Thandel 4 days Box Office collection: యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకుడిగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి డైరెక్షన్ లో అల్లు అరవింద్ సమర్ఫణలో బన్నీ వాస్ తెరకెక్కించారు. పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన ఈ చిత్రం మొదటి మూడు రోజులు మంచి వసూళ్లనే కుమ్మేసింది. ఇక నాల్గో రోజైన సోమవారం ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది.
Thandel 2nd Day Box Office collection: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్ఫణలో బన్నీ వాస్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. 2వ రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసింది.
Thandel: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. చందూ మొండేటి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ లో బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించారు. నిజ జీవిత గాథలతో తెరకెక్కిన ఈ సినిమా వెనక పాకిస్థాన్ లో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్ ఉన్నాడు.
Naga Chaitanya: సమంతతో విడాకుల విషయంపై నాగ చైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తండేల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి. ఈ విషయంలో నేను విలన్ ను కాదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.
Naga Chaitanya Recent movies 1st Day Collections: అక్కినేని కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పటికీ మిడ్ రేంజ్ హీరోగా మిగిలిపోయాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా సినిమా సినిమాకు తన బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ‘తండేల్’ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ రెండు తెలుగు స్టేట్స్ తో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..
Thandel 1st Day Box Office collection: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా టైటిల్ రోల్లో నటించిన మూవీ ‘తండేల్’. సాయి పల్లవి కథానాయికగా యాక్ట్ చేసింది. చందూ మొండేటి డైరెక్ట్ చేసారు. అల్లు అరవింద్ సమర్ఫణలో బన్నీ వాస్ నిర్మించిన ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో విడుదలైంది. గత కొన్నేళ్లు చైతూ నటించిన ఏ మూవీకి ఈ రేంజ్ పాజిటివ్ టాక్ రాలేదు. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..
Thandel Movie Review: నాగ చైతన్య గత కొన్నేళ్లుగా కెరీర్ పరంగా డౌన్ ఫాల్లో ఉన్నాడు. సోలో హీరోగా సక్సెస్ అందుకొని చాలా కాలమే అవుతుంది. తాజాగా ఈయన హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ మూవీతో పలకరించారు. మరి ఈ సినిమాతో నాగ చైతన్య హీరోగా సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Naga Chaitanya Recent movies Pre Release Business: అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పటికీ స్టార్ హీరో లీగ్ లోకి చేరలేదు. అయినా.. సినిమా సినిమాకు తన బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ‘తండేల్’ మూవీ కూడా అక్కినేని హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.