Allu arjun Vs Revanth reddy: దేశంలో ప్రస్తుతం అల్లు అర్జున్ వివాదం పెనుదుమారంగా మారింది. రాజకీయంగాను మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Top Telugu Movies 2023: 2023 పూర్తి కావచ్చింది. త్వరలో మనం 2024 లోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే కొత్త సంవత్సరం మొదలయ్యేలోపు ఈ సంవత్సరం బాక్సాఫీస్ ని షేక్ చేసిన తెలుగు సినిమాలు ఏంటో ఒక లుక్కేయండి.
Shruti Haasan Suffered With Viral Fever శ్రుతి హాసన్ ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఆమె చేసే కాంట్రవర్సీ మాటలే ఆమెను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా టీం మీద పదే పదే తన అసంతృప్తిని వెల్లగక్కుతూ ఆమె చేస్తోన్న కామెంట్లే మెగా అభిమానులకు మండిపోయేలా చేస్తోంది.
Raviteja's BYD Atto 3 EV Cost and Details: మాస్ మహారాజా రవితేజ మధ్యనే ఎలక్ట్రానిక్ వెహికల్ కొనుగోలు చేశారు. చైనాకు సంబంధించిన బివైడి అనే ఒక సంస్థ ఆటో 3 అనే ఒక కారుని ఈ మధ్యనే మార్కెట్లో రిలీజ్ చేయగా దాని ఫీచర్స్ ఇప్పుడు మనం చూసేద్దాం.
Veera Simha Reddy Posters War in Tollywood: నందమూరి బాలకృష్ణకి హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు మంచి హిట్లుగా నిలవగా ఇప్పుడు పోస్టర్ వార్ కలకలం రేపుతోంది.
Shruthi Haasan Comments on Waltair Veerayya: సినిమా విడుదలైన మూడు నెలల తరువాత శృతి హాసన్ వాల్తేరు వీరయ్య సినిమాను ఉద్దేశించి చేసిన కామెంట్లు ఇప్పుడు కొత్త రచ్చకు దారి తీస్తున్నాయి. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే..
Waltair Veerayya: మెగాస్టార్ చిరుకు సూపర్ హిట్ ఇచ్చిన వాల్తేరు వీరయ్య ఇక థియేటర్ నుంచి బుల్లితెరకు వచ్చేశాడు. చిరంజీవి మెగా హిట్ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో స్ట్రీమింగ్ ప్రారంభమైపోయింది.
This Week OTT Movie List ఈ వారం ఓటీటీలో పెద్ద సినిమాల సందడి ఉండబోతోంది. అదే థియేటర్లో అయితే అడ్రస్ లేని సినిమాలు వస్తున్నాయి. మిస్టర్ కింగ్, కోనసీమ థగ్స్ అంటూ ఇలాంటి తెలియని సినిమాలు రాబోతోన్నాయి.
Sankranthi 2022 Movies in OTT: ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా థియేటర్లలో సందడి చేయగా ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతాయా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Waltair Veerayya Interval Scene వాల్తేరు వీరయ్య సినిమా ఇంట్రవెల్‌కు నిజంగానే పూనకాలు లోడింగ్ సీన్లు ఉంటాయి. చిరంజీవి అలా ఏనుగు మీద నడిచి రావడం.. బాబీ సింహా కారు మీద ఏనుగు అడుగు పెట్టడం ఆ సీన్ చూసిన జనాలకు పూనకాలు రావడం అన్నీ కామన్.
Waltair Veerayya OTT Release Date వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫిబ్రవరి 27 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. అసలే థియేటర్లో ఇప్పటికీ వాల్తేరు వీరయ్య ఆడేస్తోన్న సంగతి తెలిసిందే.
Raviteja Fans Fires on Chiranjeevi: వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక సీన్ గురించి వివరిస్తూ ఒక పెద్ద హీరో ఒక చిన్న హీరోని ఇలా చేశాడు అంటూ చిరు పేర్కొనడంతో ఇప్పుడు రవితేజ అభిమానులు ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Chiranjeevi Happy Tears : వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా బీవీఎస్ రవి మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా సాగగా బీవీఎస్ రవి మాటలకు మెగాస్టార్ చిరంజీవి కంట కన్నీరు కూడా కనిపించింది. ఆ వివరాలు
Ram Charan Indirect counter to Roja: ల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క్రమంలో విజయోత్సవ వేడుకలు తెలంగాణలోని వరంగల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హాజరైన రామ్ చరణ్ ఆసక్తికర వ్యాక్యాలు చేశారు. ఆ వివరాలు
Stampede at Waltair Veerayya Success Event: శనివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విజయోత్సవ వేడుక నిర్వహణ సందర్భంగా తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు
Veera Simha Reddy Vs Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ సారి సంక్రాంతి రేసులో పోటీ పడిన క్రమంలో ఈ రెండు సినిమాల మధ్య రోజుల 14వ రోజు అలాగే 13వ రోజు కలెక్షన్స్ మధ్య తేడా ఎంత ఉంది అనే విషయం మీద ఒక లుక్కు వేద్దాం.
Waltair Veerayya Day 13 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా 13 రోజుల కలెక్షన్స్ ఒకసారి పరిశీలిద్దాం.
Veera Simha Reddy Vs Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ సారి సంక్రాంతి రేసులో పోటీ పడిన క్రమంలో ఈ రెండు సినిమాల మధ్య రోజుల 12వ రోజు అలాగే 13వ రోజు కలెక్షన్స్ మధ్య తేడా ఎంత ఉంది అనే విషయం మీద ఒక లుక్కు వేద్దాం.
Waltair Veerayya Day 12 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే 12 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న నేపధ్యంలో ఆ కలెక్షన్స్ పరిశీలిద్దాం.
Veera Simha Reddy Vs Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ సారి సంక్రాంతి రేసులో పోటీ పడిన క్రమంలో ఈ రెండు సినిమాల మధ్య రోజుల వ్యవధిలో కలెక్షన్స్ తేడా ఎంత ఉంది అనే విషయం మీద ఒక లుక్కు వేద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.