Shikhar Dhawan Retirement Video: మాజీ ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఆయన చివరగా 2022 భారత్‌లో జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆడారు. అయితే, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన రిటైర్మెంట్ను ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు ఈ 38 ఏళ్ల మాజీ క్రికెటర్.
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు.
PBKS vs SRH IPL 2024 Highlights SRH Beat PBKS: ఈ సీజన్లో అత్యంత ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్‌పై హైదరాబాద్ పైచేయి సాధించింది. చెన్నైపై సత్తా చాటిన సన్‌రైజర్స్ పీబీకేఎస్‌పై కూడా విజయం సాధించింది.
Shikhar Dhawan and Aesha Mukerji Story: తన మాజీ భార్య అయేషా నుంచి విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. కోట్ల రూపాయలు నష్టపోయినా.. మానసిక క్షోభ నుంచి విముక్తి లభించింది. ఆమెకు దాదాపు రూ.13 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
భారత క్రికెటర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ధావన్ కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ లోని ఫ్యామిలీ కోర్టు భార్య అయేషా నుండి విడాకులు మంజూరు అయ్యాయి. అయేషా వలన ధావన్ మానసిక వేదనకు దురయ్యాడన్న ఆరోపణలకు కోర్టు ఆమోదించి.. విడాకులు మంజూరు చేసింది.
Team India Test Squad: శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా వంటి సీనియర్ ప్లేయర్లకు టెస్ట్ జట్టులో దాదాపు ముసుకుపోయాయి. యంగ్ ప్లేయర్ల నుంచి పోటీ పెరిగిపోవడంతో ఈ ఆటగాళ్లను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు.
Who Never Won Orange Cap: ఐపీఎల్లో ఇప్పటివరకు 16 సీజన్లు జరిగాయి. ఐపీఎల్ ద్వారా ఎందరో బ్యాట్స్మెన్లు వెలుగులోకి వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా.. ఐపీఎల్‌లోనూ మెరుపులు మెరిపించిన కొందరు స్టార్ ప్లేయర్లు మాత్రం ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేకపోయారు. ఆ లిస్టులో ఎవరున్నారో ఓ లుక్కేయండి..
Rohit Sharma's Bromance With Shikhar Dhawan: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గతంలో టీమిండియాకు స్ట్రాంగ్ ఓపెనర్స్. వీళ్లిద్దరూ కలిసి ఓపెనింగ్‌కి వచ్చారంటే.. అది ఏ ఫార్మాట్ అయినా సరే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలే. అందుకే ఈ ఓపెనర్స్ జోడీ అంటే ప్రత్యర్థి బౌలర్లకు భయం. అలా ప్రత్యర్థి జట్టు బౌలర్లను వణికించిన ఈ జోడీ ఐపిఎల్ 2023 లో వేర్వేరు జట్లకు కేప్టేన్స్గా వ్యవహరిస్తున్నారు.
ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడు ఎవరో తెలుసా ? ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో మన ఇండియా ఆటగాళ్లు ఎంత మంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
ఐపిఎల్ 2023 సీజన్లో తలపడుతున్న అన్ని జట్లలో అత్యధిక పరుగులు చేస్తున్న బ్యాట్స్‌మెన్ ఎవరు ? ఏ జట్టును ఏ బ్యాట్స్‌మన్ ఆదుకుంటున్నాడు అనే వివరాలను ఈ ఫోటో గ్యాలరీ రూపంలో చెక్ చేద్దాం రండి.
RR Vs PBKS Match Highlights: 198 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆదిలోనే తడబడింది. రవిచంద్రన్ అశ్విన్ ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా.. యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం 8 పరుగులకే సరిపెట్టుకున్నాడు. ఆ తరువాత కేప్టేన్ సంజూ శాంసన్, జోస్ బట్లర్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. బట్లర్ వికెట్ పడటంతోనే మళ్లీ మ్యాచ్ ఫలితం మారిపోయినట్టు కనిపించింది.
Punjab Kings beat Kolkata Knight Riders by 7 runs as per DLS method. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది.
Shikhar Dhawan React on being Replaced by Shubman Gill in India ODI Team: కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను వన్డే ప్రపంచకప్‌లో ఆడించాలనుకున్నారని శిఖర్ ధావన్ తెలిపాడు.
IND vs NZ 1st ODI, Shubman Gill hits 1000 Runs in 19 Innings Only. భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డుల్లో నిలిచాడు.
IND vs SL, Is Shikhar Dhawan Cricket Career End. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. ఇక గబ్బర్ కెరీర్ దాదాపు ముగిసినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Ind Vs Ban 2nd Odi Updates: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే టీమిండియాకు కీలకంగా మారింది. మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడంతో బుధవారం జరిగే వన్డే చావో రేవోగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సిరీస్ బంగ్లాదేశ్ వశం అవుతుంది.
India's stand-in skipper Shikhar Dhawan backs Rishabh Pant than Sanju Samson. అవకాశాల కోసం యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఇంకొంత కాలం వేచిచూడక తప్పదు అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.