PM kisan Samman Yojana: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇవాళ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా 8 కోట్లకుపైగా అన్నదాతలు లబ్దిపొందనున్నారు. మరి మీ ఖాతా ఓసారి చెక్ చేసుకోండి.
: పీఎం నరేంద్ర మోదీ పరిపాలనపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విమర్శలు చేశారు. మన్మోహన్ సింగ్ ఎన్నో మంచి పనులు చేశారని.. కానీ చెప్పులేకపోయారని అన్నారు. ప్రస్తుతం రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పడిపోయిందన్నారు.
CM KCR Comments On PM Modi: పీఎం నరేంద్ర మోదీ పరిపాలనపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విమర్శలు చేశారు. మన్మోహన్ సింగ్ ఎన్నో మంచి పనులు చేశారని.. కానీ చెప్పులేకపోయారని అన్నారు. ప్రస్తుతం రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పడిపోయిందన్నారు.
BBC Documentary: ప్రధాని మోదీ బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. డాక్యుమెంటరీపై నిషేధం విధించేందుకు నో చెబుతూ..పిటీషన్‌ను కొట్టివేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
country water policy : దేశ జల విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేత నాందేడ్ సభలో కేంద్రం మీద విమర్శలు గుప్పించారు.
HCU controversy : కేంద్ర బ్యాన్ చేసిన వీడియోను హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రసారం చేయడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ విషయం మీద కేంద్రం సీరియస్ అయింది.
PM Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 19న ప్రధాని రాష్ట్రానికి రానున్నారు. పరేడ్ గ్రౌండ్లో భారీ సభను ఏర్పాటు చేయనున్నారు.
Brazil Protests: బ్రెజిల్లో నూతన అధ్యక్షుడి ఎంపిక అల్లర్లకు దారి తీసింది. మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. బ్రెజిల్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపారు.
Ram Temple inauguration: రామ మందిరం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది హిందూవులకు శుభవార్త. అయోధ్య రామమందిరం ప్రారంభం ఎప్పుడనేది వెల్లడైంది. సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ప్రకటించారు.
Siddheshwara Swamiji's Death News: సిద్ధేశ్వర స్వామి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ట్విటర్ ద్వారా సిద్ధేశ్వర స్వామీజికి ఘన నివాళి అర్పించిన ప్రధాని మోదీ.. పరమ పూజ్య సిద్ధేశ్వర స్వామి ఈ సమాజానికి చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తుచేసుకున్నారు.
Road Accident: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి జేఎస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
BRS Party : తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో కేంద్రంలో అనుకున్నది సాధిస్తారా? అక్కడ చక్రం తిప్పాలన కల నెరవేరుతుందా? అని నేతలు ఆలోచించుకుంటున్నారట.
2000 Rupee Note Ban: మోదీ ప్రభుత్వం 2016 డిసెంబర్ 8వ తేదీన పెద్ద నోట్లు రద్దు చేసింది. నిర్ణీత సమయం తరువాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి..కొత్తగా 500, 2000 నోట్లను ప్రవేశపెట్టింది.
PMKMY Eligibility, Benefits : ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం కింద రైతులు తమ ఖాతాలో ఎంతయితే జమ చేస్తారో.. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతు నెలకు రూ.100 జమ చేస్తే, ప్రభుత్వం కూడా నెలకు రూ.100 పెన్షన్ ఫండ్‌లో జమ చేస్తుంది.
Pawan Kalyan Meet Modi: ప్రధాని వైజాగ్ పర్యటనలో భాగంగా జనసేనాని నిన్న రాత్రి మోదీని కలిశారు. అంతేకాకుండా ఏపీలోని పలు అంశాలపై చర్చలు కూడా జరిపారని సమాచారం. అయితే వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Ayodhya Deepotsav : శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో దీపోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అయోధ్య వేదికగా దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.