Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు కీలకమైన గమనిక, జనవరి నెలలో బ్యాంకులు దాదాపు సగం రోజులు మూతపడనున్నాయి. అందుకే ఏమైనా పనులుంటే బ్యాంకు సెలవులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. జనవరి నెలలో ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులున్నాయో చెక్ చేద్దాం..
Karthika Deepam 2 Today December 28 Episode: దీప, కార్తీక్‌లు ఒకరి ముఖం ఒకరూ ఆశ్చర్యంగా చూసుకుంటూ ఉంటారు. అప్పుడు దీప పని ఓనర్ మీ ఆయన బాగా చదువుకున్నావ్ అన్నావ్ కదా.. ఇలాంటి చిన్న ఉద్యోగాలు చేస్తాడా? నాకు తిరుమలరావు బాగా తెలుసు ఎంచక్కా మీ ఆయన కూడా ఇలా సరుకులు తీసుకువస్తాడు అంటుంది. కార్తీక్ అప్పుడు మేడం.. సరుకులు అన్ని లిస్ట్ ఉన్నట్లు వచ్చాయి అని చెబుతాడు.
Police Arrest Son In Law Case Of Dead Body Parcel: సంచలనం సృష్టించిన డెడ్‌బాడీ పార్సిల్ కేసును పోలీసులు ఛేదించారు. ఇతరుల ఆస్తి కాజేసేందుకు ఓ వ్యక్తిని చంపేసి అతడిని పార్సిల్‌గా పంపాడని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు తెలిపారు. సొంత అల్లుడితోపాటు కూతురు నిందితులు అని చెప్పారు.
Karthika Deepam 2 Today December 27 Episode: ఇక ఉద్యోగం కోసం వేట మొదలుపెడతాడు కార్తీక్. జ్యోత్స్న ఫాలో అవుతుంది. ఆటోలో నుంచి ఒక కంపెనీ వద్ద దిగుతాడు కార్తీక్. మీరు ఏంటి మా రెస్టారెంట్‌కు రావడం ఏంటి? అంటాడు రెస్టారెంట్ ఓనర్. ఇప్పుడు నేను వచ్చింది జాబ్ కోసం. మీ రెస్టారెంట్‌కు సీఈఓ నీడ్ ఉందని తెలిసింది అంటాడు. సారీ సార్ మీ రేంజ్‌కు సరిపోయే జాబ్ లేదు మీరు ఇలా అడుగుతుంటే ఏదోలా ఉంది. ఇప్పుడు నేను మా మ్యానేజర్‌కు కాల్ చేస్తా అంటాడు. గుడ్‌న్యూస్ కార్తీక్ గారు ఎండీగారు, వారి కోడలు యూఎస్ వెళ్తున్నారు. అప్పటి వరకు సీఈఓగా మీరే ఉండమన్నారు అని గుడ్ న్యూస్ చెబుతాడు.
Bank Timings Change: కొన్ని ఆర్థిక లావాదేవీలు జరపడానికి కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, తాజాగా బ్యాంకు పనిచేసే సమయాల్లో మార్పుల చేశారు. ఈ కొత్త టైమింగ్స్ జనవరి 1వ తేదీ నుంచే అమలు కానుంది. కాబట్టి కస్టమర్లు ముందుగానే బ్యాంకు సమయాలు తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
KCR Condolence To Manmohan Singh And He Recollects Memories: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంపై మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి సంతాపం తెలుపుతూ మన్మోహన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Manmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై ఓ సినిమాను కూడా తీశారు. ఈ సినిమాలోని 7 డైలాగులు సంచలనం క్రియేట్ చేశాయి. అవేంటో చూద్దాం.
Shruti Hassan Bold Comments: పెళ్లి గురించి శృతి హాసన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ప్రియుడిని పెళ్లి చేసుకుంటారా? అని అడిగినప్పుడు ఈ టాలీవుడ్ హీరోయిన్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ హాట్ కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం.
YS Jagan Assured To YSRCP Leaders And Public: సమస్యలతో బాధపడుతున్న ప్రజలు అధైర్యపడవద్దని.. మంచి రోజులు వస్తాయని మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజలతో కిటకిటలాడింది.
Income Tax High Value Transactions Limit: మీరు పరిమితికి మించి హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా అయితే మీకు ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఆదాయం కంటే అధిక మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసినా..మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్, బాండ్స్ వంటివి కొన్నా, అతిగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తున్నా, భారీగా ఆస్తులు కొనుగోలు చేసినా ఐటీ నోటీసులు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో సభ్యులు మరింత పెరిగారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..ఈపీఎఫ్ లో అక్టోబర్ 13.41 లక్షల మంది సభ్యుల నికర చేరిక నమోదు చేసింది. 2024 అక్టోబర్ లో కొత్తగా 7.50లక్షల మంది సభ్యులు చేరారు. కొత్త సభ్యుల్లో దాదాపు 2.09 లక్షల మంది కొత్త మహిళా సభ్యులు ఉన్నారు. అక్టోబర్, 2023తో పోలిస్తే ఈ సంఖ్య వార్షికంగా 2.12 శాతం పెరిగింది. అక్టోబర్ లో మహిళా సభ్యుల సంఖ్య 2.79 లక్షలు పెరిగింది.
Gold Rate Today: బంగారం ధర భారీ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. నేడు డిసెంబర్ 26వ తేదీ గురువారం నాడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తాజా ధరలను చూసినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,600 పలుకుతోంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,010కు చేరింది.
Karthika Deepam 2 Today December 26th Episode: ఇక శౌర్య ఇంట్లో ఇవి లేవు, అవి లేవు అని మారం చేస్తుంది. రౌడీ ఇలా రోజు కింద కూర్చొని భోజనం చేస్తే మంచిదంట అంటాడు కార్తీక్. అమ్మ పప్పు వేశావు కానీ, ఫ్రై, అప్పడాలు, పికిల్ కూడా వేయలేవు అంటుంది శౌర్య. అన్నీ ఉన్నాయ్ నేను తినిపిస్తా కళ్లు మూసుకో ఇది పప్పు ముద్ద అని తినిపిస్తాడు..
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఒకరిద్దరు మంత్రులకు ఊస్టింగ్ తప్పదన్పిస్తోంది. అదే సమయంలో నాగబాబుకు బెర్త్ కన్ఫామ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
sobhita Dhulipala: అక్కినేని నాగార్జున తన కోడలు శోభిత ధూళిపాలపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తొంది. ఇటీవల ఆయన ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇండర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
Mutual Funds Tips: మీకోసం సరైన మ్యూచువల్ ఫండ్ ను సెలక్ట్ చేసుకునే ముందు మీరు ఈ ఐదు అంశాలను పరిగణలోరికి తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది డబ్బు ఆదా చేసి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. దీనికోసం చాలా మంది స్టాక్ మార్కెట్ లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు అయితే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే ముందు ఈ ఐదు విషయాలను తప్పకుండా తెలసుకోవాలి.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. క్రిస్మస్ పండగ వేళబంగారం ధర తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేడు డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 వరకు తగ్గింది. బంగారం భారీగా తగ్గడానికి గల కారణాలేంటో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.