Most Profitable Dubbing Movies: తెలుగు సినీ పరిశ్రమలో డబ్బింగ్ సినిమాల హవా అనేది ఎప్పటి నుంచో ఉంది. వేరే భాషలో హిట్టైన చిత్రాలు తెలుగు సినిమాలకు మించి వసూళ్లను సాధించిన సందర్భాలున్నాయి. ఈ యేడాది తెలుగులో డబ్ అయిన తమిళ డబ్బింగ్ మూవీ ‘అమరన్’ ఇక్కడ కూడా భారీ వసూళ్లను సాధించింది.
Chennai Student File Petition Against His Phone Number Used In Amaran Movie: సినిమాలో తన ఫోన్ నంబర్ వినియోగించడంపై అమరన్ సినిమాపై ఓ విద్యార్థి కోర్టులో కేసు వేశాడు. తనకు చిత్రబృందం న్యాయం చేయాలని.. లేకుంటే సినిమా విడుదల ఆపాలని డిమాండ్ చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Sai pallavi phone number controversy: అమరన్ మూవీ చుట్టు తరచుగా ఏదో ఒక కాంట్రవర్షీ ఘటనలు వార్తలలో ఉంటునే ఉన్నాయి. తాజాగా, మళ్లీ ఈ మూవీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తొంది.
Amaran Movie: శివకార్తికేయన్ తమిళంలో అగ్రహీరోగా సత్తా చూపెడుతున్నాడు. అంతేకాదు తెలుగులో ఇపుడిపుడే మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అమరన్’. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా కోసం శివకార్తికేయన్ తో పాటు సాయి పల్లవిలు అందుకున్న రెమ్యునరేషన్ వార్తల్లో నిలుస్తోంది.
Sivakarthikeyan New Movie: శివ కార్తికేయన్ (Siva Karthikeyan) కొత్త చిత్రం కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను ఫూర్తి చేసుకుంది. ఇందులో శివ కార్తికేయన్ కు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది.
Mahaveerudu Movie: శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ మహావీరుడు. డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి సిద్దమైంది.
Mahaveerudu OTT: తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ నటుల్లో శివకార్తికేయన్ ఒకరు. ఈయన రీసెంట్ గా నటించిన సినిమా మహావీరుడు. థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
Sai Pallavi New Movie సాయి పల్లవి తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. మామూలుగా ఇన్ని రోజులు సాయి పల్లవి సైలెంట్‌గా ఉండటంతో సినిమాలకు దూరంగా ఉందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ రూమర్లకు చెక్ పెట్టినట్టు అయింది.
Kollywood running after Sunil: పుష్ప సినిమాలో మంగళం శ్రీను అనే క్యారెక్టర్ తో ఆకట్టుకున్న సునీల్ వెంట ఇప్పుడు టాలీవుడ్ పడుతున్న వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Sivakarthikeyan Prince శివ కార్తికేయన్ సినిమాకు కోలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ప్రిన్స్ మూవీ మాత్రం కోలీవుడ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగులోనూ ఈ చిత్రం ఫ్లాపుగానే నిలిచింది. జాతి రత్నాలు క్రేజ్ కలిసి వస్తుందని అంతా అనుకున్నారు.
Siva karthikeyan: తమిళ యువ హీరో శివకార్తికేయన్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనుదీప్ కేవీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారాయన.
Siva Karthikeyan: వరుణ్ డాక్టర్ మూవీతో జోరుమీదున్న శివకార్తికేయన్ రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. అగ్రహీరోలకు పోటీగా ఆయన రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
Peddanna Movie: దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన రజనీకాంత్ అన్నత్తే (పెద్దన్న) రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకులు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.