Toyota 2025 SUV Plans: 2025 సంవత్సరంలో Toyota నుంచి మొత్తం 3 ఎలక్ట్రిక్ కార్లు విడుదల కాబోతున్నాయి. ఈ కార్లు అద్భుతమైన మైలేజీతో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి.
Toyota Big Festive Offers : భారత్ లో ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. ఈ పండగల సీజన్ లో విక్రయాలను పెంచుకునేందుకు టయోటా తన వెహికల్స్ పై ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. టయోటా తన లగ్జరీ సెడాన్ టయోటా క్యామ్రీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
Toyota 7 Seater: దేశంలోని కార్ మార్కెట్లో టొయోటా స్థానం ప్రత్యేకం. సెడాన్ అయినా 7 సీటర్ అయినా టొయోటా బ్రాండ్ కార్లకు క్రేజ్ ఎక్కువేనని చెప్పాలి. ముఖ్యంగా 7 సీటర్ అంటే ముందుగా గుర్తొచ్చేది టొయోటానే.
Top 4 Hybrid Cars: దేశంలో కార్ల వినియోగదారుల ప్రాధాన్యతలు, అవసరాలు మారుతున్నాయి. మైలేజ్, సౌకర్యం వంటి ఫీచర్లు కోరుకుంటున్నారు. కారు కంపెనీలు కూడా అందుకు తగ్గట్టే కార్లను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి.
2023 Toyota Urban Cruiser Hyryder waiting Period: టయోటా హైరైడర్ వెయిటింగ్ పీరియడ్ 20 నెలల వరకు ఉంది. పెట్రోల్ వేరియంట్ల కోసం అయితే 7 నెలల వరకు ఉంటుంది.
Toyota Working on 7 Seater SUV, Launching soon in India. టయోటా కంపెనీ తన పోర్ట్‌ఫోలియోకు మరో పెద్ద సైజ్ 7 సీటర్ ఎస్‌యూవీని జోడించాలని ప్లాన్ చేసింది. కొత్త మోడల్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది.
People are Savings of Rs 20 lakhs after buying Cheap SUV Mahindra Scorpio-N. బడ్జెట్ లేని, ఫార్చ్యూనర్ వంటి కారును కొనుగోలు చేయాలనుకునే వారికి మహీంద్రా స్కార్పియో-ఎన్ మంచి ఎంపిక.
Toyota Innova Hycross: టయోటా ఇన్నోవా హైక్రాస్ మొత్తం 5 రకాల వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అందులో ఒకటి G, రెండు GX, మూడోది VX, నాలుగోది ZX కాగా ఇక ఐదో వేరియంట్ ZX (O) ఉన్నాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ కారులో 7 లేదా 8 సీట్ల లేఅవుట్ ఎంచుకోవచ్చు.
Buy Toyota Urban Cruiser Hyryder Insted of Toyota Fortuner. టయోటా ఫార్చ్యూనర్‌కు మరొక అప్షన్ ఉంది. ఆ కారు మరేదో కాదు.. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్. ఫార్చ్యూనర్‌కు పెట్టే సగం ధరలోనే ఈ ఎస్యూవీ కొనొచ్చు.
Second Hand Toyota Fortuner Buy only Rs 26 Lakhs in Cars24. బడ్జెట్ తక్కువగా ఉండి, ఫార్చ్యూనర్ కారు కొనాలనుకుంటున్నారా?.. అయితే అస్సలు చింతించాల్సిన అవసరం లేదు.
Toyota Innova Crysta Diesel Bookings Open Now. టయోటా తన ప్రసిద్ధ ఎంపీవి ఇన్నోవా క్రిస్టా (డీజిల్)ని తిరిగి తీసుకువస్తోంది. అప్డేట్ చేయబడిన క్రిస్టా బుకింగ్ కోసం రూ. 50,000 చెల్లించాల్సి ఉంటుంది.
Best Second Hand Toyota Fortuner Cars available in CarWale. టయోటా ఫార్చ్యూనర్ కోనాలనుండి.. మీ వద్ద తక్కువ బడ్జెట్ ఉంటే అస్సలు నిరాశపడాల్సిన అవసరం లేదు.
పెట్రోలు మరియు డీజిల్ ధరల పెరుగుదల టెన్షన్‌ను వదిలేయండి, వాటి ధర రూ. 62 అవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.. రష్యన్ టెక్నాలజీ గురించి ప్రస్తావిస్తూ.. ఇథనాల్ వాడకం గురించి తెలిపారు.. ఇంకా ఏమన్నారంటే..??
Toyota Innova Crysta Facelift Launched: టోయోటా కిర్లోస్కర్ మోటార్స్ (Toyota Kirloskar Motor ) భారత దేశంలో కొత్త ఇన్నోవా క్రిస్టను (New Toyota Innova Crysta) ను లాంచ్ చేసింది. దీని ధర సుమారు 16.26 లక్షలు. ఈ కార్ టాప్ మోడల్ ఖరీదు సుమారు 24.33 లక్షలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.