Singer Vani jayaram Postmortem: సింగర్ వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపధ్యంలో ఆమె పోస్టుమార్టం ప్రిలిమినరీ రిపోర్టు బయటకు వచ్చింది. ఆ వివరాలు
Pooja Hegde Struggling : గత ఏడాది వరుస డిజాస్టర్ సినిమాలు అందుకున్న క్రమంలో పూజా హెగ్డే ఇప్పుడు సినిమా అవకాశాల కోసం తంటాలు పడుతున్నట్టుగా చెబుతున్నారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Bigg Boss’s Telugu OTT version Season 2 scrapped: బిగ్ బాస్ సీజన్ 1 ఓటీటీ వెర్షన్ డిజాస్టర్ కావడంతో ఇప్పుడు సెకండ్ సీజన్ చేసే ఉద్దేశం లేదని అంటున్నారు. ఆ వివరాలు
Vinaro Bhaygyamu Vishnu katha into profits: ఫిబ్రవరి నెలలో రిలీజ్ అవుతున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమాకి మంచి బజ్ ఉందని, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదలకు ముందే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయిందని చెబుతున్నారు.
Ram Charan and Pawan Kalyan fans: మెగా కుటుంబానికి చెందిన హీరోలే అయినా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే బిరుదు ఎవరికి దక్కాలి అనే విషయం మీద రాంచరణ్ అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోయి గొడవ పడుతున్నారు. ఆ వివరాలు
We Demand Prabhas Film Updates : మా ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాల అప్డేట్స్ కావాలంటూ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించారు, ఆ వివరాల్లోకి వెళితే
Remove Thaman From SSMB28: ఎందుకు మొదలుపెట్టారో? ఎలా మొదలుపెట్టారో? తెలియదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా నుంచి తమన్ ను తప్పించాలని అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ మొదలుపెట్టారు మహేష్ ఫాన్స్. ఆ వివరాలు
Tollywood Hero Naveen Reddy Arrested: తెలుగులో నో బడీ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచిన నవీన్ రెడ్డి అట్లూరి చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే
Pawan Kalyan Bandla Ganesh project : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన బండ్ల గణేష్ ఆయనతో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించినా అది ఇప్పుడు క్యాన్సిల్ అయింది. ఆ వివరాలు
Assistant Director Arrested: సినిమా అవకాశాలంటూ ట్రాప్ చేసి ఏకంగా 500 మంది అమ్మాయిలను వ్యభిచారంలోకి దించిన అసిస్టెంట్ డైరెక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు, అతను ఒక టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఆ వివరాలు
Suspicions on Vani Jayaram Death: చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో ఉన్న తన నివాసంలో వాణీ జయరాం తుది శ్వాస విడవగా ఆమెను ఎవరో కొట్టినట్టు వాణీ జయరాం నుదురు ముఖంపై బలమైన గాయాలు ఉన్నాయని గుర్తించారు. ఆ వివరాల్లోకి వెళితే
Playback Singer Vani Jayaram Passed Away: సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది, కే విశ్వనాద్ మరణించిన రెండో రోజులకే ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ వయోభారంతో కన్నుమూయాడం షాక్ కలిగిస్తోంది.
Dhanush Focus on Telugu Market: ధనుష్ హీరోగా తెరకెక్కిన సార్ సినిమాకి మాత్రం గట్టిగా ప్రమోషన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది, ఈ విషయం మీద అయన ఫోకస్ చేశారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Lakshmi Parvathi Comments: టీడీపీలోకి ఎన్టీఆర్ వచ్చే అంశం మీద ఇప్పుడు లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆమె చేసిన కామెంట్ల వివరాల్లోకి వెళితే
K Viswanath Passed Away: 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కే విశ్వనాథ్ కన్నుమూశారు, గత కొంతకాలంగా వయోభారం రీత్యా అనారోగ్యంతో కే విశ్వనాథ్ బాధపడుతున్నారు.
Nandamuri Balakrishna Called Vijay Sai: విజయసాయి రెడ్డి తాజాగా బెంగళూరు వెళ్లి తారకరత్నను పరామర్శించగా నందమూరి బాలకృష్ణ విజయసాయిరెడ్డికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు
Nayanthara Casting Couch Experience: సినీ హీరోయిన్ నయనతార కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.