Sankranti Horoscope 2025: తెలుగు లోగిళ్లు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. అదే సమయంలో గౌరీ యోగం,నక్షత్ర పునర్వసు, మాఘమాసం ప్రతిపద తిధి కారణంగా జ్యోతిష్యపరంగా అద్భుతమైంది. ధనస్సు రాశి నుంచి మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఆ ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా పడనుంది. ఆ వివరాలు మీ కోసం.
హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి నెలా గ్రహాల గోచారం జరుగుతుంటుంది. నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రతి గ్రహం తిరుగుతుంటుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. కొందరికి సానుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతికూలంగా నష్టాలు కలగజేస్తుంటాయి. గ్రహాల రాజకుమారుడిగా భావించే బుధుడు సెప్టెంబర్ 23వ తేదీన కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. దాంతో ఈ 5 రాశులవారికి మహర్దశ పట్టనుంది. పట్టిందల్లా బంగారమైపోతుంది. ఏది కావాలంటే అది లభిస్తుంది.
Venus Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. అదే విదంగా ఒక్కో గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. అందుకే కొన్ని గ్రహాల గోచారానికి ప్రాదాన్యత ఎక్కువగా ఉంటుందంటారు.
Saturn Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలోని గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించడం వల్ల అన్ని గ్రహాలపై ప్రతికూల, సానుకూల ప్రభావముంటుందని నమ్మకం. శని గ్రహం గోచారం ఇందులో అత్యంత కీలకం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sharad Navratri 2023: హిందూమతంలో శరద్ నవరాత్రులు, లేదా దసరాకు చాలా ప్రాధాన్యత, మహత్యముంటుంది. ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఈసారి నవరాత్రికి మరో ప్రత్యేకత, అరుదైన సందర్భం ఉందంటున్నారు జ్యోతిష్య పండితులు.
Sun Transit 2023: ఖగోళ శాస్త్రం ప్రకారం విశ్వంలోని అన్ని గ్రహాలు నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటాయి. అయితే గ్రహాల ఈ కదలికను జ్యోతిష్యశాస్త్రం ప్రత్యేకంగా చూస్తుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా భావిస్తుంది.
October Horoscope 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి నెలా ప్రతి వారం కూడా జాతకం మారిపోతుంటుంది. గ్రహాల కదలిక, రాశి పరివర్తనం, నక్షత్రాల మార్పు వంటివి జాతకంలో మార్పులకు కారణమౌతుంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Rahu Ketu Transit 2023: హిందూ మతంలో జ్యోతిష్య శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. కొన్ని గ్రహాల్ని అపశకునానికి చిహ్నాలుగా పరిగణిస్తారు. ఈ క్రమంలో రాహు కేతువుల సంచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Rahu Transit 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం మొత్తం 12 రాశులపై పడినా కొన్ని రాశులపై మాత్రం ప్రతికూలంగా లేదా అనుకూలంగా ఉండవచ్చు.
Mercury Retrograde 2023: గ్రహాల, నక్షత్రాల పరివర్తనానికి జ్యోతిష్యం ప్రకారం విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అదే సమయంలో గ్రహాల వక్రమార్గం కూడా అదే విధంగా ప్రభావం చూపిస్తుంటుంది. బుధుడి వక్రమార్గం ప్రభావం ఎలూ ఉంటుందో తెలుసుకుందాం..
Venus Transit 2023 in Cancer: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో రాశులు మారుతుంటాయి. ఇదే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పరిగణిస్తారు. గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుుడు పరిశీలిద్దాం..
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. సూర్యుడి గోచారం కారణంగా అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. కేవలం 22 రోజుల్లో అంతులేని ధన వైభవాలతో మీ ఇళ్లు నిండిపోనుంది.
Jupiter Remedies: హిందూ పంచాంగం ప్రకారం గ్రహాలకు గురువుగా గురు గ్రహాన్ని పరిగణిస్తారు. అందుకే గురు గ్రహానికి సంబంధించిన కదలిక లేదా గోచారం ప్రభావం కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉంటుంది. గురువు అధిపతిగా ఉన్న రాశులకైతే స్వర్గ సుఖాలు అందుతాయి
Shani Jayanti 2023: జ్యోతిష్యాన్ని నమ్మేవారికి శని గ్రహం అంటే చాలా భయం. గ్రహాల గోచారం, రాశి పరివర్తనంలో భాగంగా శని గ్రహం గోచారం ఏ రాశులపై ఎలా ఉంటుందోననే భయం వెంటాడుతుంటుంది. అందుకే శనిగ్రహం కోపం నుంచి రక్షించుకునే ఉపాయాలు అణ్వే,షిస్తుంటారు.
Mercury Retrograde 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఒక్కొక్క గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఆ ప్రభావం ఒక్కొక్క రాశిపై ఒక్కోలా ఉంటుంది. బుధుడి వక్రమార్గం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Jupiter Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలను వివిధ రకాల లక్షణాలకు కారకులిగా భావిస్తారు. ముఖ్యంగా గురు గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. విశిష్ట లక్షణాలున్న గురు గ్రహం రాశి పరివర్తనం చెందితే కచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు రాశులకు మాత్రం ఊహించని అదృష్టంగా మారనుంది.
Jupiter Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు రాశి పరివర్తనం, గోచారం చేస్తుంటాయి. ఇందులో కొన్ని కీలక గ్రహాల గోచారానికి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. ఇందులో ఒకటి అత్యంత శక్తివంతమైన గురు గ్రహం గోచారం. గురు గ్రహ గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
These 4 zodiac sign peoples will get huge money due to Surya Gochar 2023. సూర్య భగవానుడు వృద్ధాప్యం నుంచి బయటపడి యవ్వనంలోకి వచ్చాడు. ఈ పరిస్థితిలో అనేక రాశిచక్ర గుర్తుల స్థానికుల జీవితాలపై ఈ ప్రభావం కనిపిస్తుంది.
Pisces Zodiac Sign peoples will get a Chance to loss job due to Budh Gochar 2023. బుధ గ్రహం 2023 మార్చి 31వ తేదీన మేష రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రహం యొక్క మార్పు మీన రాశిని కూడా ప్రభావితం చేస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.