Taraka Ratna Parents Missing: నందమూరి మోహనకృష్ణ శాంతి దంపతుల కుమారుడు తారకరత్న అనారోగ్య కారణాలతో కన్నుమూసినా మోకిలలోని నివాసానికి వెళ్లకపోవడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Prabhas Project K: నాగ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో వైజయంతి సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా మీద భారీ అంచనాలు ఉండగా ఇప్పుడు మరో హీరో సినిమాలో భాగం అవుతున్నాడని అంటున్నారు.
SIR Movie Collections: ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయగా మొదటి వీకెండ్ లోనే మంచి వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ చేసింది, ఆ వివరాలు
Chandrababu can Be Blamed: నందమూరి తారకరత్న మరణం విషయంలో విజయసాయి రెడ్డి లేకుంటే వైసీపీ ప్రాపగాండా మరోలా ఉండేదని, ఒక రేంజ్ లో దారుణంగా విమర్శలు వచ్చేవని అంటున్నారు. ఆ వివరాలు
Taraka Ratna Original Name is Obu: తారకరత్న అసలు పేరు తారకరత్న కాదట, ఆయన పేరు ఓబులేష్, అందుకే ఇంట్లో అందరూ ఆయనని ఓబు ఓబు అని పిలుస్తూ ఉంటారని ఆయన స్నేహితుడు మదాల రవి వెల్లడించారు. ఆ వివరాలు
Attack on Actor Naresh: నటుడు నరేష్ నివాసం మీద గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లుగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Taraka Ratna Son Details: అలేఖ్య రెడ్డి తారకరత్నకు నిష్క అనే ఒక కుమార్తె ముందుగా జన్మించగా, తర్వాత వారికి ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించారు, వారి వివరాలు
Nara Lokesh Breaks Down : తన బావ నందమూరి తారకరత్న మరణించారనే విషయం తెలుసుకున్న వెంటనే నారా లోకేష్ కన్నీటి పర్యంతమైనట్లుగా అప్పుడు ఆయన దగ్గర ఉన్న సన్నిహితులు వెల్లడించారు, ఆ వివరాల్లోకి వెళితే
Curse on Nandamuri Family: నందమూరి కుటుంబానికి శాపం తగిలిందా? ఆ కుటుంబానికి చెందిన వారు రోడ్డు ప్రమాదాలు, లేదా అనుమానాస్పద స్థితిలో, లేదా అనారోగ్య కారణాలతో ఎందుకు కన్నుమూస్తున్నారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ వివరాలు
Taraka Ratna as Mahabhakta Siriyala: శివుడి భక్తుడిగా ఏకైక భక్తి రస చిత్రం మాహాభక్త సిరియాళలో కనిపించిన తారకరత్న అదే శివరాత్రి నాడు శివైక్యం అయ్యాడు అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Taraka Ratna Last Movie: కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని నారాయణ వై హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తారకరత్న చనిపోయారు, అయితే ఆయన చివరి సినిమా ఏమిటో తెలుసా?
Taraka Ratna Passed Away: సుమారు 23 రోజులుగా చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న నందమూరి తారకరత్న కన్నుమూసినట్లు తెలుస్తోంది, ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
జీ తెలుగులో ప్రసారమైన జీ సరిగమప ప్రోగ్రాం ద్వారా ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి మీద ఒక నెటిజన్ చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
Hansika Motwani Latest Comments: హన్సిక తల్లి ఆమె హీరోయిన్ గా మారడం కోసం వయసు ఎక్కువగా కనిపించడం కోసం కొన్ని హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చిందంటూ అప్పట్లో ప్రచారం జరగగా ఆ విషయం మీద హన్సిక క్లారిటీ ఇచ్చింది.
Sankranthi 2022 Movies in OTT: ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా థియేటర్లలో సందడి చేయగా ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతాయా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.