Telugu Academy deposit case Canara Bank manager arrest: తెలుగు అకాడమీ డిపాజిట్ కేసులో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. తాజాగా చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు తెలుగు అకాడమీ డిపాజిట్ల స్కాంలో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.