2000 Rupee Note Ban: మోదీ ప్రభుత్వం 2016 డిసెంబర్ 8వ తేదీన పెద్ద నోట్లు రద్దు చేసింది. నిర్ణీత సమయం తరువాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి..కొత్తగా 500, 2000 నోట్లను ప్రవేశపెట్టింది.
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) వేడి తారస్థాయికి చేరింది. వారంలో బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ (BJP) నాయకుల్లో కరోనా భయం పట్టుకుంది.
పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019, జాతీయ పౌర పట్టిక- NRCకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ లో జాతీయ పౌర గణన-NPR ను మొదలు పెట్టాలని నిర్ణయించించినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు.
గుజరాత్ 'హజ్' (హజ్- హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మీవానీ) పై రాముడి విజయంగా ప్రధాని నరేంద్ర మోదీని పోల్చారు బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.