PK Rosy Google Doodle: ఈ మధ్య గూగుల్ ఎప్పటికప్పుడు ప్రముఖుల పుట్టిన రోజున వారి బొమ్మలతో డూడుల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పికె రోసీ గౌరవార్థం గూగుల్ ఈరోజు డూడుల్‌ను రూపొందించింది.
Bichagadu 2 First 4 Minutes to Be Released: బిచ్చగాడు 2 సినిమా వేసవిలో రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్న క్రమంలో సరికొత్త ప్రమోషనల్ స్టంట్ తెర మీదకు తెచ్చారు.
Chiranjeevi with Puri Jagannadh: షాడో లాంటి భారీ డిజాస్టర్ తర్వాత సుమారు 7, 8 ఏళ్లపాటు సినిమాలకు దూరమై ఉంటున్న మెహర్ రమేష్ కి భోళాశంకర్ సినిమా అవకాశం ఇచ్చి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన చిరు ఇప్పుడు పూరీ జగన్నాధ్ కు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
Ram Charan at Abhyudayam Party: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న శంకర్ సినిమా నుంచి ఒక షూటింగ్ ఫోటో లీక్ అయింది, అందులో ఆయన అభ్యుదయం పార్టీ అభ్యర్ధిగా కనిపిస్తున్నారు. ఆ వివరాలు
Bandla Ganesh Comments on Pawan Kalyan: మొన్న పవన్ కళ్యాణ్ కు విశ్వరూపం చూపిస్తానని కామెంట్ చేసిన బండ్ల గణేష్ ఇప్పుడు పవన్ తన దేవుడు అంటున్నాడు. ఆ వివరాలలోకి వెళితే
Siya Guatam Marriage: మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకున్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన నేనింతే సినిమా ద్వారా బాలీవుడ్ మోడల్ సియా గౌతమ్ వివాహం చేసుకుంది. ఆ వివరాలు
Bobby to Direct Ram Charan: వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాబీకి మెగా హీరో దొరికాడని అంటున్నారు, ఆయన మరెవరో కాదు రామ్ చరణ్ అనే ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
Action Scene Scrapped in Agent: ఏజెంట్ సినిమాలో మూడు కోట్ల రూపాయల యాక్షన్ సీక్వెన్స్ ఒకదాన్ని స్క్రాప్ చేశారని అంటున్నారు, దీంతో చిరంజీవి గతంలో చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Veda Pre Release Event: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన వేద సినిమా కన్నడలో బ్లాక్ బస్టర్ అవగా దాన్ని తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఆ వివరాలు
Vani Jayaram Postmortem : సింగర్ వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే, ఆమెను చంపి ఉంటారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు
Lata Mangeshkar Death anniversary: నేడు స్వర కోకిల లతా మంగేష్కర్ మొదటి వర్ధంతి కావడంతో ఆమె మీద విష ప్రయోగం జరిగిన విషయాన్ని మీ ముందుకు తీసుకు వస్తున్నాం.
Balakrishna Responded on Nurses Controversy : నర్సుల గురించి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఈ అంశం మీద ఆయన స్పందించారు. ఆ వివరాలు
Grammys 2023 Award: అంతర్జాతీయ సంగీత వేదిక అయిన గ్రామీ అవార్డుల వేడుకలో భారతీయ సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ మరోసారి విజయకేతనం ఎగురవేయడం హాట్ టాపిక్ అయింది.
Vani Jayaram Death: సుమారు 19 భారతీయ భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడిన వాణి జయరాం, అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆమె మీద ఎవరో కావాలని దాడి చేసినట్లుగా ఉందనే ప్రచారం కూడా జరిగింది.
Jr NTR Serious Look: కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఆ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవగా అక్కడ సుమ మీద సీరియస్ అయ్యారు.
65th Annual Grammy Awards: మ్యూజిక్ అవార్డ్స్ ఈవెంట్ గ్రామీ అవార్డ్స్ భారతదేశంలో సోమవారం (ఫిబ్రవరి 6) ఉదయం ప్రసారం కానున్నాయి అయితే వాటిని ఎలా చూడాలో తెలుసుకోండి
Vinod Kambli Controversy: వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు, ఆయన భార్య మీద దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Nandamuri Balakrishna in New Controversy: నందమూరి బాలకృష్ణ మరో సారి వివాదంలో చిక్కుకున్నారు, అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో నర్సుల గురించి ఆయన చేసిన కామెంట్లు వివాదానికి కారణం అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.