Ice Cream Side Effects: ఎండా కాలంలో అందరూ ఐస్‌క్రీమ్ తినడానికి ఇష్టపడుతారు. అయితే చాలా మంది వర్షాకాలంలో కూడా ఐస్‌క్రీమ్ విచ్చలవిడిగా తింటున్నారు ఇలా చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Lemon Side Effects: నిమ్మకాయలో విటమిన్ సి(Vitamin C) అధిక పరిమాణంలో ఉంటుంది. కావున శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలా మంది ఆహారంలో నిమ్మరసాన్ని వినియోగిస్తారు.
Urad Dal Side Effects: మినపప్పు చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని దృఢంగా చేస్తాయి. మినపప్పు వల్ల మానవ శరీరానికి లాభాలు ఎన్ని ఉన్నయో, అన్ని రకాల దుష్ప్రభావాలున్నాయి.
Morning Walk Side Effects: ప్రస్తుతం ఏ విషయమైన మొబైల్ ఫోన్‌తో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో అది లేకుండా మన జీవితాన్ని ఊహించలేము. అయితే ఫోన్‌ను అతిగా వినియోగించడం వల్ల అనేర రకాల శరీర సమస్యలు వస్తున్నాయి.
Side effects of drinking cool drinks regularly: మీరు కూల్ డ్రింక్స్ బాగా తాగుతున్నారా ? పార్టీల్లో, పబ్బుల్లో, సరదాగా ఫ్రెండ్స్‌తో, లేదా అలసిపోయామనో, వేసవి తాపం తీర్చుకునేందుకో మీకు కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉందా ? ఎప్పుడో ఒకసారి కూల్ డ్రింక్స్ తాగితే ఏమో కానీ మితిమీరి సేవించే అలవాటు ఉంటే మాత్రం మీరు అనారోగ్యం బారిన పడటం ఖాయం అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
Why women more prone to side effects of COVID vaccine : మహిళలకే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయా ? ఒక వేళ అదే నిజమైతే అలా ఎందుకు జరుగుతుంది ? ఈ వాదనలపై వైద్య నిపుణులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Foods to take and foods to avoid before and after COVID-19 vaccine: కరోనావైరస్కి విరుగుడుగా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ? ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏం తింటే వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతుందో, ఏం తింటే వ్యాక్సిన్ ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుందోననే సందేహం చాలామందిలో ఉంది. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ కథనం.
Top 5 Side Effects Of Buttermilk | బటర్ మిల్క్ అంటే చాలా మంచిది.. లాభాలే లాభాలు అని మనలో చాలా మంది అనుకుంటారు. అయితే ఏ పదార్థం అయినా లాభాలు, నష్టాలు రెండూ కలిగి ఉంటుంది. అందులో మజ్జిగ కూడా మినహాయిపు కాదు.
Coronavirus మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మనల్ని మనం రక్షించుకోవడంలో శానిటైజర్లు ( Sanitizers ) చాలా ముఖ్యమైనవి. ఐతే, శానిటైజర్లను అధికంగా వాడటం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా వేరే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు ( Health experts ) హెచ్చరిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.