Rajiv swagruha flats: గ్రేటర్ పరిధిలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తొంది. ఈ మేరకు ఆయా ఏరియాలోని అధికారులను సంప్రదించాలని కూడా సర్కారు పలు సూచనలు చేసినట్లు తెలుస్తొంది.
Hyderabad: హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తోంది. నగరం నడిమధ్యలో ఇళ్లు, భూములకు ధరలు కోట్లు పలుకుతున్నాయి. దీంతో చాలా మంది సిటీ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు వైపు ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు తాము వర్క్ చేసే ప్రాంతాలకు దగ్గర నివాస కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే నగరం మధ్యలో బొల్లారం, అల్వాల్, కోంపల్లి వైపు కొత్త కాలనీలు విస్తరిస్తున్నాయి. బొల్లారం, అల్వాల్ ఏరియా ఎన్ఓసీ ప్రాంతాని ఆనుకుని ఉండటంతో ఇక్కడ పెద్ద భవనాలు నిర్మించేందుకు పర్మిషన్ ఉండదు. దీంతో చాలా మంది ప్రశాంతంగా, పచ్చదనంతో ఈ ప్రాంతాలు ఉండటంతో ఇక్కడ ఇండ్లు, భూములు కొనుగోలు చేస్తున్నారు. ఆ వివరాలను
Real Estate Business: మీకు రియల్ ఎస్టేట్ అంటే ఆసక్తి ఉందా. మీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ బిజినెస్ లో మంచి లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. మీరు కూడా ఈ బిజినెస్ మంచి డబ్బు సంపాదించాలని అనుకొంటున్నట్లయితే ఈ టిప్స్ ను గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఎదుగుదలలో ఈ టిప్స్ చాలా సహాయపడతాయి. అవేంటో చూద్దాం.
CM Chandrababu Review On Municipal Department: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగం (రియల్ ఎస్టేట్)కు ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ఫలితంగా రియల్ ఎస్టేట్ శరవేగంగా పెరిగే అవకాశం ఉంది. ఆ నిర్ణయం ఏమిటో తెలుసుకోండి.
Hyderabad: ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనడం ఒక లక్ష్యంగా పెట్టుకుంటార. అయితే హైదరాబాద్ వంటి మహానగరంలో ఇళ్లు కొనడం అంటే అంత ఈజీ కాదు. ఈ సంవత్సరంలో నగరం మొత్తం అమ్ముడైన ఇళ్ల ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
KT Rama Rao Straight Questioned To Revanth Reddy On HYDRAA Drama: రియల్ ఎస్టేట్ కుప్పకూలిన వేళ 'తెలంగాణను ఏం చేద్దామనుకుంటున్నవ్ స్వామి?' అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు.
Revanth Reddy Security Issue: అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్‌లో రాస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Bandlaguda, Pocharam Rajiv Swagruha Flats: హైదరాబాద్‌లో నాగోల్ సమీపంలో ఉన్న బండ్లగూడ, ఘట్ కేసర్ సమీపంలో ఉన్న పోచారం రాజీవ్ స్వగృహ టౌన్‌షిప్‌లలో మిగిలిన ప్లాట్లను వేలం వేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటి (హెచ్ఎండీఏ) అధికారులు సిద్ధమయ్యారు.
Real Estate: Scam: రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని సాగర్ హిల్స్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మానస హిల్స్ వద్ద తమ ప్లాట్స్ ఇవ్వాలని ధర్నా చేపట్టారు. 39 ఎకరాల విస్తీర్ణంలో చేసిన 160 ప్లాట్లను హ్యాపీ హోమ్స్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కొనుగోలు చేశారు.
Sahithi infratech victim Pavani: సాహితి ఇన్ఫ్రాటెక్ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతుల్లో మోసపోయిన వారిలో పావని కూడా ఒకరు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తనకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని పావని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఇదే విషయమై జీ మీడియాతో మాట్లాడిన ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు.
స్వధాత్రి ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ ( Swadhathri infra pvt ltd ) పేరిట యార్లగడ్డ రఘు అండ్ గ్యాంగ్‌కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ పాల్పడిన మోసాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యార్లగడ్డ రఘు వాస్తవానికి ఏడాదిలోపే రూ. 1000 కోట్లు కొల్లగొట్టాలని పథకం రచించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఆఫ్రో ఆసియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ప్రకారం ప్రైవేటు ఆస్తుల పరంగా ఉన్నతి స్థితిలో ఉన్న ధనిక దేశాల జాబితాలో భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.