Eating Dates Side Effects: ఖర్జూరం అతిగా తినడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఇది పోషకరమైన ఆహారం అయినప్పటికి అతిగా తినడం వల్ల జీర్ణసమస్యలు, అలర్జీలు కలుగుతాయని చెబుతున్నారు.
Milk Tea Side effects: ప్రతిరోజూ ఉదయం టీ, కాఫీ లేనిదే ఎవరికీ సమయం గడవదు. అయితే, కరోనా తర్వాత చాలామందికి ఆరోగ్యంపై స్పృహ పెరిగింది. దీనివల్ల టీ, కాఫీలకు బదులుగా హెర్బల్, గ్రీన్ టీలు తీసుకుంటున్నారు. అయితే, చాలామందికి ఇప్పటికీ ఉదయం పాలతో తయారు చేసిన టీ తాగనిదే వారికి గడవదు. దీనివల్ల కలిగే దుష్ప్రభావాలు తెలుసుకుందాం.
Mobile Health Effects: టెక్నాలజీ మీద ఆధారపడిన ఈ రోజులలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అనేది సర్వసాధారణం అయింది. మొబైల్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాత్రి పూట మొబైల్ వల్ల కలిగే ఇబ్బందులు మీకు తెలుసా?
AC side effects : బయట ఎండలు దంచికొడుతున్నాయి. ఏసీ గదిలో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. రాత్రులు కూడా వేడి గాలులు చిరాకు తెప్పిస్తున్నాయి. కానీ మీరు రాత్రి మొత్తం ఏసీ ఆన్ లోనే ఉంచుతున్నారా.. అది మాత్రం చేయకండి. అలా చేస్తే తర్వాత ఇబ్బందులు పడాల్సివస్తుంది.
Shocking Side Effects Of Ac: ఎయిర్ కండిషనింగ్ నుంచి వచ్చే చల్లటి గాలి కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చాలా మందిలో చర్మం సమస్యలు కూడా రావచ్చు.
Side Effects of Drinking Cool Drinks: కూల్ డ్రింక్స్ తాగేవాళ్లంతా తాము తాగేది సాఫ్ట్ డ్రింక్స్ కోవలోకే వస్తాయి కానీ ఆల్కహాల్ కాదు కనుక ఏం కాదులే అనే అనుకుంటారు. కానీ తమకు తెలియకుండానే తాము కూడా తప్పు చేస్తున్నాం అని తెలుసుకోలేరు. తప్పు చేస్తున్నాం అని తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
Side Effects of Green Tea: గ్రీన్ టీతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే విషయం తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే చాలామందికి గ్రీన్ టీతో వచ్చే లాభాలే తెలుసు కానీ గ్రీన్ టీ కూడా హానీ చేస్తుంది అనే విషయం చాలామందికి తెలియదు.
Side Effects of Eating Pears: ఎన్నో సద్గుణాలు ఉన్న బేరి పండును ఎవరుపడితే వారు తినడానికి మాత్రం సూట్ కాదు. ఎందుకంటే కొంతమందికి ఇవి తింటే లాభాలకు బదులు నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అదేంటో తెలియాలంటే మనం ఇంకొన్ని డీటేల్స్ లోకి వెళ్లాల్సిందే.
Side Effects of Eating Bananas: పేదోడికి ఎల్లవేళలా లభించే పండు ఏదైనా ఉందా అంటే అది అరటి పండు అని చెప్పుకోవచ్చు. సీజన్ తో సంబంధం లేకుండా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే అరటి పండును ఇష్టంగా తినే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అరటి పండు కూడా ఆరోగ్యానికి మేలు చేయడానికి బదులు హానీ చేస్తుందట. ఇది ఎవరో చేస్తున్న హెచ్చరికలు కాదు.. స్వయంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. వినడానికి విచిత్రంగా ఉంది కదా.. ఐతే ఆ ఫుల్ డీటేల్స్ ఏంటో చెక్ చేద్దాం పదండి.
