Bank Timings Change: కొన్ని ఆర్థిక లావాదేవీలు జరపడానికి కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, తాజాగా బ్యాంకు పనిచేసే సమయాల్లో మార్పుల చేశారు. ఈ కొత్త టైమింగ్స్ జనవరి 1వ తేదీ నుంచే అమలు కానుంది. కాబట్టి కస్టమర్లు ముందుగానే బ్యాంకు సమయాలు తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Bank Working Hours In Telangana: తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేయడంతో హైదరాబాద్ మెట్రో సర్వీసులు, ఆర్టీసీ సర్వీసులు, ప్రభుత్వ కార్యాలయాల వేళలలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో బ్యాంకులు గతంలో తరహాలో యథాతథంగా పూర్తి సేవలు అందించనున్నాయి.
Bank Working Hours In Telangana: తెలంగాణలో లాక్డౌన్ మరో 10 రోజులపాటు పొడిగింపుతో మెట్రోరైలు, ఆర్టీసీ సర్వీసులతో పాటు బ్యాంకు పనివేళలు మారాయి. నిన్నటివరకు బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకు సేవలు అందించాయి. గురువారం నుంచి బ్యాంకుల పనివేళలు మారాయి.
Telangana lockdown timings latest updates: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం నేటి నుంచి లాక్డౌన్ వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.