K Vishwanath Wife Jayalkshmi: ఫిబ్రవరి రెండో తేదీన కళాతపస్వికే విశ్వనాథ్ కన్నుమూయగా ఆయన మరణ వార్త మరువక ముందే ఇప్పుడు ఆయన సతీమణి జయలక్ష్మీ కన్నుమూశారు. ఆ వివరాల్లోకి వెళితే
Actress Tulasi Emotional : ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తులసిని అభిమానులు విపరీతంగా ఆదరిస్తున్నారు, దీంతో ఆమెకు అతి తక్కువ సమయంలోనే 50 వేల మంది ఫాలోవార్లు వచ్చారు. దీంతో ఆమె ఎమోషనల్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది.
13 Years for Ye Maya Chesave : నాగచైతన్య, సమంతా హీరో హీరోయిన్లుగా నటించిన ఏం మాయ చేశావే సినిమా విడుదలై 13 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో సమంతా, నాగచైతన్య షేర్ చేస్తున్న పోస్టులు కాకరేపుతున్నాయి. ఆ వివరాలు
Hania Amir Dance For Naatu Naatu : పాకిస్తాన్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హనియా అమీర్ తాజాగా నాటు నాటు సాంగ్ కి స్టెప్పులు వేస్తూ అదిరిపోయేలా డాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది.
Anjali Bhimani Fan Moment With Ram Charan: హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులలో రామ్ చరణ్ మిస్ మార్వెల్ నటి అంజలి భీమానికి అవార్డు అందించగా ఆ అనంతరం ఆమె సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
Anasuya Bharadwaj Responds on Gays: గతంలో తాను చేసే షోలకు దూరమయింది అనసూయ, అయితే చిట్ చాట్ లో భాగంగా అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ ఫ్రెండ్స్, ఫ్యామిలీలలో ‘గే’లు ఉన్నారని కామెంట్ చేసింది, ఆ వివరాలోకి వెళితే
Manchu Manoj Marriage date: మంచు మోహన్ బాబు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన మంచు మనోజ్ కర్నూలు జిల్లాకు చెందిన భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకోబోతున్నాడు, దానికి డేట్ కూడా ఫిక్స్ అయింది.
Actresses quit acting after marriage: పెళ్లయిన హీరోయిన్ ని తమ సినిమాలోకి తీసుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు, అలా పెళ్ళయి నటనకు దూరమైన వారి జాబితా మీకోసం
Nara Lokesh About Jr NTR : ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ఎంట్రీ గురించి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, ఆయన ఎప్పుడు వచ్చినా నూటికి నూరు శాతం ఆహ్వానం పలుకుతామని లోకేష్ అన్నారు.
Shaakuntalam Release Date: సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదలకు రంగం సిద్దమైంది, అయితే ఆ సినిమా అప్పుడైనా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.
Raashi Khanna Stood No.1 in IMDb: రాశి ఖన్నా షారుక్ ఖాన్ ని దాటేసి మొదటి స్థానంలోకి వెళ్ళింది అంటే నమ్మశక్యం కాకపోయినా ఇది మీరు నమ్మి తీరాల్సిందే, అసలు ఏమి జరిగిందో తెలుసుకుందాం పదండి.
Ayyappa Mala Rules: రామ్ చరణ్ తేజ అమెరికాకి అయ్యప్ప మాలధారణ చేసి వెళ్లడం ఆ తర్వాత మాలధారణలో కనిపించకపోవడంతో అయ్యప్ప నియమాల గురించి చర్చ జరుగుతోంది, ఆ వివరాలు
Kajal Aggarwal Beauty Routine: పెళ్లయి ఒక బుడతడికి జన్మనిచ్చాక కూడా అదిరే అందాలతో కుర్రకారుకు ట్రీట్ ఇచ్చేస్తోంది, ఈ క్రమంలో ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఆమె డైట్ సీక్రెట్ ఏంటి? అనే వివరాలు మీ కోసం
Ram Charan Ayyappa Deeksha: అమెరికాకు అయ్యప్ప మాలధారణతో వెళ్లిన రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరిక 3 షోలో మాత్రం మాల ధారణ దుస్తుల్లో కాకుండా సూటు, బూటు ధరించి ఉండడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు..
Samantha Ruthprabhu Diet Secret: వయసు పైబడుతున్నా నాజూకైన శరీరంతో క్యూట్ గా కనిపించే చిరునవ్వుతో ఇంకా యవ్వనంలోనే ఉన్నట్టుండే సమంత ట్రేడ్ సీక్రెట్ ఏమిటో తెలుసా?
Ram Charan on Rajamouli: రాజమౌళి అంటేనే ఇండియన్ స్టీవెన్ స్పీల్ బర్గ్ గా భావిస్తూ ఉంటామని గుడ్ మార్నింగ్ అమెరికా త్రీ అనే ఒక ప్రోగ్రాం లో రామ్ చరణ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు తెలుసుకుందామా?
Warning to Balakrishna: తారకరత్న పార్థివదేహం వద్ద ఉండగా ఒక మతిస్థిమితం లేని వ్యక్తి బాలకృష్ణ దగ్గరకు వెళ్లి పెద్ద పెద్దగా మాట్లాడుతూ జాగ్రత్త బాలయ్య అంటూ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
Vinaro Bhagyamu Vishnu Katha Offer: వినరో భాగ్యము విష్ణు కథ సినిమా యూనిట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే బుధవారం, గురువారం ఈ సినిమా టికెట్లకు సంబంధించి ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.