimar Bagh Incident: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి మహిళలపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు గుంపుగా వచ్చి ముగ్గురు మహిళలపై దాడి చేశారు. కాళ్లతో తన్నడం, కర్రలతో దారుణంగా కొట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఆ దెబ్బలకు తాళలేక ఓ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
Hair Dry With Pressure Cooker: సాధారణంగా తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకునేందుకు హెయిర్ డ్రై మెషిన్ ఉపయోగిస్తుంటారు. కానీ, ఓ నెటిజన్ అందరి కంటే డిఫరెంట్ ఆలోచించి.. ఓ వీడియో చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో ఏంటో ఒకసారి మారింది.
Smart Monkey Videos: కొన్ని కోతులు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. జంతువుల్లో కెల్లా కోతులు తెలివి కలిగిన జంతువులని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిని నిరూపించే విధంగా ఈ కోతి ప్రవర్తన ఉంది. ఓ పర్యాటక ప్రదేశంలో మెట్లు దిగాల్సి వస్తుందని స్మార్ట్ గా ఆలోచించింది. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందో ఈ వైరల్ వీడియో ద్వారా మీరే చూసేయండి.
Chickens Killed Due To DJ Music: డీజే మ్యూజిక్ సౌండ్ ను తట్టుకోలేకే తన పౌల్ట్రీ ఫామ్ లోని 63 కోళ్లు చనిపోయాయని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.
Viral Video: A Crocodile Rescued by Vadodara Wildlife Rescuers: సాధారణంగా పాము కనిపిస్తే.. పాము పాము అంటూ గట్టిగా అరుస్తూ పరుగులు పెడుతుంటాం. వాస్తవానికి తనకు ఏమైనా హాని చేస్తారేమోనని ఆ పాములు సైతం భయపడతాయి. గ్రామంలోకి వచ్చిన ఓ మొసలిని అటవీ అధికారులు పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.