Gold Rate: బంగారానికి, భారతీయులకు మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బంగారాన్ని భారతీయులు ఒక సెంటిమెంట్ గా భావిస్తారు. మన ఇళ్లలో ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దాంతో బంగారం కొనాల్సి వస్తుంది. మరి కొత్త సంవత్సరం ధరలు ఎలా ఉంటాయి. బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. క్రిస్మస్ పండగ వేళబంగారం ధర తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేడు డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 వరకు తగ్గింది. బంగారం భారీగా తగ్గడానికి గల కారణాలేంటో చూద్దాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర తగ్గింది. నేడు డిసెంబర్ 21 శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: బంగారం ధర మరోసారి భారీగా తగ్గుముఖం పట్టింది. గురువారంతో పోల్చితే నేడు శుక్రవారం ధర భారీగా పడిపోయింది. డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం రోజు తులంపై బంగారంపై రూ.200 వరకు తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 76,300 ఉంటే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 70,700 గా ఉంది.
Year Ender 2024: దేశంలో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. మనదేశంలో పండగలు, ఫంక్షన్లు అనగానే బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. మహిళలకు బంగారానికి ఉన్న బంధం గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బంగారం ధరల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు ఉన్నాయి. బంగారం ధరలు మారడానికి గల కారణాలు కూడా ఉంటాయి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు బంగారం ధరలు పలు కారణాల వల్ల పెరుగుతూ తగ్గుతూ వచ్చాయి. ఓ స్థాయిలో లక్ష దాటే అవకాశం కూడా కనిపించింది. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం ధరలు ఎంతలా మారాయో ఇప్పుడు చూద్దాం.
Gold Rates Today: బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. వరుసగా పెరుగుతూ మళ్లీ రికార్డ్ వైపు దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా భారీగా ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడు రోజు భారీగా పెరిగాయి. తులం ఏకంగా రూ. 1700 వరకు పెరిగింది. నేడు వెండి మాత్రం రూ. 1000 తగ్గింది. ఈ క్రమంలో డిసెంబర్ 12వ తేదీన దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 11 వ తేదీన పసిడి ధర ఆకాశాన్నంటింది. మంగళవారంతో పోల్చితే బుధవారం ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. ఇప్పుడు పసిడి తులం ధర మరోసారి 80వేల మార్క్ ను చేరింది. బంగారం ధర ఒక్కసారిగా భారీగా పెరగడానికి గల కారణాలేంటి..నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: బంగారానికి డిమాండ్ తగ్గుతోందా? బంగారం కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపడం లేదా?ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. మంగళవారం కూడా స్వల్పంగా తగ్గుతాయి. నేడు డిసెంబర్ 10వ తేదీ మంగళవారం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,640 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,170 పలుకుతోంది.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారంతో పోల్చి చూస్తే శనివారం దాదాపు 500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 78వేల మధ్య ట్రేడింగ్ లో ఉంది. బంగారం ధర ప్రస్తుతం గత నెలలో నమోదు చేసిన ఆల్ టైం రికార్డ్ స్థాయి కంటే 7వేల రూపాయలు తక్కువగా ఉంది.
Gold Rate: బంగారం ధరలు మళ్లీ ఆకాశన్నంటుతున్నాయి. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. అయితే బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగేందుకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధర భవిష్యత్తులో భారీ పెరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా తెలుసుకుందాం.
Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ. 77, 620 దగ్గర ట్రేడవుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ప్రస్తుతం రూ. 1.01లక్షల వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూనే ఉంది.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఉపశమనం అందించిన బంగారం ధర ఈరోజు మాత్రం భారీగా పెరిగింది. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Gold Rate: ధన త్రయోదశి సందర్బంగా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అక్టోబర్ 29 మంగళవారం పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80,900పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 73,950రూపాయలు ఉంది. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధర తులంపై 400 రూపాయలు తగ్గింది.
Today Gold Rate: బంగారం ధర ఆకాశమే సరిహద్దుగా చెలరేగిపోతోంది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తులం బంగారం ధర తొలిసారిగా 78 వేల రూపాయలు దాటిపోయింది. బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా నిలబడిన పరిస్థితుల కారణంగా చెబుతున్నారు.
Gold And Silver Rates Today: సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. అయినప్పటికీ బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయికి సమీపంలోనే ఉంది. నేటి బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Today Gold And Silver Rate: దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. చరిత్రలోనే తొలిసారిగా 77వేల మార్క్ దాటింది తులం బంగారం ధర. దీపావళి నాటికి అంచనాలను తారుమారు చేస్తూ 80వేలు దాటే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధర రూ. లక్ష దాటడం ఖాయమని చెబుతున్నారు. మరి నేడు గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Price Today: బంగారం ధరలు ప్రస్తుతం భారీగా పతనం అవుతున్నాయి.అయితే ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా లేక మద్యలోనే ఆగిపోతుందా? బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా లేదా అనే సందేహాలు పసిడి ప్రియుల్లో నెలకొని ఉన్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధరల కదలిక ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Gold Price Today: బంగారం ప్రియులకు ముఖ్యంగా మహిళలకు ఇది బ్యాడ్‌న్యూస్. బంగారం ధర మార్కెట్లో మరోసారి పెరిగింది. ఏకంగా 5 వందల వరకూ ధర పెరగడంతో మారిన బంగారం ధరలిలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.