Minister Harish Rao on Rythu Bandhu: రైతుల నోటికాడి బుక్కను కాంగ్రెస్ లాగేందని మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల సంఘం రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ వేయడంపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రానుందని.. డిసెంబర్ 6వ తేదీ నుంచి రైతుబంధు అమలు చేసుకుందామన్నారు.
Minister Harish Rao Vs Revanth Reddy: రైతుబంధుకు ఈసీ బ్రేక్ వేయడంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ వల్లే రైతుబంధు నిలిచిపోయిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. హరీశ్‌రావు కామెంట్స్‌తో ఆగిపోయిందని కాంగ్రెస్ మండిపడుతోంది.
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్లీ పేకాట క్లబ్‌లు వస్తాయని.. ఆ పార్టీ గెలవడం వద్దు.. గబ్బు పేకాట క్లబ్‌లు వద్దన్నారు మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని.. మరోసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు.
Harish Rao Updated MP Kotha Prabhakar Reddy Health Condition: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం కొంత నిలకడగా ఉందని తెలిపారు మంత్రి హరీష్ రావు. కోడికత్తి డ్రామాలు అంటూ కామెంట్స్ చేస్తున్న వారికి ఆయన కౌంటర్ ఇచ్చారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Public Meeting in Station Ghanpur: కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదని.. రిజెక్టెడ్ నాయకులను చేర్చుకుంటున్నారని అన్నారు హరీష్ రావు. సీఎం కేసీఆర్ చెప్పింది చేశారని.. చెప్పనిది కూడా చేశారని అన్నారు. బీఆర్ఎస్ హామీలను ఈ సందర్భంగా వివరించారు.
Harish Rao On Rythu Bandhu: రైతుల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. రైతులపై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టిందని ఫైర్ అయ్యారు.
Harish Rao On Rahul Gandhi And Revanth Reddy: రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలని.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకం అని విమర్శించారు మంత్రి హరీష్ రావు. అప్పట్లో సోనియా గాంధీని బలి దేవత అన్నాడని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు మ్యాచ్ కావట్లేదన్నారు.
Minister Harish Rao: గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది రాజీనామా చేశారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆయనతోపాటు మరికొందరు నాయకులు గులాబీ గూటికి చేరుకున్నారు.
Shashidhar Reddy Joins in BRS: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డి గెలుపునకు మంత్రి హరీష్ రావు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిని బీఆర్ఎస్లోకి రప్పించి.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టారు.
Minister Harish Rao: అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ ఏం చెప్తారో అదే చేసి చూపించారని అన్నారు.
Harish Rao Comments On Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్‌కు ఓటేస్తే.. కైలాసంలో పెద్ద పామును మింగినట్లేనని ఎద్దేవా చేశారు. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదన్నారు.
Minister Harish Rao About Progress in Telangana Healh Department: 2014లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో తెలంగాణ 11వ స్థానంలో ఉంటే... ఇప్పుడు 3వ ర్యాంకుకు చేరుకున్నామని.. రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నాం అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.. వైద్య సిబ్బంది సమిష్టి కృషివల్లే ఇది సాధ్యమైందని మంత్రి అభిప్రాయపడ్డారు.
Minister Harish Rao to Telangana Governor Tamilisai Soundararajan: హైదరాబాద్: దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్ణయం తీసకకోవడం దారుణం అని మంత్రి హరీశ్ రావు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
Harish Rao on Congress Guarantees: కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ కాంగ్రెస్ దయతో రాలేదని.. ప్రజలు పోరాడి గెలుచుకున్నారని అన్నారు.
ఎన్నికల సమయంలో బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.