Chiranjeevi Helps Cameraman P Devaraj: సీనియర్ సినిమాటోగ్రాఫర్ పి దేవరాజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందనే విషయం ఒక యూట్యూబ్ ఛానల్ వెలుగులోకి తీసుకురాగా వారికి చిరంజీవి ఐదు లక్షలు ఆర్ధిక సాయం చేసినట్టు తెలుస్తోంది.
Dil Raju Bagged Dasara Rights: నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన దసరా సినిమా హక్కులు కొనుకున్న డిస్ట్రిబ్యూటర్ నుంచి దిల్ రాజు అదనపు రేటు పెట్టి మరీ హక్కులు కొనుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Bandla Ganesh Tweets: వివాదాస్పద వ్యాఖ్యలు ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే బండ గణేష్ ఇప్పుడు ఎందుకో గానీ వేదాంత ధోరణిలో ఎవరో తనను మోసం చేశారు అన్నట్లుగా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఆ వివరాలు
Aha Video Deployed Special Teams: పవన్ కళ్యాణ్ స్పెషల్ ఎపిసోడ్ ఆహాలో నేడు రిలీజ్ కాబోతున్న క్రమంలో స్పెషల్ టీములను మొహరించినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Tollywood Director Sagar Died: టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది, అనేక మంది దర్శకులకు గురువుగా ఉన్న ప్రముఖ దర్శకుడు సాగర్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆ వివరాలు
Shaakuntalam May Postpone again: టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన శాకుంతలం సినిమా రిలీజ్ మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు
Balakrishna Mahamrityunjaya Mantra: కుప్పంలో దాదాపు 45 నిమిషాల పాటు తారక రత్న గుండె ఆగిపోయిందని బాలకృష్ణ వెళ్లి తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదివాడని మృత్యుంజయ మంత్రం చదివిన వెంటనే హార్ట్ రీ ఫంక్షనింగ్ జరిగిందని అంటున్నారు. ఆ వివరాలు
NTR 30 Shooting : ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది, కొరటాల సినిమా షూటింగ్ అప్పటి నుంచే అంటూ ఒక వార్త ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Ram Charan Multistarrer again : ఇప్పటికే హీరోగా పలు మల్టీస్టారర్ సినిమాలు చేసిన రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు మరో మల్టీస్టారర్ సినిమాలో మెరిసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు
SSMB 28 Digital Rights: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుండగా ఇంకా పేరు పెట్టని ఆ సినిమాని మహేష్ బాబు 28 అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఇక ఆ సినిమా డిజిటల్ హక్కుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
Priyanka Chopra Reveals Daughter's Face: ఇన్ని రోజుల పాటు తన కుమార్తె ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన ప్రియాంక చోప్రా ఈసారి తన కుమార్తె ముఖాన్ని రివీల్ చేసింది. ఆ వివరాలు
Keerthy Suresh Marriage : అలనాటి నటి మేనక కుమార్తె ఆయన కీర్తి సురేష్ ఇప్పుడు హీరోయిన్ గా అలరిస్తోంది, అయితే ఆమె పెళ్లి గురించి తాజాగా మేనక కీలక విషయం బయట పెట్టారు. ఆ వివరాలు
Chiranjeevi Tweet on Taraka Ratna: తారక రత్న ఆరోగ్య పరిస్థితి మీద మెగాస్టార్ చిరంజీవి స్పందించారు, తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు ఇంకా ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ వివరాలు
Keerthy Suresh Missing : నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో దసరా అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే, తాజాగా ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అవగా హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ టీజర్లో ఎక్కడా కనిపించలేదు.
Nani's Dasara Teaser Talk: నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దసరా, శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఆ వివరాలు
Kailash Kher attack News: ఇటీవల కర్ణాటక హంపిలో జరిగిన ఓ ఈవెంట్లో లైవ్ ప్రదర్శన ఇస్తున్న గాయకుడు కైలాష్ ఖేర్‌పై దాడి జరిగింది, దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు
Pawan Kalyan Unstoppable Episode: పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి భాగం త్వరలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది అంటూ తాజాగా అప్డేట్ ఇచ్చేసింది. ఆ వివరాలు
Pawan Kalyan Movie Opening: పవన్ కళ్యాణ్ సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని ముందు నుంచి ప్రచారం జరుగుగుండగా తాజాగా ఆ సినిమాకు సంబందించిన ఓపెనింగ్ జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే
Adire Abhi Emotional Post : మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది అంటూ నటుడు అదిరే అభి ఒక సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.