Telangana Politics: తెలంగాణ మంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉందా..? పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టి మంత్రులు సొంత వ్యవహారాలు చక్కబెడుతున్నారా..? ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే మంత్రులు మాత్రం మౌనంగా ఉండిపోతున్నారా..? తీరు ఇలాగే ఉంటే మంత్రిపదవి ఊడుతుందని హైకమాండ్ అల్టిమేటమ్ ఇచ్చిందా..? త్వరలో రేవంత్ కేబినెట్ లో భారీ మార్పులు ఉండబోతున్నాయా..? కొందరు మంత్రులకు పదవిగండం పొంచి ఉందా..?
Medical Colleges In Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తోందని.. ఈ నెల 15వ తేదీన 9 మెడికల్ కాలేజీలను ఏకకాలంలో ప్రారంభించి చరిత్ర సృష్టించనున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.
Telangana Ministers in Telangana New Secretariat: కొత్త సచివాలయంలో మంత్రులు ఎవరికి కేటాయించిన చాంబర్లలో వారు ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏయే శాఖల మంత్రులు ఏయే ఫైళ్లపై తమ తొలి సంతకాలు చేశారంటే...
Telangana Ministers On Chandrababu Naidu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖమ్మంలో సభ నిర్వహించడంపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు. ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా..? అని ప్రశ్నించారు.
Bandi Sanjay Allegations on KTR, KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై తెలంగాణ బీజేపి అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు సైతం చేశారు.
TRS MLAs complaint on YS Sharmila: సీఎం కేసీఆర్, మంత్రులపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా వరంగల్ లో ముంపు ప్రాంతాలు పెరిగాయి. తెలంగాణ మంత్రులు నేడు వరంగల్ లో ఏయిల్ వ్యూలో పరిస్థితిని తెలుసుకున్నారు. తరువాత క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ఇందులో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు తెలంగాణ ( Telangana ) సమాయత్తమవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm kcr ) నిర్ణయించారు. ప్రగతి భవన్ లో పలు కీలకాంశాలపై సీఎం కేసీఆర్ చర్చించారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భూతం రోజురోజుకూ వ్యాప్తి జరుగుతూనే ఉంది. కాగా, ఇది కోళ్లకు సోకిందని, చికెన్ తినడం వల్లే వస్తుందన్న నేపథ్యంలో హైదరాబాద్లో చికెన్, ఎగ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్
మేడారం సమ్మక్క - సారలమ్మ లను దర్శించుకునేందుకు వచ్చిన కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండాకి, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిలకు స్వాగతం పలికారు. అంతరం రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీ రాజ్- గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, దర్శనం చేయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.