Truth Behind Srinivasa Murthy Death: డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి గుండెపోటుతో మృతి చెందినట్లు నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే, అయితే తాజాగా ఆయన గుండెపోటు వలన చనిపోలేదని అంటున్నారు. ఆ వివరాలు
Balakrishna Responds on Controversy: అక్కినేని తొక్కినేని అంటూ తాను చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన నేపధ్యంలో ఎట్టకేలకు బాలకృష్ణ స్పందించారు. ఆ వివరాలు
Balakrishna Public Appearance : అక్కినేని తొక్కినేని వివాదం పెద్ద ఎత్తున చెలరేగిన తర్వాత ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారిగా పబ్లిక్ లో కనిపించడం హాట్ టాపిక్ అయింది.
Nawazuddin Siddiqui In Saindhav: వెంకటేష్ హీరోగా హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైంధవ్ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్నాడు. ఆ వివరాలు
SV Ranga Rao Grand Sons: నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో రంగారావును కించపరిచారు అంటూ జరుగుతున్న వివాదం మీద ఎస్వీ రంగారావు మనవళ్ళు స్పందించారు. ఆ వివరాలు
Nagachaitanya -Parasuram Movie Shelved: సర్కారు వారి పాట సినిమాతో హిట్ కొట్టిన పరశురామ్ నాగచైతన్యతో ఒక సినిమా చేయడానికి అంతా సిద్దమైంది అనుకుంటున్న తరుణంలో క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Bellamkonda Movie with Sagar Chandra: భీమ్లా నాయక్ సినిమా తరువాత చాలా కాలం పాటు ఎలాంటి సినిమాలు లేక ఇబ్బంది పడిన సాగర్ చంద్ర ఎట్టకేలకు సినిమా ఫైనల్ చేసుకున్నాడు. ఆ వివరాలు
TDP Responds on Balakrishna Video: వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు చెప్పాలని కాపునాడు టీడీపీని డిమాండ్ చేస్తున్న క్రమంలో టీడీపీ ఆసక్తికరంగా స్పందించింది. ఆ వివరాలు
Balakrishna not to Say Sorry: తాను చేసిన అక్కినేని తోక్కినేని వ్యాఖ్యలు వివాదంగా మారిన క్రమంలో నందమూరి బాలకృష్ణ సారీ చెప్పే అవకాశమే లేదని అంటున్నారు. అందుకే ఆ పోస్ట్ చేసినా క్షమాపణలు చెప్పలేదని అంటున్నారు.
Vijay Antony Health Update: బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడి కోమాలోకి కూడా వెళ్లిన విజయ్ అంటోనీ ఎట్టకేలకు కోలుకున్నట్టు తెలుస్తోంది, ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఆ వివరాలు
Naatu Naatu Nominated for Oscars: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయిన క్రమంలో ఈ విషయం మీద రాజమౌళి స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Ram Gopal Varma on Vaarahi: పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచార వాహనం వారాహి పూజలు కొండగట్టులో జరిపించి అక్కడే మీడియాతో కూడా సమావేశం నిర్వహించిన నేపధ్యంలో ఆయనని రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. ఆ వివరాలు
Sharwanand Fiancy: యంగ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. ఆయన పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు? ఆమె ఏమి చేస్తూ ఉంటారు? అనే వివరాల్లోకి వెళితే
No Entry for Balakrishna : నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు అనేక వివాదాలకు కారణం అవుతుండగా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లోకి ఎంట్రీ కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఆ వివరాలు
kapunadu Ultimatum: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటల మీద క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. ఆ వివరాలు
Akkineni Fans Warning : తాజాగా జరిగిన వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అక్కినేని తోక్కినేని అంటూ కామెంట్ చేసిన నందమూరి బాలకృష్ణ మీద అక్కినేని అభిమానులు ఫైర్ అయ్యారు, ఆయన క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆ వివరాలు
Justice For Sangeetha: తమిళ సోషల్ మీడియాలో ఒక అర్ధం పర్ధం లేని సోషల్ మీడియా ట్రెండ్ మ్,మొదలైంది, అసలు ఏమాత్రం నిజం కాకున్నా తమకు నచ్చని హీరోలను టార్గెట్ చేసి రచ్చ చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు.
Bollywood Actors arrested: హైదరాబాదులో మోసాలకు పాల్పడుతున్న ఒక బాలీవుడ్ నటుడిని, నటిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Honey Rose to Act in NBK 108: నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా అందులో హీరోయిన్ గా నటించిన హనీ రోజ్ ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.