ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిల ప్రియ అరెస్టయ్యారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌లను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టిడిపి (Telugu Desam Party) నేత పురంశెట్టి అంకులు (55) ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
రామతీర్ధం ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమౌతోంది. రామతీర్ఘం ఘటనలో ప్రతిపక్షనేత చంద్రబాబు హస్తముందంటూ ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే..చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో మాటల యుద్దం మరోసారి రాజుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కుతోంది. చంద్రబాబు వర్సెస్ కొడాలి నాని సమరం ప్రారంభమైంది.
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి సారించింది. ఆధిక్యాన్ని నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుంటే..సత్తా చాటాలని బీజేపీ-జనసేన, టీడీపీలు ఆలోచిస్తున్నాయి.
AP: ఏపీలో పాల రాజకీయం మొదలైంది. అమూల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. ఇతర డైరీల్ని నిరసనకు సిద్ధం చేస్తోంది. హెరిటేజ్‌ను దెబ్బ తీసేందుకేననేది టీడీపీ వర్గీయులు చెబుతున్న మాట.
AP: దేశవ్యాప్తంగా వ్యవసాయచట్టంపై చర్చ నడుస్తోంది. వ్యవసాయబిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఏ పార్టీలు మద్దతు పలికాయన్నది ఆసక్తి రేపుతోంది. మరి ఏపీలో అధికారపార్టీ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు పలికింది..
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ( Telangana State Election Commission) హైకోర్టు నుంచి షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి గురువారం అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశాలిచ్చింది.
మాటల తూటాలు పేలిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో (GHMC Election 2020 ) ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి.. బల్దియాలో ఎవరు పట్టు నిలుపుకోనున్నారు.. పోటీ చేసిన 1,122 మంది అభ్యర్ధుల్లో గెలిచే 150 మంది నేతలు ఎవరు..? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు కావడంతో వాయిదా పడిన ఓల్డ్ మలక్‌పేట (old malakpet) డివిజన్ రీపోలింగ్ (re polling ) ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది.
Ap Assembly live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూనే ఘర్షణకు దారి తీస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిపై అధికార పార్టీ మండిపడుతోంది. తాజాగా స్పీకర్‌ను చంద్రబాబు బెదిరించారా..అసలేం జరిగింది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling ) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 8.90 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling begins ) ప్రారంభమైంది. భారీ భద్రత మధ్య జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లల్లో మంగళవారం ఉదయం 7గంటలకు కోవిడ్ (Covid-19) నిబంధనలతో ప్రారంభమైంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు (GHMC Elections 2020) సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ (TRS) ఒక్కటే 150 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది.
తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ఉపాధ్యక్షురాలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ (65) (Ex MLA Satyaprabha) కన్నుమూశారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న సత్యప్రభ.. అనారోగ్యంతో బెంగళూరు (bengaluru) లోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గుతోందంటూ వస్తున్న ఆరోపణలపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేశారు.
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర మంత్రి కొడాలి నాని విమర్శల పర్వం కొనసాగుతోంది. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా మరోసారి బాబుపై నాని విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ పని చేయలేకపోతే ఇక ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ విసిరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.