Honey Side Effects: తేనెను అతిగా ఆహారాల్లో వినియోగించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి కొన్ని ప్రయోజనాలు కలిగించిన..అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర వ్యాధులకు దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Side Effects of Tea Addiction: ఛాయ్‌ని ఛాయ్‌లా కాకుండా ఒక వ్యసనంలా మార్చుకుంటే అందువల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని.. ఛాయ్ కూడా ఆరోగ్యానికి హానికరమే అంటే నమ్ముతారా ? నిస్సందేహంగా నమ్మితీరాల్సిందే. ఎందుకంటారా ? అయితే, ఇదిగోండి ఫుల్ డీటేల్స్.
Side Effects of Eed Bull: రెడ్ బుల్.. ఫ్రాన్స్, నార్వె, డెన్మార్క్ లాంటి దేశాల్లో కొంతకాలం పాటు ఈ రెడ్ బుల్‌పై నిషేధం విధించారు. అందుకు కారణం రెడ్ బుల్ డ్రింక్ ఆరోగ్యానికి హానీ చేస్తుందని ఆయా దేశాల ఆరోగ్య సంస్థలు హెచ్చరించడమే. అంతేకాదు.. గర్భిణిలు ఈ రెడ్ బుల్ తాగితే.. వారికి గర్బస్రావం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదట. రెడ్ బుల్ డ్రింక్‌లో అంత డేంజరస్ కంటెంట్స్ ఏమున్నాయి అని అనుకుంటున్నారా ?
Side Effects of Maggi: పెద్దల సంగతి ఎలా ఉన్నా.. చిన్న పిల్లలు మాత్రం మ్యాగీని అమితమైన ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు. పిల్లలు స్కూల్‌కి వెళ్లేటప్పుడు ఎక్కువ సమయం లేకుపోతే పేరెంట్స్‌కి వెంటనే గుర్తుకొచ్చే ఈజీ రెసిపి కూడా ఈ మ్యాగీనే. ఇలా ఏ రకంగా చూసినా మ్యాగీతో చిన్న పిల్లలకు విడదీయలేని అనుబంధం ఉంది. కానీ ఇంతకీ ఈ మ్యాగీని తింటే వచ్చే ఇబ్బంది ఏం లేదా ? ప్రత్యేకించి ఐదేళ్ల వయస్సులోపు చిన్నారులకు మ్యాగీ ఓకేనా కాదా మీకు తెలుసా ?
Health Problems of Vitamin C Deficiency: విటమిన్ సి తో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయనే సంగతి జగమెరిగిన సత్యం. ముఖ్యంగా ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందాలి అంటే కచ్చితంగా విటమిన్ సి తీసుకోవాలి. లేదంటే వైరస్లు, ఇన్ఫెక్షన్స్ సోకడం ఈజీ అవడంతో పాటు ఇంకెన్నో అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. విటమిన్ సి లోపం వల్ల కలిగే ఆ అనారోగ్య సమస్యలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పంచదారలా, తేనేలూరే తియ్యటి మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టమే. అయితే మామిడి పండ్లు తినడంలోనూ కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ఉంటాయట. ఎలా పడితే అలా మామిడి పండ్లు తింటే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇదిగో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి.
Protein Side Effects: మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. ఇది మన శరీరంలో కణాలను నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకుందాం.
Tomato Side Effects: ఏ ఆహారాలైనా అధిక తీసుకోవడం వల్ల శరీరానికి దుష్ప్రభావాలు ఎదురవుతాయి. అయితే ప్రస్తుతం చాలామంది టమాటాలను విచ్చలవిడిగా వంటకాల్లో వినియోగిస్తున్నారు. ఇలా వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల అనారోగ్య సమస్యల అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Side Effects Of Black Coffee: కాఫీ మైండ్‌ను రిలీప్ చేసే ప్రత్యేకమైన ఓ ఔషధం లాంటిది. చాలా మంది కాఫీని విచ్చల విడిగా తాగుతుంటారు. వీటిని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నప్పటికీ దీనిని ఖాళీ కడుపుతో తాగొద్దని నిపుణులు తెలుపుతున్నారు.
Side Effects of Vegetables: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు సమస్యల బారిన పడుతున్నారు.
Side Effects Of Turmeric : పసుపు ఔషదాల గని అనే చెప్పాలి. దీనిలో ఎన్నో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. దీనిని పరిమితికి మించి ఎక్కువ తీసుకుంటే రోగాల బారిన పడే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.